Monthly Archives: September 2020

యధారాజ – తథా పజ్రా – చిత్రవాణి.

చిట్టితల్లీ! చిట్టితల్లీ! చిదిమావెందుకు తల్లీ! నీ చిన్ని బొమ్మని పోఁ… ఐ హేట్‌ మమ్మీ ఆఁ.. ఆఁ… నా క్యూటీ జడలు జుట్టంతా కుదిపి పాడుచేసింది.

Share
Posted in కవితలు | Leave a comment

పేమ్రించడమంటే… – నాంపల్లి సుజాత

తనివి తీరనంతలా ఆస్వాదించడం, అనుభూతించడం ఆరాధించడమే కదా! అయితే… నేనూ ప్రేమిస్తున్నా…నిరంతరం నా హృదయాంతరాల్లోంచి… అదే పనిగా

Share
Posted in కవితలు | Leave a comment

గాయం గొంతు విప్పుతోంది – చొక్కాపు లక్ష్మునాయుడు

పని వనంలో పచ్చగా పూస్తూ పరిమళాలు వెదజల్లే లేలేత పూల రెమ్మల్ని ఆస్వాదించే నెపంతో అంగాంగాల్ని ఆబగా తడిమే విషపు నాలుకలున్న మనుషుల సంకుచితత్వాన్ని

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పుస్తకము

తీర్చిదిద్దిన పుస్తకం పుస్తకము అను నీవు నాలోకంలోకి వచ్చావు చూడు అమావాస్య చీకటి వంటి అజ్ఞానం నుండి పున్నమి వెలుగు వంటి జ్ఞానంలోకి

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పుస్తకం

చదువుకు ప్రతిరూపం పుస్తకం ఓ పుస్తకం, నీవే మా లోకం, జ్ఞానాన్ని పెంపొందిస్తావు, ఎన్నో రహస్యాలను తెలుపుతావు చదువుకి ప్రతి రూపం నీవే

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

కవిత

‘అరవింద స్కూల్‌’ విద్యార్థులు రాసిన కవితలు ఆనందాన్నిచ్చే పుస్తకాలు పుస్తకం ఓ పుస్తకం పిల్లలకి చదువే పుస్తకం,

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment