Monthly Archives: March 2018

ప్రతిస్పందన

భూమిక ఒక నేస్తం. ఒక సలహాదారు. ఒక దిక్సూచి. ఒక సమాచార దర్శని. దాదాపు నాకు ఆ పత్రిక పుట్టినప్పటి నుంచీ తెలుసు. తెలుసు అంటే అప్పటినుంచీ చదువుతున్నానని అర్థం. అప్పుడే ప్రేమలో పడ్డాను.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

‘భూమిక’ ఉద్దేశ్యాలు

  ఏ ఏ మాత్రం గుర్తింపు పొందని, అంచులకు నెట్టి వేయబడిన స్త్రీల చరిత్ర, కళలు, సాహిత్యాలను వివిధ భాషల నుంచీ సేకరించి ప్రచురించటం.

Share
Posted in భూమిక సూచిక | Leave a comment

నా జీవితం పరిపూర్ణం, సంతృప్తికరం – వసంత కన్నభిరాన్‌

  మీ బాల్యం, మీరు పెరిగిన వాతావరణం, అప్పటి మీ అనుభవాల గురించి చెప్పండి. ఇది ఒక సుదీర్ఘమైన కథ. అందుకే భయపడ్డాను ముందుగా. నేను పుట్టి పెరిగిందంతా సికింద్రాబాద్‌ ప్రాంతంలోనే. నా స్కూలింగ్‌ కూడా ఇక్కడే. చిన్నప్పటి నుండి నాకు

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

క్షేత్రస్థాయి మహిళల పోరాటాల నుంచి చాలా నేర్చుకోవాలి కామేశ్వరి జంధ్యాల

  మీ బాల్యం, మీరు పెరిగిన వాతావరణం గురించి చెప్పండి. నా బాల్యం అంతా చాలా ఉల్లాసంగా గడిచింది. నిజానికి నేను పెరిగిన వాతావరణం చాలా ఆసక్తికరమైన అనుభవం అని నేననుకుంటాను.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ఆడపిల్లలు ఆత్మవిశ్వాసం, ఆర్థికపుష్టీ సాధించాలి -విజయ భారతి

  మీ బాల్యం ఎక్కడ, ఎలా గడిచింది? నేను రాజోలు (తూర్పుగోదావరి జిల్లా) హైస్కూల్లో చదువుకున్నాను. రాజోలు మా తాతయ్య (అమ్మ తండ్రి) గారి ఊరు. మా తాతయ్య గొల్ల చంద్రయ్యగారు (1888 – 1971) ఆ ఊళ్లో మాల మాదిగ కుటుంబాలన్నింటికీ పెద్దగా వ్యవహరించేవారు.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

సాహిత్య చరిత్ర రాసిన మహిళను నేనొక్క దాన్నే- ముదిగంటి సుజాతారెడ్డి

  మీ బాల్యం గురించి… నేనొక సాహిత్య వాతావరణం లేని కుటుంబంలో పుట్టాను. మాది వ్యవసాయ కుటుంబం. నల్లగొండ జిల్లా నుంచి వచ్చాను. కమ్యూనిస్టు పార్టీకి పెట్టింది పేరు అప్పుడు. మాది ఆకారం గ్రామం, నకిరేకల్‌కి దగ్గరగా ఉంటుంది.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

నేనెప్పుడూ మౌనంగా లేను ఉద్యమాలతో మమేకమై ఉన్నాను రజిత అనిశెట్టి

  మీ చిన్నప్పటి నుండి సాహిత్య ప్రవేశం, ఉద్యమ ప్రవేశం వంటివి స్పృశిస్తూ నేటివరకు మీ ప్రస్థానం, మీ అనుభూతులు, అనుభవాలు..

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

సృజనాత్మకత, తాత్వికతలే నా కలం బలం – అబ్బూరి ఛాయాదేవి

  మనసుల్ని మెలిపెట్టేలా జీవితపు మరో పార్శ్వాన్ని చూపకనే చూపే యదార్థ జీవన దృశ్యాలు వారి రచనల్లో ఇతివృత్తం. అనుభవాలే అక్షరరూపంగా గుండెల్ని కదిలించే కమనీయ బాధాతప్త కథనం ఆమె స్వంతం

