-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
June 2019 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Daily Archives: June 4, 2019
పభుత్వాలు అభివృద్ధి చేయాల్సింది బళ్ళనా? గుళ్ళనా? – కొండవీటి సత్యవతి
ఈ మధ్య పేపర్‌లో ఒక వార్త కనబడింది. తెలంగాణ ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ముక్తేశ్వరం అనే ఆలయానికి 100 కోట్లు, మీరు సరిగ్గానే చదివారు ఒకటి కాదు… పది కాదు… వంద కోట్లు కేటాయిస్తామని
Posted in సంపాదకీయం
Leave a comment
భూమిక ఎడిటర్ గారికి, ఒక పోలీస్ స్టేషన్‌కి సహాయం కోసం వచ్చిన నిండుగర్భిణి అని కూడా పోలీస్‌లు పట్టించుకోక పోయిన పోలీస్ స్టేషన్‌కి వేరే పనిమీద వెళ్లిన ఒక స్టూడెంటు పోలీస్ స్టేషన్ ముందు నిండు గర్భిణిని చూసి భూమిక హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేయడం
Posted in ప్రతిస్పందన
Leave a comment
మంకెనపువ్వు -ఉమా నూతక్కి
మంకెన పువ్వు పేరుతో ఉమా నూతక్కి కొత్త కాలం ఈ సంచిక నుండే ప్రారంభమౌతోంది. పాఠకులు గమనించగలరు. ఎప్పటిలాగే దీనిని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ…
Posted in మంకెన పువ్వు
Leave a comment
ప్రకృతి విధ్వంసం అంటే మానవాళి విధ్వంసమే -పి. ప్రశాంతి
ఎడ తెగని అలలు… గంభీరంగా శబ్దం చేసుకుంటూ వచ్చి గలగలమని, వెనక్కెళ్ళిపోతున్నాయి. సూర్యాస్తమయపు కాంతి అలల నురగపైన లేత ఎరుపు రంగులో ప్రతిఫలిస్తోంది. చేపల వేటకి సముద్రం మీదకి వెళ్ళిన గంగపుత్రులు
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
పెద్ద కులాల ఉద్ధరణకే ఉపాధి హామీ పథకం -జూపాక సుభద్ర
ఏందో యీ ఎండలు, మెండలు సల్లగుండాంటె యిండ్ల పెండ్లీలో పెండ్లీలు తెగవచ్చినయి. అట్లా మా అన్న బిడ్డె పెండ్లి ఉందంటే అక్కలు, బావలు, వదినెలు, అన్నలు వాళ్ళ పిల్లలు ఇంకా సుట్టా బందువు లంత కలుస్తరనీ యెండలు
రోషనారా -ఓల్గా
విశాలమైన డైనింగ్ హాల్ చాలా భాగం ఖాళీగానే ఉంది. నేనూ, హైలమ్ ఒక మూల కూర్చుని తీరికగా చేప ముక్కల్లో ముళ్ళు తీసుకుంటూ తింటున్నాం. ‘ఢాకా చేపల రుచే రుచి’ అంటూ ఇష్టంగా తింటోంది హైలమ్.
Posted in కధలు
Leave a comment
నగర బస్తీల్లో అడుగు పెట్టిన భూమిక -కొండవీటి సత్యవతి
1996 సంవత్సరంలో డిప్యూటి తహిసల్దార్‌గా సెలక్టయ్యి, హైదరాబాదు కలక్టరాఫీసులో ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ‘మురికివాడలు’గా పిలవబడే హైదరాబాదులో అన్ని చోట్లా విస్తరించివున్న బస్తీలను చాలా దగ్గరగా చూసాను.
Posted in రిపోర్టులు
Leave a comment
దూస్రా దిన్ -సింగరాజు రమాదేవి
పొద్దున అలారం మోతతో మెలకువ వచ్చింది. ఒళ్ళంతా బరువుగా, నొప్పులుగా ఉంది. అస్సలు లేవబుద్ధి కాలేదు. అయినా తప్పదు. లేవటానికి కాస్త బద్దకిస్తే మొత్తం పని ఆలస్యమై హడావిడి అయిపోతుంది. బలవంతంగా లేచి బాత్రూమ్‌లోకి
Posted in కధానికలు
Leave a comment
పంజరాలని బద్దలు కొడదాం -రాణి రోహిణి రమణ
పింజ్రాతోడ్ – విద్యార్థినులని సంకెళ్ళలో పెట్టి ఉంచటానికి హాస్టళ్ళు అవలంబిస్తున్న తిరోగమన నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఢిల్లీలో వివిధ కళాశాలల్లోని మహిళా విద్యార్థినులు చేస్తున్న ఉద్యమం. వీరు యువతులని పితృస్వామిక
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
మా రాముడు ఉంటాడెప్పటికీ మా లోపలి స్వరమై!-హెచ్చ ర్కె
కొందరు మనుషులుంటారు. వాళ్ళ పని ప్రదేశం వేరు. మరీ తరచు కలవం. అయినా మన, మన పనుల కారణంగానే తారసపడుతుంటాం. మళ్ళీ కలుసుకునేవరకు ఆ జ్ఞాపకాన్ని మోసుకు తిరుగుతుంటాం. ఈ మాట స్వవచన వ్యాఘాతం (సెల్ప్ కాంట్రడిక్షన్) అనిపిస్తుంది కానీ, కాదు. ఎందుకు కాదో చెబుతాను.
Posted in సంస్మరణ
Leave a comment
అవును, ఆమె అస్తమించలేదు! -అరణ్య కృష్ణ
సావిత్రి ఎన్ని కవితలు రాశారని కాదు, ఆమె ఒక్క కవితే చాలు… పది కాలాల కీర్తి తురాయి! సావిత్రి ఇప్పుడు మన మధ్య లేకపోయినా, ఆమె వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యాలను వెతికి పట్టుకొని ఈ డిసెంబరు ఇరవైన మళ్ళీ మన ముందుకు తెస్తున్న
ఎ మెలొడీ ఆఫ్ రివల్యూషన్ -లెల్లే సురేష
రామారావుని కలిస్తే మనసు తేలికపడేది. రామారావుతో కలిసి పనిచేస్తే పాట పాడుకున్నంత హాయిగా ఉండేది. జబ్ దిల్ హీ టూట్ గయా, హమ్ జీకే క్యా కరేంగే…
Posted in నివాళి
Leave a comment
’69 తెలంగాణ నా దిక్సూచి: జీవన్ -కె. సజయ
పౌర స్పందన వేదిక ఏర్పాటు: నా ఉద్యమ గమనంలో అత్యంత ముఖ్యమైనది, చాలా ప్రాధాన్యత గల అంశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో జరిగింది. అది పౌరస్పందన వేదిక ఆవిర్భావం. తెలంగాణ జిల్లాలలో పోలీసుల నిర్బంధం, నక్సలైట్ల కార్యక్రమాల వల్ల
Posted in జీవితానుభవాలు
Leave a comment