-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
July 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
ఈ సినిమా ఎన్ని రోజులు ఆడుతుందో…?
కొండేపూడి నిర్మల ఇవ్వాళ పొద్దున్నే తలకి గోరింటాకు పెట్టుకోవడంవల్ల బైటికెటూ పారిపోలేక టీవిముందు కూచున్నాను. అరగంటలో తల పండిపోయింది. గోరింటాకుతో కాదు. మెగా ఛానళ్లతో… ఒక మీట నొక్కగానే వెండి తెర వేలుపు నవ్వుతు పలకరించాడు.
Posted in మృదంగం
Leave a comment
శ్రీలక్ష్మి ‘అలల వాన’
డా. పి.శర్వాణి ఆధునిక కాలంలో కవిత్వం అభివృద్ధి చెందింది. అది భావ, అభ్యు దయ, విప్లవ, దళిత, స్త్రీవాద కవిత్వాలుగా వ్యాపించింది.
Posted in పుస్తక సమీక్షలు
1 Comment
స్త్రీలపై అత్యాచారాలకి మూలాలెక్కడ?
పులుగుజ్జు సురేష్ ముక్కుపచ్చలారని చిన్నారులపైన ఈ మధ్యకాలంలో అత్యాచారాలు పెరిగిపోయాయి. వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది.
Posted in వ్యాసాలు
2 Comments
సదాలక్ష్మి సదా ఆదర్శరత్నం
జూపాక సుభద్ర మాజీ డిఫ్యూటి స్వీకర్, మొదటి అసెంబ్లీకి ‘దేవాదాయ మంత్రి’ సదాలక్ష్మి కీర్తిశేషులై మొన్న జూలై 24తో నాలుగు సంవత్సరాలు దాటింది.
Posted in Uncategorized
1 Comment
బంజారాల వ్యవసాయ పండుగ – తీజ్
డా.జె.రాజారాం ‘తీజ్’ ఒక వ్యవసాయ పండుగ. ఈ పండుగను బంజారాలు ప్రతి సంవత్సరము జరుపుకుంటారు. తీజ్ అంటే ‘పచ్చని పంట’ లేక ‘పచ్చని నారు’ అనే అర్థాన్ని తీసుకోవచ్చు.
కిం కర్తవ్యం
ఎం. పార్వతీ మోహన్ స్వార్థం చెలియలి కట్టదాటి సమాజాన్ని ముంచెత్తుతున్న వేళ. కత్తిసాములతో గొడ్డళ్ళ విన్యాసాలతో క్రౌర్యం విలయతాండవం చేస్తున్న వేళ.
మా అమ్మ
రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డ్డి నేను పుట్టీ పుట్టగానే మట్టైపోయిన మా అమ్మను వర్ణించమంటే మడకలు విప్పేసి కల్లంలో సేదతీరినప్పుడో మా అమ్మ తద్దినం నాడో మా నాయన స్మృతుల అద్దంలో చందమామగా కనిపించేది మా అమ్మ.
Posted in కవితలు
Leave a comment
మానవత్వపు చిరునామాను అన్వేషిస్తూ ..
డా.శిలాలోలిత అన్ని తత్వములకన్న ొమానవత్వం మిన్న’ అన్నట్లుగా, మానవత్వాన్ని కోల్పోతున్న నేటి నాగరీకుల పట్ల తన నిరసనను తెలియజేస్త, ‘మానత్వమా ఏది నీ చిరునామ?’ అని డా. పి. విజయలక్ష్మి పండిట్ ప్రశ్నిస్తె ఈ కవితా సంకలనాన్ని తీసుకొచ్చారు.
Posted in మనోభావం
Leave a comment
పి.సత్యవతిగారి ”గ్లాసు పగిలింది” కథా విశ్లేషణ
పర్యవేక్షణ : డా కె. కాత్యాయని విద్మహే పరిశోధన : బండారి సుజాత కథా పరిచయం : అమ్మజి వ్యాపార వేత్త వినోద్ బాబు భార్య. వీలర్ అండ్ వీలర్ కంపెనీ జనరల్ మేనేజర్ గారికి, వారి సతీమణికి డిన్నర్ ఏర్పాటు చేయటానికి అమాజి హడావుడి, హైరాన పడుతుండటం తో కథ ప్రారంభమౌతుంది.
Posted in వ్యాసాలు
Leave a comment
దేశభక్తి కవితల భారతి
రాజేశ్వరి దివాకర్ల ‘భారతి’ అన్న పేరుతో ప్రసిద్ధురాలైన శ్రీమతి తిరుమల రాజమ్మ కన్నడ భాషలో ఎంతో ప్రచారం పొందిన దేశభక్తి గీతాలను రచించింది.
Posted in వ్యాసాలు
Leave a comment
పురుషసంఘాలా? పురుషాహంకార సంఘాలా?
కుటుంబ హింసలో మగ్గుతున్న స్త్రీల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన గృహహింస నుండి స్త్రీలకు రక్షణ చట్టం 2005ను పకడ్బందీగా (మగవాళ్ళ తోడ్పాటును కూడా తీసుకుంటూ) అమలు పరచాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి రేణుకా చౌదరి జూన్ 25న ఒక సమావేశం ఏర్పాటు చేసారు.
Posted in సంపాదకీయం
4 Comments
ప్రతిస్పందన(లైలా యెర్నేని ఉత్తరానికి భూమిక పాఠకుల స్పందన)
లైలాగారూ..! మీ లేఖ మా పత్రిక ‘భూమిక’ద్వారా చూసాను..ఒక్క అక్షరంలో కూడా సభ్యత లేకపోవడమం నన్నీ ఉత్తరం రాయడానికి దోహదపరిచింది..
Posted in ప్రతిస్పందన
3 Comments
ప్రపంచీకరణ విషవలయంలో స్త్రీలు
అరణ్య సామాజిక వ్యవస్థలో స్త్రీల పాత్ర ఎంతో ముఖ్యమైనదని తరతరాల సామాజిక పరిణామం నిరూపించింది. సమాజ గమనంలో, ఆధునిక తరాల అభివృద్ధి క్రమంలో మహిళల తోడ్పాటు ఎంత గణనీయమైనదో చరిత్ర నిరూపించింది.
Posted in వ్యాసాలు
Leave a comment
”ఎవరి అందం ఎవరికి ఆనందం?”
పోడూరి కృష్ణకుమారి చేతిలో ఉన్న వీక్లీలోకి చూస్తూ నిట్టూర్చింది మీనాక్షి. చదువుతున్న కథ పేజీ మధ్యలో పెద్ద బాక్స్ కట్టి ఓ నటి బొమ్మ. దానికింద ఏదో వివరణ ఉన్నాయి.
Posted in కథలు
Leave a comment
”పెయింటింగ్సే నా పిల్లలు”-గోపాలుని విజయలక్ష్మి
కొండేపూడి నిర్మల హైదరాబాద్‌లో వారం రోజులు వుండాల్సిన పని పడింది. దిల్‌సుఖ్‌నగర్‌లో వున్న మా చెల్లెలు లీల ఇంటికొచ్చాను. నిన్న పొద్దున్నే కాఫీ తాగుతూ మొగుడ్ని ఫోన్లో వింటున్నాను.
