Author Archives: భూమిక

సాహిత్య సమాలోచన –

– పి. సత్యవతి తొమ్మిది అధ్యాయాలున్న ”సాహిత్య సమా లోచన” వ్యాససంపుటి, కృష్ణాబాయిగారి ఎని మిది పదుల వయోపరిణతీ, అధ్యయన జ్ఞాన మూ, విరసం వంటి సంస్థకు కార్యదర్శకత్వ దక్షతా కలగలుపుకుని వచ్చిన మేలిమి కదంబం.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

సీమాంధ్ర సెక్రటేరియట్‌ అంతమయ్యే కొత్త సంవత్సరం

– జూపాక సుభద్ర ‘యీ ఆఫీసు మాదే యీ పరిసరాలు మావే బైటి రౌడీలు వస్తే వూరుకునేది లేదు’ అని బెదిరిస్తూ.. తెలంగాణ బిల్లు ప్రతుల్ని చించేసి, కాల్చేసి కిందేసి తొక్కిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల్ని అడ్డుకునే తెలంగాణ ఉద్యోగ శక్తులే సచివాలయంలో లేకపోవడం ఒక విషాదం. బిల్లు చించివేత సెక్రెటేరియట్‌ నుంచి అసెంబ్లీ దాక … Continue reading →

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

పటేల్‌ విగ్రహపూజ వెనక మోడీ రాజకీయాలు

– పి. ప్రసాదు సర్దార్‌ వల్లభాయి పటేల్‌, మోహన్‌ కరమ్‌ చంద్‌ గాంధీ యిద్దరూ జాతీయోద్యమంలో సమకాలికులే! పైగా ఇద్దరూ గుజరాతీయులే! అంతేకాకుండా సమకాలీన రాజకీయరంగంలో ఇద్దరూ గురు శిష్యులు కూడా! వారిద్దరిలో ఒకరైన గాంధీ (గురువు)ని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆర్గనైజరు నాథూరామ్‌ గాడ్సే 30.1.1948వ తేదీన కాల్చి చంపాడు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

స్త్రీ… విముక్తికై కదలాలి కలాలు –

మల్లవరపు విజయ మొన్నటి ఢిల్లీ చీకటి క్షుద్రశక్తుల చేతుల్లో ‘నిర్భయ’ బలైతే నిన్న అదే ఢిల్లీలో ఐదు సం||ల చిన్నారి! మరో మానవ మృగం కామానికి బలైంది. అభం, శుభం తెలియని ఆ చిన్నారికి జరిగిన అన్యాయానికి దేశ ప్రజలను మరోసారి కంటతడిపెట్టించింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పిల్లల భూమిక

సమతా నిలయం – వర్ని, పిల్లలు రాసిన కథలు, కవితలు పాట పల్లవి : వానమ్మ వానమ్మ నీవు ఎక్కడమ్మా నీ జాడకోసం ఈ అడవిమ్మ కన్నీరు పట్టెనమ్మ ||వానమ్మ|| చరణం : మానవుడు స్వార్థంకోసం చెట్లను నరికెనమ్మ

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

నెల్లుట్ల రమాదేవి సాహిత్యం

– డా|| వేలూరి శ్రీదేవి వరంగల్‌లో విరబూస్తునన సాహితీ కుసుమం నెల్లుట్ల రమాదేవి. వృత్తి ఆంధ్రా బ్యాంక్‌, హన్మకొండ నక్కలగుట్ట బ్రాంచ్‌లో జోనల్‌ ఆఫీసర్‌. ప్రవృత్తి కవయిత్రి, రచయిత్రి, కార్టునిస్ట్‌, పుట్టింది వరంగల్‌ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో, స్థిరపడింది అక్కడే. ఆర్థిక శాస్త్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఈమె దృష్టి సాహిత్యంవైపు మళ్ళింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆడదాన్ని నేను… ఆదిశక్తినీ నేనే

– దొమ్మాటి జ్యోతి మన దేశం హిందూమత సంస్కృతి సంప్రదాయాలకు నిలయం, ఇలాంటి సంస్కృతిలో జీవిస్తున్న మనం లక్ష్మీ, సరస్వతి, పార్వతి, సమ్మక్క, సారక్క… మొదలగు స్త్రీ దేవతామూర్తులను పూజిస్తున్నాం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

స్టాపర్స్‌ స్టాప్‌ మాల్‌లో జెండర్‌ అవగాహనా కార్యక్రమం – ఒక కొత్త అనుభవం

జెండర్‌ ఆధారిత హింసకు వ్యతిరేకంగా 16 రోజుల క్రియాశీల కార్యక్రమంలో భాగంగా ఈసారి భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ స్కూల్స్‌, కాలేజీలలోని విద్యార్ధులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

డా||పట్టాభి కళా పీఠం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా 2012 సంవత్సరానికి కొండవీటి సత్యవతి గారిని రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మహిళా పాత్రికేయురాలుగా ఎంపిక చేసింది. 17-11-2013న మచిలీపట్టణంలో జరిగిన సభలో గుత్తికొండ రామరత్నం ప్రతిభా పురస్కారంతో సత్కరించడమైనది. 