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

మహిళలు, పిల్లల కోసం భూమిక ఆధ్వర్యంలో నడుస్తున్న సపోర్ట్‌ సెంటర్స్‌ -భూమిక టీం

  స్పెషల్‌ సెల్‌, మహిళా కారాగారం, చంచల్‌గూడ భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ నవంబరు 2015 నుండి చంచల్‌గూడ మహిళా కారాగారంలో స్పెషల్‌ సెల్‌ నిర్వహిస్తోంది. ఈ సెల్‌ ద్వారా వివిధ కారణాలతో, పరిస్థితులతో కారాగారానికి వచ్చిన మహిళలకు కౌన్సిలింగ్‌ అందించడం ద్వారా వారి వారి

Share
Posted in సమాచారం | Leave a comment

అనార్కో కథలు హిందీ మూలం : సత్యు అనువాదం : సురేల సురేల

  మొదటి రోజు కథ అనార్కో ఓ ఆడపిల్ల, ఇది తను వేసుకొనే బట్టల్ని చూసి చెప్పొచ్చు. బట్టలు వేసుకోకపోయినా చెప్పొచ్చనుకోండి. ”నీకు ఎన్ని ఏళ్ళు?” అని ఎవరైనా అడిగితే, ”కావాలనుకుంటే పది, ఇరవై, ముప్పై, నలభై ఏళ్లదాన్ని కాగలను.

Share
Posted in కథలు | Leave a comment

నూతిలో గొంతుకలు -వనజ తాతినేని

  అన్న కట్టిన కొత్తింటి చుట్టూ తిరిగి చూసి చాలా బాగుందిల్లు, అదివరకంటే విశాలంగా ఉంది, గాలి వెలుతురు ధారాళంగా వస్తుంది, పైగా బోలెడన్ని మొక్కలు పెంచుకోవచ్చని సంతోషిస్తూ పడమటి వైపు గోడకి అవతల వాస్తు దోషం

Share
Posted in కధలు | Leave a comment

‘ఇదిగో చూడండి!” హిందీ మూలంః నీలమ్‌ కులశ్రేష్ఠ -ఆర్‌.శాంతసుందరి

మట్టిరంగు సహ్యాద్రి కొండలమీద క్యాబ్‌ వెళ్తోంది. మధ్య మధ్య చదునైన రోడ్డు, మళ్ళీ పాములా మెలికలు తిరిగిన కొండ దారిలో పైకి ప్రయాణం.

Share
Posted in కధలు | Leave a comment

బంటురీతి… పాలపర్తి జ్యోతిష్మతి

  మూర్తి స్నానం చేసి వచ్చేటప్పటికి ఇంట్లో మోహన కనిపించలేదు. కంగారుగా మళ్ళీ ఒకసారి ఇల్లంతా వెతికి మోహన సెల్‌కి రింగ్‌ చేశాడు. పడకగదిలో మంచం మీది నుంచి మోహన సెల్‌ మోగుతున్న శబ్దం వినిపించింది మూర్తికి.

Share
Posted in కధలు | Leave a comment

ఒడియా సాహిత్యంలో స్త్రీ వాదం -చాగంటి తులసి

  ఒడియాలో స్త్రీ వాదాన్ని వామానాదం అంటారు. అర్థనారీశ్వరుడిలో ఎడవవైపు స్త్రీ, కుడివైపు పురుషుడు ఉంటారు. అందుచేత స్త్రీని వామా అన్నారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

నిశ్శబ్దం బద్దలైంది -సింగరాజు రమాదేవి

  నిశ్శబ్దం బద్దలైంది. మహిళా లోకం గళం విప్పుతోంది. శతాబ్దాల తరతరాల అకృత్యాలను, అణచివేతను… ఆడవారు అనగానే అల్పంగా చూస్తూ అత్యాచారాలకు, వేధింపులకు గురిచేయడాన్ని ప్రశ్నిస్తోంది.

Share
Posted in వ్యాసం | Leave a comment

అంబ -డా|| బి.విజయభారతి

  హిందూ సంస్కృతిలోని చాలా విశ్వాసాలకు పురాణ వాజ్ఞ్మయం ఆధారం. ముఖ్యంగా స్త్రీల ప్రవర్తనను నియంత్రించడానికి పురాణ కథలలోని స్త్రీ పాత్రలను తమకు అనుకూలించే విధంగా ఉదహరిస్తూ వాటిని ఆదర్శంగా చెబుతుంటారు.

Share
Posted in వ్యాసం | Leave a comment