Author Archives: భూమిక

From the intersectional lens of Kimberle Crenshaw

మనలను సోషయానిమల్‌ అని పిలుచు కున్నాం. కొన్నివేల ఏళ్లుగా రూపాంతరం చెందు తూనే ఉన్నాం. నాగరికతను వీలున్నంతంగా చాటు కున్నాం. బృందాలు, సమూహాలుగా ఏర్పడ్డాం. దానిని బట్టి మన ఉనికిని చాటుకున్నాం. రాజ్యాలు, దేశాలు, ప్రాంతాలు, మతాలూ, కులాలు, సంస్కృతి, భాష ఇలా వర్గవర్గాలుగా ఖండఖండాలుగా కోసేసుకుని ఎవరి ప్రత్యేకతను వారు చాటుకునే బాదరబందీలోకి ఏనాడో … Continue reading

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

అసలు సిసలయిన భారతీయ విషమయ (టాక్సిక్‌) మగతనం – ఎ. సునీత

మగవాళ్ళంటే దూకుడుగా, హింసాత్మకంగా ఇతరులపై ఆధిపత్యాన్ని చెలాయిస్తూ, కోపం, ఉద్రేకం, పోటీతత్త్వం తప్ప ఇతర భావోద్వేగాల్ని పైకి కనపర్చకుండా ఉండాలనే అత్యంత మూసపోసిన ధోరణిని విషమయ మగతనంగా స్త్రీవాద చర్చల్లో వర్ణిస్తున్నారు. ప్రపంచాన్ని గత కొన్ని దశాబ్దాలలో వివిధ దేశాల్లో మగ వాళ్ళ హక్కుల ఉద్యమాల నుండి పుట్టిన ఈ ధోరణిలో ఆడవాళ్ళ, అణచివేతకు గురయ్యే … Continue reading

Share
Posted in ఇంకు పెన్ను | Leave a comment

ట్రాన్స్‌ సాధికారతకి తొలి మెట్టు-కుటుంబం – అర్చనరావు మానుకొండ

ట్రాన్స్‌ వ్యక్తులు అట్టడుగున ఉండటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. చట్టం, సమాజంలో వ్యతిరేకత, వివక్ష, పితృస్వామ్యం లేదా మగస్వామ్యం మొదలైనవి ఇందులో ముఖ్యమైనవి. అయితే, ట్రాన్స్‌ వ్యక్తులు తమ లైంగిక పరిస్థితిని గుర్తించినప్పటి నుండి భయం, సిగ్గు, వివక్ష, చిన్నచూపు వంటి భావాలు ఉచితంగా ఒక బంపర్‌ ఆఫర్‌లా వచ్చేస్తాయి. ఇవన్నీ మొదలయ్యేది కుటుంబంలోనే!

Share
Posted in ప్రతిబింబం | Leave a comment

వనమాల జీవన సంఘర్షణ – గిరిజ పైడిమర్రి

నేను చేస్తున్న ఇంటర్వ్యూల పరంపరలో భాగంగా వనమాలగారిని సంప్రదించినప్పుడు… ఎందుకు నన్ను ఇంటర్వ్యూ చేయాలనుకున్నావు? ఈ సందర్భంలో ఇలా నన్ను అడిగిన మొదటి వ్యక్తి ఆమె. హరగోపాల్‌ గారి సహచరిగా కాకుండా మీ అస్తిత్వాన్ని మీరు నిలబెట్టుకున్న తీరు మహిళలను ప్రభావితం చేసే విధంగా ఉంటుందని, అది పాఠకులకు తెలియవలసిన అవసరం ఉందని భావించి వచ్చానని … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

తిరగరాసిన అలనాటి స్త్రీ చరిత్ర ! – గౌరవ్‌

ఏటికెదురీదిన ధిక్కార స్వరాలు !! తెలుగు మహిళావాద పత్రికలు !!! సుమారు 160 ఏళ్ల క్రితం, 1862లో, సామినేని ముద్దు నరసింహం తెలుగులో ‘‘హితసూచిని’’ అనే తొలి వైజ్ఞానిక, హేతువాద గ్రంథం రచించి ప్రచురించాడు. అందులో మొదటి వాక్యం, ‘స్త్రీలకు విద్యలు సాధకములౌచున్నవి’ అదేదో ఊరికే రాసింది కాదు. అప్పుడప్పుడే స్త్రీలలో వికసిస్తున్న చైతన్యాన్ని దూరదృష్టితో … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

