Daily Archives: November 9, 2020

పల్లె నుంచి పంతులమ్మగా… రచయిత్రిగా…!! ఓ గ్రామీణ స్త్రీ జీవన ప్రయాణం – కల్పనా రెంటాల

లలిత గారు నాకు దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుసు. అల్లాడి ఉమ, ఎం.శ్రీధర్‌ వాళ్ళ ఇంట్లో చూశాను. చాలా నెమ్మదస్తురాలు. ఒద్దికగా మాట్లాడే మనిషి. మృదు స్వభావి, స్నేహశీలి. ఆమె గురించి నాకు ఇంతే తెలుసు. ఉమ, శ్రీధర్‌లతో సాహిత్య చర్చలు చేసేటప్పుడు, ఉమ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ దూరపు బంధువు ఒకామె ఉన్న రోజుల్లో… … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ – అక్కిరాజు రమాపతి రావు

(గత సంచిక తరువాయి…) ఆంధ్ర మహిళ ఆంధ్ర మహిళ అనే పదబంధం వినిపించగానే దుర్గాబాయి వ్యక్తిత్వం దాని సమానార్థకంగా స్ఫురిస్తుంది. అట్లానే దుర్గాబాయి పేరు వినబడగానే ఆంధ్ర మహిళా సభ కళ్ళముందు రూపు కడుతుంది. ఈ మూర్తులకు అంతటి అవినాభావ సంబంధం ఉంది. 1938లోనే ఆంధ్ర మహిళా సభకు అంకురార్పణ జరిగిందనుకోవాలి. 1937లో మద్రాసు అసెంబ్లీకి … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

అవును కదా…! – తుర్లపాటి లక్ష్మి

ఇంకో ఘటన ఉత్తర ప్రదేశ్‌లో తెలంగాణ రాజధాని భాగ్యనగర్‌లో జరిగిన దిశారెడ్డి గాయం పచ్చితనం ఇంకా ఆరనేలేదు పనిదానిపై అత్యాచారం… హత్య

Share
Posted in కవితలు | Leave a comment

ఓ అమ్మాయీ! – ఉమా నూతక్కి

ఓ అమ్మాయీ… పుట్టాక మెత్తటి పక్క మీద నిద్రపుచ్చగలిగే బ్రతుకుల కన్నా ఒక్క చుక్క పాలు ఇవ్వలేని ఎండిన గుండెలున్న

Share
Posted in కవితలు | Leave a comment

పుట్టుకతో వృద్ధులు…! – నాంపల్లి సుజాత

పొద్దన్నా పొడవనీరు కొత్తబిచ్చగాళ్ళు సొల్లువాగుళ్ళకు సిద్ధమై బయల్దేరుతారు ప్రబుద్ధులు రాలిపోతున్న తాళపత్రాల్లోంచి

Share
Posted in కవితలు | Leave a comment

‘మిస్టర్‌ చింకూ’ – సహకలన

ముందుగా ఈ పుస్తకాన్ని నేను సమీక్షకు ఎంచుకోవడానికి కారణం ఇందులోని కథను మనుషులకు కూడా అప్లై చేసుకుని ఆలోచిస్తే కష్టాలు ఎదురైనప్పుడు యుక్తితో సమస్యల నుండి బయటపడాలి అంతే తప్ప నీరుకారి పోకూడదు అనే భావన.

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment