-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
May 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
పరజా – డా|| గోపినాథ్ మహంతి – ఉమామహేశ్వరి నూతక్కి
సామాజికంగా, సాంకేతికంగా మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నది. కానీ, ఇప్పటికీ ఈ అభివృద్ధికి నోచుకోని సమాజం దాదాపుగా ప్రతి రాష్ట్రంలో ఉంది. వాళ్ళలో ఎక్కువ శాతం మంది గిరిజనులే. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తెగ పేరుతో పిలవ బడినా, వారి ఆచార వ్యవహారాలు
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
ధీరమహిళ భన్వరిదేవి – వేములపల్లి సత్యవతి
రాజస్థాన్ అనగానే మనకు రాణాప్రతాప్, రాణీ పద్మిని – భీమసింగ్ మొదలగు క్షత్రియరాజులు, త్యాగశీలి దాయిపన్నా గుర్తుకొస్తారు. కాలం మారింది. సామాన్య ప్రజల జీవన చిత్రణకు చరిత్రలో స్థానం లభించింది.
Posted in వ్యాసం
Leave a comment
వర్తమాన లేఖ – శిలాలోలిత
పియమైన సుమతీ, ఎలా ఉన్నావ్? ఇల్లు ఖాళీచేసి నగరంలోకి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, మనం కలుసుకునే క్షణాలే లేకుండాపోయాయి. నిన్ను చూసి చాల్రోజులు అయిపోయింది. చూడాలనివుంది. కానీ నీ చుట్టూ ఉన్న బాధ్యతల వలయంలో తిరుగుతూనే ఉన్నావు. ఆ వలయం ఆగదు. మనకు కాలం దొరకదు. అంతే సమాధాన పడి పోవాలి.
Posted in వర్తమాన లేఖ
Leave a comment
విన్నీ మండేలా ! – ఉదయమిత్ర
Posted in కవితలు
Leave a comment
పడకూడదు ఏ తల్లి నీ శోకాన్ని – జి. సరిత
చిట్టి పొట్టి నా మాటలతో మిమ్ము అలరించాలనుకున్నాను పై చదువులెన్నో చదివి మీ పేరు నిలపాలనుకున్నాను అదృష్టమని భావించాను ఎపుడెప్పుడని నే ఎదురుచూసాను అంతలోనే ఈ అఘాయిత్యమా ఏంటమ్మా నే చేసిన తప్పు
Posted in కవితలు
Leave a comment
అమ్మ – డా|| బండారి సుజాత
‘అమ్మ అనే మాటతో అలరించును భూగోళం ‘అమ్మ’ పిలుపులోని కమ్మదనం ఆస్వాదించునీ లోకం అమ్మ తోనె జీవితం, అమ్మే మన ఆనందం అమ్మే మన తొలి గురువు. మమతల కోవెల ‘అమ్మే’
Posted in కవితలు
Leave a comment
రాజకీయ నాయకులు – జె. రాజు
స్వచ్ఛమైన సమాజంలో నిద్రించు మానవులు ఇలానే ఉండాలని ఊహించు కనురెప్ప తెరచే లోపల ర్యాలీలు, ధర్నాలు, యుద్ధాలు, అరెస్ట్‌లు నాకు నేనే అదిరి పడ్డా
Posted in కవితలు
Leave a comment
మహిళా ఉద్యమాలు దృక్పథం – గమనం – కాత్యాయని విద్మహే
నూతన సహస్రాబ్దిలో స్త్రీలపై వేధింపులు ఆత్మ హత్యల వైపు నెట్టే అనివార్యతను కల్పించే స్థాయికి చేరాయి. 2000 జూన్ 14న సంగీతాశర్మ ఆత్మహత్య ఆ కోవలోదే భర్తనుండి విడాకులు తీసుకొని కొడుకుతో వుంటూ లాయరుగా ప్రాక్టీసు చేసుకొంటూ సీనియర్ న్యావాదిపెట్టే లైంగిక వేధింపులకు, ఒత్తిడికి తట్టుకోలేక మీర్ కౌన్సిల్ దృష్టికి
Posted in వ్యాసం
Leave a comment
పూలన్ స్ఫూర్తి చైతన్యాలు బత్కాలె – జూపాక సుభద్ర
2001 జూలై 25న పార్లమెంట్ మెంబర్‌గా వున్న పూలన్ దేవిని హత్యచేసినపుడు ఏ మహిళా సంగాలు, విప్లవ సంగాలు, కుల సంగాలు ఎవరూ పెద్దగా స్పందించలేదు, ఖండించలేదు. కాని ‘అన్వేషి’ పూలన్‌దేవి హత్యను ఖండిస్తూ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టింది. మా ఆఫీసుల మీటింగు పెడ్దామంటే ఆడవాల్లు మగవాల్లు ‘అమ్మో వద్దు’
గడ్డి పరక- తమ్మెర రాధిక
ప్రతాపరావు బస్సు దిగి ఊళ్ళోకి వస్తుం టే ఎదురు పడ్డ వాళ్ళు ఒకరిద్దరు మొహం తిప్పుకుపోవడం అతని కనుసన్నల్నించి దాటిపోలేదు. సాయంకాలం కను చీకటిపడు తోంది. అతను ఇంట్లోకి వెళ్ళి బ్యాగ్ బల్ల మీద పడేసి, తల్లి పడుకున్న మంచం కేసి చూసాడు.
