-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
July 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
అద్భుత స్త్రీమూర్తులు
(నవీన మహిళ కాంటెస్ట్‌లో విజేతలుగా నిలిచిన అద్భుత స్త్రీమూర్తులు వీరే. భూమిక పాఠకులకోసం వీరి జీవన కధానాలు పచ్రురిస్తున్నాం. గామ్రీణ పాంతాలకు చెందిన వీరంతా తమ సాహస, స్ఫర్తిదాయకమైన ఆచరణలతో నవీన మహిళ పోటీలో విజేతలయ్యారు.- ఎడిటర్)
Posted in స్త్రీల చరిత్ర
1 Comment
కళ్యాణ సుందరి కమనీయ కథనం మాడంత మబ్బు
ఇప్పుడు, వందేళ్ల తెలుగు కథని స్మరిస్తూ పతిక్రలలో వ్యాసాల పరంపర కనపడుతున్న సందర్భంలో, సమీక్షకులు, విమర్శకులు మర్చిపోయినా, మనం గుర్తు చెయ్యవలసిన కథా రచయిత్రి ఒకరు మన వెనక ఉన్నారు.
Posted in కధలు
3 Comments
అభివృద్ధి ఎవరి కోసం?వాన్‌పిక్ బాధిత మహిళల ఆక్రోశమ్……
హేమలలిత అభివృద్ధి ఎవరి కోసం? ”మా కడుపులు కొట్టే అభివృద్ధి ఎవరి కోసం? ఇది న్యాయమేనా? పాపం పుణ్యం లేకుండా చేస్తున్నారు.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
చిట్లిన కంటి చినుకు
Posted in కవితలు
Leave a comment
ఆత్మవిశ్వాసం ఆమె ఆయుధం
మాలతీ చందర్ (అమ్మతో నేను-నాతో అమ్మ” పేరుతో ఈ సంచిక నుండి కొత్త శీర్షికను ప్రవేశపెడుతున్నాం. తమ మాతృమూర్తులతో తమ అనుబంధాన్ని, అనుభవాలను ఎవరైనా పంచుకోవచ్చు. ఫోటోలతో వ్యాసం పంపితే మరింత బావుంటుంది. -ఎడిటర్)
Posted in అమ్మతో నేను-నాతో అమ్మ
1 Comment
ఇంట్లో ప్రేమ్‌చంద్-3 ప్రేమ్‌చంద్ జీవిత చరిత్ర
శివరాణీదేవి ప్రేమ్‌చంద్ అనువాదం : ఆర్.శాంతసుందరి (గత సంచిక తరువాయి) మహోబా తరవాత మా ఆయన మహోబాకి వెళ్లారు. మా నాన్న ఇంతకుముందే నన్ను పుట్టింటికిరమ్మని పిలిచాడు.
Posted in జీవితానుభవాలు
Leave a comment
హేమబ్జ నాయికా స్వయంవరము – పరిశీలన
డా|| పి. శర్వాణ ఈ ప్రక్రియ నృత్య గాన రూపంలో ఉంటుంది. ఆ కాలంలో పరిపాలించిన రాజులు రఘునాథ నాయకుడు, విజయరాఘవ నాయకుడు వంటివారు యక్షగానాలు రచించి ప్రోత్సహించారు.
Posted in వ్యాసాలు
Leave a comment
ట్యూన్ అంటే ట్యూనే మరి…
ఇంద్రగంటి జానకీబాల అప్పుడే విన్న గరమ్‌గరమ్ ట్యూన్ కదా! నేను మొదలు పెట్టగానే ఆమె కూడా పాడటం మొదలుపెట్టారు.
Posted in పాటల మాటలు
Leave a comment
స్త్రీల సాంస్కృతిక స్వేచ్ఛ పై బహిరంగ సభ
షరిఫా ఈసంఘటన తర్వాత ఫిబ్రవరి పధ్నాలుగున జరిగే వాలైంటైన్ డే రోజున బహిరంగంగా జంటలుగా తిరిగే యువతీ యువకులకు పెళ్ళిళ్ళు చేస్తామని లేదా రాఖీలు కట్టిస్తామనే హెచ్చరికను శ్రీరామసేవ కార్యకర్తలు జారీ చేసారు.
Posted in కధానికలు
Leave a comment
నీ మొగుడేగా కొట్టింది
వేములపల్లి సత్యవతి పత్రిక చదువుకుంటున్న సుశీలమ్మకి పనిమనిషి యదమ్మ ‘అమ్మా’ అని పిలిచిన పిలుపు చెవిన బడింది.
Posted in కధానికలు
Leave a comment
ప్రేమొన్మాద దాడులు
కె.సుధ ప్రేమ పేరిట ఆడపిల్లల హత్యలు, ఆత్మహత్యలు ఇటీవల కాలంలో పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా ప్రచారమవు తున్నాయి.
Posted in ప్రత్యేక వ్యాసాలు
4 Comments
నీలాటి రేవు
స్థానాపతి రుక్మిణమ్మ మగవాళ్ళందరూ పడుకోవడం తడవుగా హరికథకంట రాత్రి పదిగంటల య్యాక పోయి-వంటిగంటా, రెండు గంటలకి ఇంటికి వస్తూవుంటే ఏతల్లి సహిస్తూ ఊరుకుంటుందే లక్ష్మీ!”
Posted in కధలు
Leave a comment
రైలెక్కేసిన ఆడపిల్ల
పి.సత్యవతి వేటగాడికి భయపడి వణుకుతూ పరిగెత్తుకొచ్చిన లేడి పిల్లలా ఆ పిల్ల కదులుతున్న రైల్లోని రిజర్వుడ్ కంపార్ట్‌మెంట్ లోకి ఎక్కేసింది.
Posted in రాగం భూపాలం
Leave a comment
