-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
June 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
పిల్లల భూమిక
సెప్టెబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అరవింద స్కూల్, మంగళగిరి పిల్లలు వ్రాసిన అభిప్రాయాలు, కవిత…
Posted in పిల్లల భూమిక
Leave a comment
అత్తింటి పెనం మీంచి… షెల్టర్ హోమ్ పొయ్యిలోకి… కె. సత్యవతి & పి. ప్రశాంతి
ముప్ఫై సంవత్సరాలు… మూడు దశాబ్దాలుగా నేను స్త్రీల అంశాలమీద పనిచేస్తున్నాను. స్త్రీల మీద పెరుగుతున్న హింసని అతి సమీపంగా గమనిస్తున్నాను. మారుతున్న స్త్రీల సమస్యలు, ఆ సమస్యల కొత్త రూపాలు, ఆఖరికి టెక్నాలజీ సృష్టిస్తున్న అనేకానేక
Posted in సంపాదకీయం
Leave a comment
ఎర్రజెండా రెపరెపల్లో మెరిసిన విద్యుల్లత మల్లు స్వరాజ్యం – వేములపల్లి సత్యవతి
యుద్ధభూమిలో అరివీర భయంకరులై శత్రువులతో పోరాడి అసువులు బాసినవారిని వీరులని, వీర మరణం పొందారని అంటాము. జాతి స్వేచ్ఛ, దేశ స్వాతంత్య్రాల కొరకు కంకణం కట్టుకుని ఉద్యమాలను స్థాపించి ధన, మాన, ప్రాణాలను ఫణంగా పెట్టి సమిధలైన వారిని త్యాగధనులని, లబ్దప్రతిష్టులని, నిష్కళంక దేశభక్తులని
Posted in జీవితానుభవాలు
Leave a comment
ప్రతిస్పందన
అమ్మా! అక్టోబర్ సంచికలో ‘కుటుంబమే కాదంటే..?!’ నన్ను కదిలించింది. అత్యుక్తులు లేకుండా రచయిత్రి పి.ప్రశాంతి వ్రాశారు. వారికీ, మీకూ నా అభినందనలు. మా దూరపు చుట్టాలలో 70 ఏళ్ళ క్రిందట
Posted in ప్రతిస్పందన
Leave a comment
భూమిక వార్షిక రచనల పోటీ
భూమిక ప్రతి సంవత్సరం కథ, కవిత, వ్యాసరచనల పోటీని నిర్వహిస్తున్న విషయం మీకు తెలుసు. కథ, కవితకు సంబంధించిన అంశం ఎంపిక రచయితల అభీష్టానికే వదిలేస్తున్నాం. రచనలు తప్పనిసరిగా స్త్రీల అంశాలమీదే వుండాలి.
Posted in ప్రకటనలు
Leave a comment
రోగం, నొప్పి మనవి! మందులు మాత్రం మల్టీనేషనల్‌వి!! – పి. ప్రశాంతి
అపార్ట్‌మెంట్ గేట్‌లోకి వస్తూనే ఎదురుగా పిల్లర్ మీదున్న గడియారంపైకి చూపు సారించి ”అబ్బా… ఏడున్నరైపోయిందా..” అనుకుంది శాంతి. పార్కింగ్ స్థలంలో స్కూటీని పార్క్ చేస్తూ ఎదురుగా చీకట్లో నక్షత్రాల్లా మెరు స్తున్న ముద్ద నందివర్థనం పూలని చూసి తన కళ్ళ మంటలకి మందు దొరికిందనుకుంటూ
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
వర్తమాన లేఖ – శిలాలోలిత
ప్రియాతి ప్రియమైన సావిత్రీ! మబ్బుల లోకంలోనో, నేల కడుపులోనో, నక్షత్రాల హృదయంలోనో, గాలి ఆవరించిన చైతన్యంలోనో, సూర్యుని కిరణాల్లోనో, చంద్రుని వెన్నెల కాంతిలోనో, పచ్చటి ప్రకృతి ఒడిలోనో, జలపాతపు హోరులోనో, ఘనీభవించిన కొండ చరియల్లోనో,
Posted in వర్తమాన లేఖ
Leave a comment
మగ యిగోల మతాలు – జూపాక సుభద్ర
యీ మద్దెన ఒక టీవీ ఛానల్ వాల్లు లౌకిక ప్రజాస్వామ్యాల మీద డిస్కషన్ వుంది రమ్మంటే పోయిన. నిజానికి టీవీవాల్లు ఆపద్ధర్మంగా పిలుస్తుంటరు. పిలిచిన వాల్లు రాకుంటే.. ఆడవాల్లను బిలుస్తరు.
వాడిపోయిన ముఖాలలో ఆనంద లహరి స్క్రీనింగ్ పిడుగు – రమణిక గుప్తా; అనువాదం: సి. వసంత
కోల్ ఫీల్డ్స్ నేషనలైజ్డ్ అయ్యాక మేము సమ్మె విరమించాము. ‘నేషనలైజ్డ్ అయ్యాకే నేను కేదలాలో కాలు పెడతాను’ అని ఒట్టు పెట్టుకున్నాను.
Posted in జీవితానుభవాలు
Leave a comment
పద్మిని – భండారు అచ్చమాంబ; సరళీకరణ : పి. ప్రశాంతి
సత్యనుకూలాచతురా ప్రియంవదాయా సురూప సంపూర్ణా సహజ స్నేహంరసాలా కులవనితా కేన తుల్యాస్యాత్ (పతికి అనుకూలమైనట్టియు, ప్రియభాషిణియు, సురూపవతియునైన కులవనితతో ఎవ్వరునూ సమానం కారు.)
Posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు
Leave a comment
