-
Recent Posts
Recent Comments
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
Meta
Tags
Author Archives: భూమిక
ప్రతిస్పందన
భూమిక ఎడిటర్ గారికి! భూమిక గత సంచికలోని ”తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ? సంపాదకీయం మీరు చెప్పినట్లుగా ఈ మొత్తం వ్యవహారంలో నవమాసాలు మోసి,
Posted in ప్రతిస్పందన
Leave a comment
చైల్డ్ వెల్ఫేర్ అధికారులు – పిల్లల భద్రత – సత్యవతి
ఉదయం పేపర్ తిరగేస్తే కంటికి కనిపించే వార్తలు ఆ రోజంతా మనసును వెంటాడుతుంటాయి. స్త్రీల మీద, పిల్లల మీద జరుగుతున్న లైంగిక అత్యాచారాలు, వేధింపులు అడ్డూ, అదుపూ లేకుండా కొనసాగుతున్నాయి.
Posted in సంపాదకీయం
Leave a comment
చున్నీ నడుముకు చుట్టవే చెల్లెమ్మ … – పి. ప్రశాంతి
ఊర్మి నల్ల కలువ లాంటి ఆదివాసి పిల్ల. పన్నెండేళ్ళ వయస్సులో తల్లిని కోల్పోయింది. ఆర్నెల్లు తిరక్కుండానే వేటకని అడవికెళ్ళిన తండ్రి ఇక తిరిగిరాలేదు,
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
వర్తమాన లేఖ – శిలాలోలిత
ప్రియమైన కె.వరలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? చాలా కాలమైంది మిమ్మల్ని చూసి. మీ స్వచ్ఛమైన చిరునవ్వు నాకిష్టం. మిమ్మల్ని తొలిసారిగా చూసింది రాజమండ్రి తెలుగు యూనివర్శిటీ సెమినార్‌లో 90’ల్లో అనుకుంటా.
Posted in వర్తమాన లేఖ
Leave a comment
ఏ టెక్నాలజి ఉన్నా ఏం ఫాయిద – జూపాక సుభద్ర
ఈ మధ్య మాన్‌హోల్ బాగా చేయబోయి మా చిన్నాయిన బిడ్డ భర్త చనిపోయిండు. పర్కాల (వరంగల్) ఏరియాలో మాన్యువల్ స్కెవెంజింగ్‌లో మా కుటుంబంలో చాలామంది పంజేసేది.
వంటిల్లు – విమల
Posted in దారి దీపాలు
Leave a comment
బోన్‌సాయ్ బ్రతుకు – అబ్బూరి ఛాయాదేవి కథ
ఆఫీసునుంచి ఇంటికొచ్చేసరికి గుమ్మంలో ఎదురుగా ఉత్తరాలు కనిపిస్తే ఏదో చెప్పలేనంత ఉత్సాహం పుట్టుకొస్తుంది.
Posted in దారి దీపాలు
Leave a comment
విముక్త కథలు – ఎ.శ్రీలత
ఒక స్త్రీగా తన పరమావధి ఏమిటి? తాను తన జీవితాన్ని ఎలా మలచుకోవాలి? చిన్ననాటి నుండి తండ్రి అని, సోదరుడని, భర్త అని, కొడుకులని ఎవరి పంచన ఉంటే వారి వ్యక్తిత్వపు ఆలోచనలే తనవా? లేదా తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలా?
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
కౌన్సిలింగ్ నైపుణ్యాలు, మానసికాంశాలు, సైబర్ క్రైమ్ అంశాలపై కౌన్సిలర్లకు అవగాహన పెంచేందుకు శిక్షణా కార్యక్రమం – భూమిక టీం
స్త్రీల అంశాలను చర్చించడానికి, సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు చేసేందుకు, మహిళలకు అవసరమైన సమాచారాన్ని అందించడానికై ఉద్దేశించబడి ప్రారంభించిన భూమిక పత్రిక తన పరిధిన మరింత విస్తరించుకుని సమస్యలలో ఉన్న
Posted in రిపోర్టులు
Leave a comment
ఒకరి కోసం ఒకరు : అభివృద్ధిలో మానవ హక్కుల కూర్పు కొయిలీరాయ్ – ఆంగ్లమూలం: వసంత్ కన్నభిరాన్ – తెలుగు అనువాదం: చంద్రలత
(గత సంచిక తరువాయి…) అయితే వాళ్ళమ్మ పూజకు వచ్చారు. అతను నాటకం వేశాడు. ఆ తరువాత…? అతని తల్లి పూజకు వచ్చారు. పిల్లలు కూడా అనుకోకుండా వచ్చారు. అందుకని ఆ పూజ అతనికి ఎంతో సంతోష సమయం. అతనెప్పుడూ చెప్పలేదు కానీ,
Posted in జీవితానుభవాలు
Leave a comment
కులమే అంగడి సరుకు – భండారు విజయ
అమ్మాయిల అక్రమ రవాణా అనేది కొత్తగా జరిగే వ్యాపారం ఏమీ కాదు. బలహీనులను, పేదలను, అమాయకులను, అనాధలను దోచుకొనే ఒక బలీయమైన వర్గం ఎప్పుడూ అవకాశం కోసం నిరీక్షిస్తూనే ఉంటుంది.
Posted in వ్యాసం
Leave a comment
స్ఫూర్తినిచ్చే జవహరిబాయి – వి. శాంతి ప్రబోధ
‘అమ్మా మీ వయసు చెప్పకండి దిష్టి తగులుతుంది అన్నాడు ఆ మధ్య నాదగ్గరకొచ్చిన టీవీ జర్నలిస్ట్’ అని ‘హేతువాద కుటుంబానికి దిష్టి తగులుతుందట’ భళ్ళున నవ్వేశారు 94 ఏళ్ళ జవహరిబాయి. పేరు కొత్తగా అనిపిస్తోంది కదూ…
Posted in వ్యాసం
Leave a comment
లైంగిక వేధింపులపై కన్నీటి విజయగాథ – నాదియా మురాద్ – దాసరి సుబ్రమణ్యేశ్వరరావు
లైంగిక బానిస నుండి నోబెల్ వరకు… ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు, అంతర్యుద్ధాలు జరుగుతున్న కల్లోలిత ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న లైంగిక హింసపై అలుపెరుగని పోరు జరుపుతున్న ఇద్దరికీ ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం దక్కింది.
Posted in వ్యాసం
Leave a comment
కులాల అంతరాలూ – పరువుల భ్రమలూ – అనిశెట్టి రజిత
మన సమాజంలో పాతుకొనిపోయిన దురాచారాలకు ఒక కారణం మనం భ్రమల్ని విశ్వసించడమే. ఇది కాకుండా తెలివిలో ఉండో తెలియని మూర్ఖత్వంతోనో బ్రాహ్మణీయ భావజాలాన్ని కళ్ళకద్దుకొని నెత్తికెత్తుకొని ఆచరిస్తుండడమే.
Posted in వ్యాసం
Leave a comment
వేటగాళ్ళు – డా||బండారు సుజాత
చిన్నారి తల్లులారా, చిరు దీపపు వెలుగుల్లారా అమ్మ కొంగు చాటు బిడ్డల్లారా మనవాడేనంటూ, మగవాళ్ళను నమ్మి మోసపోకండి
Posted in కవితలు
Leave a comment
