-
Recent Posts
Recent Comments
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
రేపటిరోజున… – B. Goverdhan
Posted in కవితలు
Leave a comment
నాన్నమ్మ ఆలోచన – లక్ష్మీ రాఘవ
Posted in కథలు
4 Comments
”పోలికెక్కడ?” – Hyma Srinivas
Posted in కథలు
Leave a comment
బి.ఎస్. రాములు కథల్లో స్త్రీలు ‘ఆకాశంలో సగం’ కన్నా ఎక్కువ – విహారి
Posted in వ్యాసాలు
Leave a comment
బీజమంత్రం ఒడియా మూలం-ప్రతిభారాయ్ అనువాదం-Jayasri Mohanraj
అర్ధరాత్రి రాణి ఇంటి తలుపుని ఎవరో తట్టడం కొత్త కోడలి అడుగుల శబ్దంలా మెల్లగా, మెత్తగా పాద శబ్దాలు ఇంకెవరికీి వినపించక పోయినా రాణికి మాత్రం
Posted in కథలు
Leave a comment
మార్క్సిస్టు మహిళా మేధావి – రోజా లగ్జెంబర్గ్ – డా|| మానేపలి
ప్రపంచ ప్రఖ్యాత మార్క్సిస్టు మహిళా మేధావి రోజా లగ్జంబర్గ్ (1871- 1919). బెర్లిన్ (జర్మనీ)లో 2003 జనవరి
Posted in Uncategorized
Leave a comment
ప్రతిస్పందన
డియర్ సత్యవతి గారూ, హాట్సాఫ్ టు ”నా అంతరంగ ఆవిష్కరణలు”. మొత్తం అసమాన సమాజ సారాంశాన్ని ఎంత చక్కగా అతి సరళమైన భాషలో ఆవిష్కరించారు. భూమిక చదివితే మీరు సగమే తెలుసు. ఈ కవిత చదివితే మొత్తం తెలిసిపోయారు. సమాజంలోని అన్ని రుగ్మతలకీ అందరికీ పరిష్కారం గురించి తెలుసు కాని మనదాక వచ్చాక
Posted in ప్రతిస్పందన
Leave a comment
నా జీవితం – ఉద్యమాలు – పోరాటాలు- హిందీ మూలం : ‘హాద్‌సే’ శ్రీమతి రమణిక గుప్తా అనువాదం : డా. టి. (సి) వసంత, ఎమ్.ఏ. పిహెచ్.డి.
(కొత్త సీరియల్ ప్రారంభం) అంకితం నాకు అపార నమ్మకాన్ని కలిగించిన ఆ కార్మికులకు, పరివర్తనకోసం బలి అయిన ఆ మహిళా-కార్మికులకు, నేను అగ్నిపథంలో నడవడానికి ప్రేరేపించిన
Posted in జీవితానుభవాలు
Leave a comment
మాదిగ పుటుక కాదు – సం.వెం.రమేశ
నీతో మాట్లాడి ఎన్నేళ్లయింది… గుండె పాతరను తవ్వి నీ గురుతుల గురుములను కొలుచుకొని ఎన్నాళ్లు గడిచిపోయినాయి… చాన్నాళ్లకు మొన్నొక సారి, ఆ కొండమింద నుంచి దిగి వచ్చిన ముసురుమబ్బు నీ తలపులను మోసుకొచ్చి నన్ను తడిమేసి తడిపేసి పోయింది. నీకు తెలియదేమో, నేనిప్పుడు ఏడాదిగా ఏడుకొండల కాళ్ల దగ్గర కుదురుకొని ఉండాను. ఆ మొయిలు నా … Continue reading
Posted in కథలు
2 Comments
నాన్నా… వెరీ సారీ!- పి. రాజ్యలక్ష్మి
ఎంతయినా నీవు పాషానివే. చదువుకొని యింత పెద్ద ఉద్యోగం చేస్తున్నావుగాని సామాజిక స్పృహ బొత్తిగాలేదు. ఎన్ని చెప్పు మీ ఆడోళ్ళ బుద్ధంతే. ఏమయింది ఉపోద్ఘాతం లేకుండా విషయం డైరెక్టుగా చెప్పొచ్చుకదా.
Posted in కథలు
17 Comments
దేవకి- ఒడియా మూలం : ప్రతిభా రాయ్ అనువాదం : జయశ్రీ మోహన్ రాజ్
సంత ముగించుకుని అడివి బాటలో నడుస్తూంది ఝముటి గొహరా. దుఃఖాల దొంతరలతో చేసిన మెట్లపై పాదాలు మోపుతూ జీవితపు ఒడిదుడుకులపై నడుస్తున్నట్టుందామె. ఏదో అమూల్యమైన వస్తువన్నట్లు అతి జాగ్రత్తగా మూటను గుండెలకు హత్తుకుని నడుస్తూంది, లేత పసికందు ఆమె స్తనాల్లోని పాలు కుడుపుతూందా అన్నట్లు!
Posted in కథలు
Leave a comment
గ్రహణం తర్వాత ….మూలరచన : గోవింద్ ఉపాధ్యాయ అనువాదం : అనూరాధ నిప్పాణి
ఇప్పుడే నిక్కూ ఫోన్ చేసాడు : ”అమ్మా, ఎప్పుడొస్తున్నావు? నువ్వు సండే వస్తానని ప్రామిస్ చేసావుగా?” అంటూ… మోనిక వాడిని బుజ్జగించింది. ”నిక్కూ, నువ్విప్పుడు చిన్నపిల్లాడివి కావు. మమ్మీ ప్రాబ్లెమ్స్ అర్థం చేసుకోవాలి. నాకు శెలవు దొరగ్గానే వస్తానుగా”! మోనిక వాడినైతే బుజ్జగించింది కానీ – ఇప్పుడే ఏడిచేటట్లుంది ఆమె పరిస్థితి. ఈ
Posted in కథలు
Leave a comment
బాపూగారూ! ఇంక సెలవండీ!- ఇంద్రగంటి జానకీబాల
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రఖ్యాత దర్శకులు, సుప్రసిద్ధులైన స్వర్గీయ బాపూగారి చిత్రాలలోని కొన్ని పాటల్ని, వాటి రూపకల్పననీ తలుచుకుంటూ, ప్రస్తావించుకుంటూ ఆయనకి ఒక సంగీతపరమైన నివాళినర్పించాలని ఈ వ్యాసం వుద్దేశమని సవినయంగా తెలియజేసుకుంటున్నాను.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
బిడ్డను మింగిన తండ్రి – యమ్. అనిత, 8వ తరగతి, సమతా నిలయం, వర్ణి.
అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరు పచ్చని పొదలతో పచ్చని చెట్లతో నిండి ఉన్నది. ఆ ఊరి పేరు రామంపేట్. ఆ గ్రామంలో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు వారి ఇద్దరి పేర్లు రమణ, వెంకటేష్. వాళ్ళకి ఒక కొడుకు కూతురు. ఇద్దరు చదువుకొనేవారు. వాళ్ళ పేర్లు అనూష, పవన్. వెంకటేష్ వాళ్ళకి కొద్దిగా పొలం … Continue reading
Posted in పిల్లల భూమిక
Leave a comment
