Daily Archives: February 7, 2022

ఫిబ్రవరి, 2022

ఫిబ్రవరి, 2022

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

‘‘ఏ రూమ్‌ ఆఫ్‌ వన్స్‌ ఓన్‌’ -సత్యవతి

నేను డిగ్రీలో ఉన్నప్పుడు మా చరిత్ర అధ్యాపకురాలు వసంత గారు నాకు ఇంగ్లీషు పుస్తకాలు చదవడం అలవాటు చేశారు. డిగ్రీలో స్పెషల్‌ ఇంగ్లీషు ఒక సబ్జక్టుగా ఉండడం వల్ల కూడా ఇంగ్లీషు నవలలు చదివే అవకాశం దొరికింది. ఇంగ్లీషు చదవడం నేర్చుకున్నాను కానీ

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు, నమస్కారం. జనవరి సంచికలో అంబేద్కర్‌ భార్య, డాక్టర్‌ సవితా గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలిపారు. అలానే ‘నెహ్రు గారి భార్య’లో సంతాల్‌ యువతి

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

కులం గోడలు కూల్చాల్సింది యువతే! – పి. ప్రశాంతి

శ్రావ్య, చందు స్కూల్‌ ఫ్రెండ్స్‌. క్లాసులు వేరైనా ఆరో తరగతి నుంచి స్కూల్లో అనేక సందర్భాల్లో కలిసి ఆడారు, పాడారు, చదివారు, పోటీపడ్డారు, బైటి పోటీల్లో పాల్గొన్నారు, ప్రైజులూ తెచ్చారు. నవ్వులు, అల్లర్లతో పాటు గిల్లికజ్జాలు, ఒకింత సీరియస్‌ గొడవలు కూడా పడ్డా ఒకరంటే ఒకరికి ప్రత్యేక అభిమానం. స్కూల్‌ వదిలి వెళ్ళే సమయానికి అర్థమైంది … Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఇనుప ముళ్ళకంచె -వి.శాంతి ప్రబోధ

బిజీగా సర్వ్‌ చేస్తుండగా టీవీలో వార్తలు వినిపించి ఒక్కసారిగా భయంతో కంపించిపోయాడు బలరామ్‌. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. చేసే పని చేయలేకపోతున్నాడు. అతని ఒంట్లో సత్తువంతా ఎవరో లాగేస్తున్నట్లు నీరసం ఆవహించింది. తూలి పడబోయి నిలదొక్కుకున్నాడు. ‘‘ఒరే… చేతిలో ప్లేట్లు పడతాయ్‌ జాగ్రత్త…’’ మేనేజర్‌ అరిచాడు.

Share
Posted in కథలు | Leave a comment

గమనమే గమ్యం – ఓల్గా

(గత సంచిక తరువాయి…) ఒకవైపు కమ్యూనిస్టు పార్టీలో దత్‌`బ్రాడ్లీ థీసిస్‌ గురించి తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. శారద కూడా నాగపూర్‌ కేంద్ర కమిటీ సమావేశానికి హాజరై దత్‌`బ్రాడ్లీ థీసిస్‌ను వివరించింది. శారద ఇంగ్లండ్‌లో పామీదత్‌ను కలుసుకుంది. ఈ విషయం గురించి చర్చించింది కూడా. ఆ థీసిస్‌ సరైనదనే నిర్ణయానికొచ్చింది. కమ్యూనిస్టుల మీద బ్రిటిష్‌

Share
Posted in ధారావాహికలు | Leave a comment

మధుర వైన్స్‌ -రమాదేవి చేలూరు

ఒక కాలేజి స్టూడెంట్‌ అతిగా తాగుడుకి అలవాటు పడ్డాడు, కారణం… ప్రేమ విఫలం. ఆ అమ్మాయి పేరు మధుర. ఈలోగా మరో అమ్మాయి పరిచయమవుతుంది. ఆ ప్రేమ పెళ్ళిదాకా వస్తుంది కానీ, ఆ అమ్మాయి అన్నకు తాగుబోతులంటే అసహ్యం, కోపం… కానీ,

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

ఎగిరిపోయిన కొత్త గబ్బిలం… సత్యాజీ

ఆయన మాట నెమ్మది. మనసు వెన్నెలంత చల్లనిది. వాక్యం వెన్నముద్దలా చాలా మృదువైనది. సరళమైనది. భావం బాణంలా చాలా పదునైనది. ప్రతిభావంతమైనది. సరాసరి మనసులోకి చొచ్చుకుపోతుంది. ఆయన కవిత్వంలో గంభీరమైన పదబంధాలు ఉండవు. మన అనుభవంలో లేని ఉపమానాలు తారసపడవు. మనసు విప్పి మాట్లాడినట్లుగానే ఉంటుంది. ఆ

Share
Posted in నివాళి | Leave a comment

మెరవని కళ్ళు – ఎస్‌.కాశింబి

ఆమె ఉంది ఆమె కళ్ళూ ఉన్నాయి అయితే, అవి మెరవడం లేదు మునుపటిలా ఆకాశంలోని నక్షత్రాల్లా మిలమిలా…

Share
Posted in కవితలు | Leave a comment

తొలిపొద్దు -డా॥ తాళ్ళపల్లి యాకమ్మ

గమ్యం తెలియని బాటసారిగా ఆమె తలవని తలంపుగ తారసిల్లాడతడు అంతుచిక్కని అయోమయంలో ఆమె తోడుంటానని చెయ్యందించాడతడు

Share
Posted in కవితలు | Leave a comment

పరీక్ష పురుషులకే పెట్టాలి ` – అల్లూరి గౌరీ లక్ష్మి

అమ్మాయి పాతికేళ్ళుగా ఒకే పరీక్షలో నెగ్గలేకపోతోంది ‘నీకు పాస్‌ అవ్వడానికి అన్ని అర్హతలున్నాయి తల్లీ! నిన్ను పాస్‌ చేయాలనే మా తలంపు’ పెద్దల మాటది

Share
Posted in కవితలు | Leave a comment

తొలి పంట ` -సిరికి స్వామినాయుడు

ఆమె సమాయత్తమవుతోంది ఒక ప్రసవ సముద్రాన్ని ఈదేందుకు…! తనువల్లా నీరవుతోంది… అయినా ఆ తల్లి కళ్ళు ఎదురు చూస్తున్నాయి

Share
Posted in కవితలు | Leave a comment

రచయిత్రి ఆత్మహత్య ` జలంధర -జ్యోతి మనోజ్ఞ

జీవితంలో అన్నీ అందుబాటులో ఉన్నా, మనిషి సుఖాలనుకునేవన్నీ సమకూరుతున్నా ఏదో అసంతృప్తి మనిషిని మరణం వైపు నెడుతున్న సమాజంలో జీవిస్తున్నాం. వీటి వెనుక కారణాలను అన్వేషించే ముందు అసలు జీవితాన్ని చాలించాలనుకునే వ్యక్తులలోని అసంతృప్తులను అర్థం చేసుకునే ప్రయత్నమన్నా చేశామా అనే ప్రశ్న మనల్ని మనం ఒకసారి

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

దొరైస్వామి అలియాస్‌ రేవతి -డా॥ పి. కుమారి నీరజ

ఈమధ్య రోడ్లమీద అడుక్కునే హిజ్రాలను చాలామందిని గమనించాను. అందరూ వారిని విసుక్కోవడం, ఎగతాళి చెయ్యడమూ, అసహ్యించుకోవడమూ చూశాను.

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

విషం నుండి విముక్తి!! ప్రకృతి సాగులో పల్లె మహిళ – శ్యాంమోహన్‌

రాష్ట్రంలో పంటల సాగుకు రసాయన ఎరువులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. (2019`20) జాతీయ సగటుకన్నా ఏకంగా 261 శాతం అధికంగా వాడినట్లు వ్యవసాయ శాఖ అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో గతేడాది రాష్ట్రంలో వాడిన ఎరువులెన్ని, సాగైన

Share
Posted in సమాచారం | Leave a comment

స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలి కిరణం ` సావిత్రిబాయి ఫూలే -దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు

తొలితరం విద్యా కుసుమం సావిత్రిబాయి ఫూలే భారతీయ సంఘ సంస్కర్తలలో మేటి తొలి భారతీయ ఉపాధ్యాయురాలు తొలి నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి తొలి బాలికల పాఠశాలలను కట్టించిన సాహసి

Share
Posted in వ్యాసం | Leave a comment