Posted in కధలు
Leave a comment
తెలుగు సాహిత్యంలో మానవ వాదం – శ్రీమతి మోసర్ల శ్రీ అంజని
మానవ వాదులు పరిపక్వత కలిగిన వ్యక్తులు. ప్రతి వ్యక్తి ఏకాంతతను కలిగి ఉండే హక్కును వారు గుర్తిస్తారు. వాళ్ల ఆకాంక్షలను తీర్చుకోవటానికి, లైంగిక వ్యాపారంలో ఇష్టమైన వాటిని పొందటానికి, సంతానం విషయంలో ఎంపిక చేసుకునే హక్కును కలిగి ఉండటానికి, సమగ్రమైన, జ్ఞానయుతమైన ఆరోగ్య రక్షణను ఆశించటానికి గల హక్కులను
Posted in వ్యాసం
Leave a comment
”మహిళలపై అత్యాచారాల ప్రతిఘటనా దినం”గా ఫూలన్‌దేవి 51వ జయంతి సభ- జూపాక సుభద్ర
ఆదివారం సాయంత్రం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మట్టిపూలు రచయిత్రుల వేదిక, తెలంగాణ మహిళా కో-ఆర్డినేషన్ కమిటి, బహుజనం మాసపత్రిక, ముక్త వుమెన్స్ కలెక్టివ్, మాదిగ మహాశక్తి సంఘాల ఆధ్వర్యంలో ”మహిళలపై అత్యాచారాల ప్రతిఘటనా దినం”గా మాజీ పార్లమెంటు సభ్యురాలు ఫూలన్‌దేవి 51వ జయంతి సభ
Posted in రిపోర్టులు
Leave a comment
బడికి పోదం – టి. భూమేష్, 10వ తరగతి సమత నిలయం
బడికి పోదం పల్లవి : రారండోయ్ రారండోయ్ బడికి పోదం రారండోయ్ చదువులు చదివి పైకి ఎదుగుదాం రారండోయ్ రారండి
Posted in పిల్లల భూమిక
Leave a comment
మా ప్రేమాలయం సమతా నిలయం – రవిచంద్ర, 10వ తరగతి సమత నిలయం
పల్లవి : అపురూపమైనదమ్మ సమతా నిలయం ! (2) దైవంగా కనిపించే ఈ నిలయం! చరణం: అందరి ప్రేమను పంచి ముందుకు నడిపించి ! అన్నింటా ముందుంచి ప్రోత్సాహం అందించి
Posted in పిల్లల భూమిక
Leave a comment
కుక్కపిల్ల కుటుంబం బి. మహేశ్వరి, 4వ తరగతి, సిహెచ్ మౌనిక , 4వ తరగతి సమత నిలయం
అనగనగా ఒక ఊరిలో కుక్కపిల్ల ఉండేది ఒక రోజు కుక్కపిల్ల అడవికి వెళ్ళింది అడవిలో ఊయ్యాల కనిపించింది. కుక్కపిల్ల దాని పైన కూర్చొని ఊగింది. వాళ్ళ అమ్మ వచ్చి కుక్కపిల్లా, నువ్వు ఇక్కడ ఉన్నవా నీకోసం వెతికి వెతికి వచ్చాను. పద ఇంటికి వెళ్దాం. అని తీసికెళ్ళింది. దారిలో ఒక గట్టుపై ఉన్న చెట్టుపై
Posted in పిల్లల భూమిక
Leave a comment
ఇంటి పని – స్త్రీ వాద కథ- డా. యర్రదొడ్డి సుభాషిణ
పరిచయం : ఆధునిక కాలంలో స్త్రీ వాదమే నవ్యం. అందులో స్త్రీలు విప్పిన గొంతుక స్త్రీవాదంగా బలపడుతూ సమాజంలో నిలదొక్కుకుంది. స్త్రీవాదులు స్వేచ్ఛ, వివక్ష, అణచివేత, పితృస్వామిక అజమాయిషి, స్త్రీ అస్తిత్వం లాంటి ఎన్నో అంశాలను ప్రస్తావించారు. అందులో ఒకటి ఇంటి పని. స్త్రీ కుటుంబంలో కూతురిగా, భార్యగా, తల్లిగా
Posted in వ్యాసం
Leave a comment