Share
Posted in అవార్దులు | 1 Comment

విద్యా హక్కు చట్టం కథా కమామిషు

విద్యాహక్కు చట్టం అమల్లో కొన్ని వాస్తవాలు మన రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 96,280 పాఠశాలలుండగా, వీటిలో 62,162 ప్రాథమిక పాఠశాలలు, 17,823 ప్రాధమికోన్నత పాఠశాలలు, 16,292 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. పైన పేర్కొన్న 96,280 ప్రభుత్వ పాఠశాలల్లో 90 లక్షల మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. ఇంత మంది పిల్లలకు గాను కేవలం 2,79,615 తరగతి గదులు … Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

స్త్రీ నుండి స్త్రీ దాకా –

డా.టి.(సి) వసంత  హిందీ మూలం : స్త్రీ సే స్త్రీ తక్‌ : శ్రీ రమేష్‌ దవే తెలుగు అనువాదం : స్త్రీ నుండి స్త్రీ దాకా :డా.టి.(సి) వసంత. రాబియా ఒక చేతిలో దివిటీ, రెండో చేతిలో నీళ్ళకుండ తీసుకుని పరుగెడుతోంది. అందరు చూస్తున్నారు. రాబియా అతివేగంగా పరుగెడుతోంది. కాళ్ళకి చక్రాలు ఉన్నాయా అని … Continue reading →

Share
Posted in కధలు | Leave a comment

దళిత స్త్రీలు – గృహహింస

రెండు రోజుల వర్క్‌షాప్‌ భూమిక వుమెన్స్‌ కలెక్టివ్‌, దళిత స్త్రీ శక్తి సంయుక్తంగా, ఆక్స్‌ఫామ్‌ ఇండియా, సహకారంతో మినార్వాగ్రాండ్‌ హోటల్‌లో అక్టోబర్‌ 7, 8వ తేదీలలో, రెండు రోజుల వర్క్‌షాప్‌ను నిర్వహించింది.

Share
Posted in Uncategorized | Leave a comment

వెచ్చటి చలి యాది రంగవల్లి –

జూపాక సుభద్ర నవంబర్‌ నెలంటే అమరుల నెలగానే చెప్పొచ్చు. చాలామంది విప్లవకారులు విప్లవకారిణులు యిదే నెలలో చంపబడిండ్రు. యీ కాలంలో రైతులు, కూలీలు పంటల పనిలో వూపిరాడని శ్రమలో వుంటరు.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

మహిళా ఉద్యమాలు దృక్పథం-గమనం

– కాత్యాయనీ విద్మహే ”స్త్రీల పరిస్థితి ఎంత దయనీయంగా వుందో నాకు బయటకు వెళ్ళకుండా మా కుటుంబాలను చూస్తేనే తెలిసొచ్చింది. పైగా ఈ స్త్రీలందరూ డబ్బు కలవాళ్ళు. వీళ్ళ జీవితాలే ఇంత బాధాకరంగా వుంటే ఇక నిరుపేద స్త్రీల బ్రతుకు ఎంత అద్వనంగా వుండి వుంటాయో అర్థమయింది. అప్పటినుండి స్త్రీల జీవితాలు మెరుగుపడాలనీ అందుకై కృషి … Continue reading →

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

కంచె వెయ్యాలని వుంది

– మాధవీలత కంచె వెయ్యాలని వుంది కానీ ఎక్కడ? అన్నివేళలా, అన్ని చోట్లా అత్యాచారానికి గురవుతున్న ”ఆడతనానికి” కంచె వెయ్యాలని వుంది

Share
Posted in కవితలు | 1 Comment

నగరంలో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ –

కుప్పిలి పద్మ నగరాలని ఆధునీకరణ చెయ్యాలనే నిర్ణయాలు తీసుకొన్నప్పట్నుంచి, నగరాలలో నైట్‌ లైఫ్‌ వుంటేనే నగరం అత్యాధునికతని సంతరించుకొంటుంది కాబట్టి నగరంలో నైట్‌ లైఫ్‌ అనేది పాలసీలో భాగమైంది. యీ పాలసీలు చేస్తున్నప్పుడు స్త్రీలకి సంబంధిం చిన సేఫ్టీని పెద్దగా పట్టించుకోలేదు. అసలు స్త్రీల స్వరమే కనిపించని, వినిపించని ప్రాంతాలు చాలా వున్నాయి. అందులో ప్రధానమైనది … Continue reading →

Share
Posted in కొన్ని పూలవనాలు... కాసిని తేనెచుక్కలు | Leave a comment