-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
February 2022 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 Meta
Tags
Monthly Archives: February 2022
కాలంతో పాటు మారాల్సిన ఆచారాలు -శీలా సుభద్రాదేవి
ఆ కళ్ళల్లో తోడు కోల్పోయిన దిగులు, అంతలోనే జావకారిపోతున్న గుండెకు ధైర్యాన్ని అద్ది గట్టిపరచుకోవాలన్న తపనతో పొడారిపోతున్న కళ్ళు. మరి కాసేపటికే అతని తోడి జీవితంలోని సంఘటనలు గుర్తుకువచ్చి అతను లేని లోటును తలచుకుంటూ చెలమలైపోతున్న కళ్ళు. నిద్రలో కూడా భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తుంటే నిద్రని తోలుకుంటూ వాడిపోతున్న
Posted in వ్యాసం
Leave a comment
పిలుపులో గౌరవం -డా॥ విజయభారతి
భర్త ‘ముండా’ అని పిలిస్తే దారినపోయేవాడూ ‘ముండో’ అన్నాడని సామెత. ఇది పూర్వకాలపు సామెత అయితే కావచ్చు గాని ఈ రోజుల్లోనూ దీని గురించి ఆలోచించాల్సిందే. ‘‘ఏ సమాజంలో స్త్రీకి గౌరవముంటుందో ఆ సమాజం గౌరవింపబడుతుంది’’ అన్నారు పూర్వ పండితులు. కలకంఠి కంట్లో కన్నీరు వస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి (సంపద) ఉండనంటుందట.
Posted in వ్యాసం
Leave a comment
‘నా ఎముకలు బోలుగా మారాయని డాక్టర్లు చెప్పారు’ -మేధా కాలే / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
(అనువాదం: ఆపర్ణ తోట) జీవితకాల అనారోగ్యం, గర్భాశయం తొలగింపుతో సహా నాలుగు శస్త్రచికిత్సల తర్వాత పూణే జిల్లాలోని హదాషి గ్రామానికి చెందిన బిబాబాయి లోబారే వంగిపోయింది. అయినా పొలం పనులు చేసుకుంటూ పక్షవాతంతో బాధపడుతోన్న భర్తను చూసుకుంటోంది.
Posted in వ్యాసం
Leave a comment
ఉద్యోగినిగా మహిళ -డా॥ సి.భవానీదేవి
ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ, పురుష సమవాదం ప్రబలి గత 50 ఏళ్ళలో అనేక మార్పులు జరిగాయి. అమెరికా, ఇంగ్లండ్ వంటి అనేక దేశాలలో పారిశ్రామికీకరణ ప్రభావం వలన, 1960 సం॥ తర్వాత స్త్రీ వాద ఉద్యమ ప్రభావం వలన పెద్ద సంఖ్యలో స్త్రీలు ఉద్యోగాలలో ప్రవేశించటం జరిగింది.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
అరవింద మోడల్ స్కూల్ విద్యార్థులు వ్రాసిన కవితలు
ప్లాస్టిక్ ప్రభావం మనల్ని నాశనం చేస్తున్న ప్లాస్టిక్ తనలో తను ఎలా సంతోషిస్తుందో ఈ కవిత తెలుపుతుంది. నీటిని కాలుష్యం చేస్తాను వాయువుని కాలుష్యం చేస్తాను భూమిని కాలుష్యం చేస్తాను ప్రకృతిని ధ్వంసం చేస్తాను అదే నా లక్ష్యంగా కొనసాగిస్తాను
Posted in పిల్లల భూమిక
Leave a comment