-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
March 2022 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Monthly Archives: March 2022
హిజాబ్ ఒక ఆధిపత్య లౌకికవాద సమస్య -ఎ. సునీత
మంగళూరులో అకస్మాత్తుగా ఒక కాలేజీ నిర్వాహకులు ఐదుగురు ముస్లిం అమ్మాయిలకి హిజాబ్ (జుట్టుని కప్పి ఉంచే ముసుగు) వేసుకుంటే కాలేజీకి రావొద్దని చెప్పేశారు. యూనిఫాం నియమాలకు హిజాబ్ విరుద్ధమని, కనుక ఇలా నిర్ణయం తీసకున్నామని చెప్పారు. సగానికి సగం మంది స్త్రీలని చదువు రాకుండా ఉంచే ఈ దేశంలో కాలేజీ చదువు వరకూ వచ్చే
Posted in గెస్ట్ ఎడిటోరియల్
Leave a comment
నేను ఒంటరినెట్లవుతా!?! -పి. ప్రశాంతి
కవిత రుసరుసలాడుతూ ఇంటికొచ్చింది. సంతలో ఆక్కూరలు అమ్మడానికి తీసుకెళ్ళిన తట్టని ఒక మూలకి విసిరేసింది. బొడ్లో దోపు కున్న డబ్బుల సంచీ లాగి విసురుగా బల్లమీద పెట్టింది. ఆ విసురుకి కొన్ని నాణాలు కిందపడి ఘల్లుమన్నాయి. కాళ్ళు తపతపలాడిచ్చుకుంటూ వెళ్ళి
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
మారిన ధోరణి -తమ్మెర రాధిక
వడగాలి వరండాలోంచి గుయ్యిమంటూ హాల్లో పడుకున్న పరమేశం గారి చెవుల్లోకి ఈడ్చి కొడుతోంది. మనవలు అటూ ఇటూ ఇల్లంతా పరిగెడుతూ ఆడుకుంటుంటే ‘‘నాయనలూ కాస్త పెద్ద దర్వాజా ఓరగా వేసి ఆడుకోండిరా, తలుపు తీస్తే వడగాలి ఇల్లంతా సుడి తిరుగుతోంది’’ అన్నాడు నీర్సంగా. ‘‘తలమీద కాస్త తడిగుడ్డ వేసుకోకూడదూ… చల్లటి నీళ్ళు తాగారుగా ఇంకా ఉడుకు … Continue reading
Posted in కథలు
Leave a comment
గమనమే గమ్యం – ఓల్గా
(గత సంచిక తరువాయి…) ‘‘అదంతా నిజమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి పోవాలిగా. ఏటికి ఎదురీదలేంగా’’ ‘‘పరిస్థితుల్ని మార్చటానికా మనం ఉంది, పరిస్థితుల్ని బట్టి పోటానికా? ఏటికి ఎదురీదాలి కమ్యూనిస్టులు. నేను ఆధునిక స్త్రీని రామకృష్ణా. బహుశ మీరు నన్ను
Posted in ధారావాహికలు
Leave a comment
దళితుల విజయగాథలు ‘దళిత్ డైరీస్’ -మల్లవరపు ప్రభాకరరావు
నాగప్పగారి సుందర్రాజు తన ‘చండాల చాటింపు’ కవితా సంపుటిలో ఒక కవితలో ‘‘ఇకనుంచి నా పాట నేనే పాడుకుంటా’’ అంటాడు. అవును ఎవరూ పాడని తన జీవితాన్ని తనే ప్రకటించుకోవాలనే ఒక కోరికను వ్యక్తపరుస్తాడు. దళితుల విజయాలు మన దగ్గర నమోదు
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
అజ్ఞాతంగా వికసించి, అజ్ఞాతంగానే రాలిపోయిన అడవి పువ్వు ‘‘సెల్వియా సాంచెజ్’’ -కుప్పిలి పద్మ
చుట్టూ చలి. ఏం పట్టుకున్నా చల్లగా తాకుతోన్న వేళ ఈ పుస్తకాన్ని చదవటం మొదలుపెట్టాను. మెల్లగా నెగడు చుట్టూ చేరి చలి కాచుకొంటున్నప్పటి వెచ్చదనం అరిచేతుల్లోకి చిన్నగా ప్రసరిస్తోంది. మెల్లమెల్లగా శరీరమంతా పాకుతోంది. చలి, వెచ్చదనం శరీరానికి
Posted in పుస్తక పరిచయం
Leave a comment
హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని వేధించే చర్యలను మహిళా సంఘాలుగా, ప్రజాస్వామిక వాదులుగా, వ్యక్తులుగా ఖండిస్తున్నాం -Feminists, Democratic Groups and Individuals
హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థినులను టార్గెట్ చేసుకుని వేధిస్తోన్న హిందూ మతోన్మాదుల చర్యలు, ముస్లిం మహిళలను వేధించేందుకు ఎంచుకున్న మరో సాకు మాత్రమేనని, ఇప్పటికే ముస్లిం మహిళల లైంగిక విషయాల మీద చేస్తున్న దాడులు, వారిని
Posted in సమాచారం
Leave a comment
అక్కడ నింగిలో పంటలు పండిస్తారు !! -శ్యాంమోహన్
సుందరగిరి గ్రామంలో, రవీందద్‌కి నాలుగు ఎకరాల పొలం ఉంది. భూగర్భజలాలు పుష్కలంగా ఉన్నప్పటికీ వరి పండిరచ కుండా కూరగాయలు పండిస్తున్నాడు. దానికి కారణం తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండిరచాలని అంటాడు. అయినప్పటికీ అతడి కష్టానికి తగిన ఆదాయం లేక నిరాశకు లోనయ్యాడు.
