-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
మీ ఇష్టం మీదే! – నాగమణి
Posted in కవితలు
Leave a comment
స్నేహం విలువ – కె.మాధవిదేవి
అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడు చాలా పేదవాడు.అయితే రాజుగారు తన ప్రాణ స్నేహితుడికి తన కోటలోనే ఒక భవనం నిర్మించి అన్ని ఏర్పాట్లతో అన్నీ సమకూర్చి తన స్నేహితుడిని ఆ భవనంలో ఉంచారు.
Posted in ప్రిజన్ పేజి
Leave a comment
నవ్వుల జల్లులు
Posted in ప్రిజన్ పేజి
Leave a comment
ఏకాగ్రత… ధ్యానిం – నాగమణ
ఆయన ఓ న్యాయమూర్తి. ఆయన ప్రతిరోజూ దొంగలను, హంతకులను, రకరకాల నేరాలు చేసేవారిని చూసి చూసి ఒత్తిడికి లోనయ్యేవారు.
Posted in ప్రిజన్ పేజి
Leave a comment
ప్రతిస్పందన
ఎడిటర్ గారికి, ప్రశాంతి గారి ‘పడిలేచిన అల’ చదువుతుంటే సహజమే అలలు పడిలేవడం వాటి సహజ గుణం, కానీ సమాజంలో పిల్లలు ఇంతటి విషమ స్థితిని ఎదుర్కొనటం నిజంగా చాలా బాధాకరం.
Posted in ప్రతిస్పందన
Leave a comment
సర్కారోళ్ళ బతుకమ్మ ఉయ్యాల… -పి. ప్రశాంతి
చీకటి చిక్కబడింది… గాలి చల్లబడింది… కాకి, చిలక, కోడి, గువ్వ, తీతువు… అన్నీ కలిసి సందెపాట పాడీపాడీ గూళ్ళకు చేరి చాలాసేపయింది. అశ్వయుజ మాసపు చవితి చంద్రుడు పడమటి దిక్కుకి చేరిపోయాడు.
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
సద్దుల బత్కమ్మ – సలుపుల బత్కమ్మ -జూపాక సుభద్ర
బత్కమ్మ పండుగని వుదరగొడ్తున్నరు గానీ వూల్లల్ల దీన్ని సద్దుల పండుగంటరు. యిప్పుడు వూల్లల్ల సర్కారు బత్కమ్మంటున్నరు. యిది బత్కమ్మ సీజన్, సద్దుల బత్కమ్మ సీజన్. యీ వారం రోజులు బత్కమ్మల మోతలే టీవీల్నిండా, పత్రికల నిండా. వూరి సెమట ఆడవాల్ల సేతులు దాటి దొర్సానులకు సుట్టుకాముడైంది.
వర్తమాన లేఖ -శిలాలోలిత
ప్రియమైన రజితా! ఎట్లున్నావ్ బిడ్డా! షుగర్ బాగా ఎక్కువైందని విన్నాను. జాగ్రత్త! ఉద్యమాల్లో ములిగితేలే నువ్వు, శరీరానిదేముంది అనుకుంటావ్! కానీ మనం చేయదలచు కున్న పనులకి ఈ శరీర హ్యాంగర్ కావాల్సిందే కదా!
Posted in వర్తమాన లేఖ
Leave a comment
ఆడబ్రతుకు (అనువాదం: చిమ్మపూడి శ్రీరామమూర్తి) – ప్రేమ్‌చంద్
అయోధ్యనాధ పండితుడు అకస్మాత్తుగా స్వర్గస్థులయిన మాట విని అందరూ అనుకున్నారు ”భగవంతుడిస్తే మనిషికలాటి చావే ఇవ్వాలి” అని. అయోధ్యనాధులకు నలుగురు కుమారులూ, ఒక్క కూతురు! మగవాళ్ళు నలుగురికీ పెళ్ళిళ్ళయ్యాయి.
Posted in కథలు
Leave a comment
నవల నా మొదటి కూతురు – యుద్ధనపూడి సులోచనా రాణి
నేను పల్లెటూర్లో పుట్టాను. మాది సంప్రదాయమైన సమిష్టి కుటుంబం. మా నాన్నగారే అన్నీ చూసుకునేవాళ్ళు. ఆయనొక్కరు సంపాదిస్తే ఇరవైమందిమి తినేవాళ్ళం. నేను పెద్దయ్యేసరికి మా ఊరికి హైస్కూల్ వచ్చింది.
Posted in జీవితానుభవాలు
Leave a comment