Posted in వ్యాసం
Leave a comment
సంబరాలు అంబరాన… ప్రగతి అథోగతిన… -ప్రత్యూష వెలగా
ఎప్పటి మాదిరిగానే మరో ఏడాది జాతీయ బాలికా దినోత్సవం ముగిసింది. శుభాకాంక్షలు చెబుతూ, సెల్ఫీలు పెట్టుకుంటూ, ‘‘బేటీ భారత్ కీ’’, ‘‘గర్ల్ చైల్డ్ డే ఆన్ స్వస్థ్ భారత్’’ అంటూ హ్యాష్ ట్యాగ్లను ట్రెండ్ చేస్తూ, సంబరాలు జరపమన్నారు, జరుపుకున్నారు కూడా. ఈ సెల్ఫీలు వేల సంవత్సరాలుగా నెలకొన్న అసమానతలను అంతం చేస్తాయా?
Posted in వ్యాసం
Leave a comment
సిమోన్ ద బోవా: స్త్రీవాదంతో పాటు స్వతంత్ర ఆలోచనల ఒక ఆదర్శ మహిళ -వేలూరి కృష్ణమూర్తి
మహిళల వెదుకులాట, పోరాటాలకు ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఈ పోరాటాలకు సామాజిక, రాజకీయ, అలాగే సాంస్కృతిక ఆయామాల స్పష్టమైన రూపం లభించింది పాశ్చాత్య దేశాల మేథావంతులు, వారు చేసిన పోరాటాల వల్ల. వారిలో సిమోన్ ద బోవా గారిది పెద్ద పేరు. బోవా ప్రతిపాదించిన అభిప్రాయాలు ఆమె మాటల్లో చెప్పాలంటే, ‘మొదట మహిళ తనపై
Posted in వ్యాసం
Leave a comment
‘‘నాకు మందులు ఇచ్చేటప్పుడు వాళ్ళు నా ఒంటిని అసభ్యంగా తడుముతారు’’ – శాలిని సింగ్ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
అనువాదం : రఘునాధ్ జోషి సెక్స్ వర్కర్లపై ఆస్పత్రి సిబ్బంది లైంగికంగా దాడి చేస్తారు, వారిని చిన్నచూపు చూసి కించపరుస్తారు, వారి గోప్యతను అతిక్రమిస్తారు. వాళ్ళు ఎదుర్కొనే వివక్ష వల్ల చివరికి దేశ రాజధానిలో కూడా వైద్య చికిత్సను పొందలేకపోతున్నారు.
Posted in వ్యాసం
Leave a comment
హ్యాపీ ఫెమినిస్ట్స్ -చిమమండా అడిచే
– అనువాదం : ఎ. సునీత ముందు మాట: 2012లో ఆఫ్రికాపై టెడ్ ఎక్స్ యూస్టేన్ నిర్వహించే వార్షిక సమావేశంలో నేను చేసిన ప్రసంగాన్ని కొద్దిగా మారిస్తే వచ్చిందీ పుస్తకం. వివిధ రంగాల నుంచి వక్తలు ఆఫ్రికన్లని, ఆఫ్రికా మిత్రులని ఉద్దేశించి, వారికి స్ఫూర్తినిస్తూ, అలాగే సవాలు చేస్తూ క్లుప్తంగా ప్రసంగాలు చేసే సమావేశం ఇది.
Posted in వ్యాసం
Leave a comment
పిల్లల భూమిక
Posted in పిల్లల భూమిక
Leave a comment