డూయార్స్‌లోని ఒక పుస్తకాల గది – సిమ్రన్‌ ఉరావ్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: సుధామయి సత్తెనపల్లి తరతరాలుగా జల్‌పాయ్‌గురిలోని ఒక తేయాకు తోటలో పనిచేస్తోన్న ఉరాఁవ్‌ ఆదివాసులకు ఇప్పుడు తమకంటూ ఒక సొంత చోటు లభించింది – అదే వారి సముదాయానికే చెందిన ఒక విద్యార్థి ఏర్పాటు చేసిన గ్రంథాలయం. ‘‘దీదీ (అక్కా), మేమిక్కడ నిజంగానే మన సొంత భాషను చదువుకోవచ్చా?’’ తన చేతుల్లో ఒక కుడుఖ్‌ పుస్తకాన్ని … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఇక ఎవరికీ వ్యక్తిత్వం లేదు – ఫ్రెయ ఇండియా

తెలుగు: పద్మ కొండిపర్తి నా తరం ప్రతి లక్షణాన్ని ఒక వ్యాధి లక్షణంగా పరిగణించడంలో మునిగి ఉంది. మీరు బిడియస్తులు కాదు, మీరు ఆటిస్టిక్‌ (1). మీకు మతిమరుపు లేదుÑ మీకు ఎడిహెచ్‌డి (2) ఉన్నది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఎప్పటికీ మానని గాయాలు ఎన్నో! – గిడ్డకింద మాణిక్యం

సమూహ యువజన సాహిత్యోత్సవంలో ప్రముఖ తమిళ దళిత స్త్రీవాద రచయిత్రి సుకీర్త రాణి కీలకోపన్యాసం. సాహిత్యం విశ్వవ్యాప్తం. మనసులోని అంతర్లీన ఆలోచనలను నిరంతరం సజీవంగా ఉంచేది సాహిత్యమే.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తెలంగాణలో మహిళల కథలు – వికాసం విస్తృతి వైవిధ్యం – ప్రొ. కరిమిండ్ల లావణ్య

తెలంగాణ విశ్వవిద్యాలయంలో సాహిత్య అకాడమీ, తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో ‘‘తెలంగాణ మహిళల కథలు – వికాసం, విస్తృతి, వైవిధ్యం’’ అనే అంశంపై 15 నవంబర్‌ 2025 నాడు సింపోసియం నిర్వహించారు. ఈ సదస్సుకు సాహిత్య అకాడమీ బెంగుళూరు శాఖ కార్యక్రమ నిర్వాహకులు చంద్రశేఖర టి.ఎస్‌.రాజు స్వాగతోపన్యాసం ఇస్తూ, కేంద్ర సాహిత్య అకాడమీ ఇస్తున్న ప్రతిష్ఠాత్మకమైన … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

‘‘నేను – తను’’ – అనామక

నేను తల వాల్చేందుకు తన భుజం కావాలనుకుంటాను. తను మాత్రం నా భుజం పైనే చేయి వేస్తాడు.

Share
Posted in కవితలు | Leave a comment

‘‘ఏ కథా ముగిసిపోదు!’’ – గిరిధర్‌

కదిలే మేఘం, తిరిగే భూమండలం, కరిగే మంచు పర్వతం,

Share
Posted in కవితలు | Leave a comment

తల్లి కాని తల్లి – నిర్మలాదేవి

ఆమె పాదాల క్రింద నలుగుతుంది. నరక కూపం. చిమ్మ చీకట్లు తప్ప ఋతు స్పర్శ లేని బ్రతుకు గతికిన పూటే కాల ప్రమాణం

Share
Posted in కవితలు | Leave a comment

డిసెంబర్, 2025

డిసెంబర్, 2025

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ఆ పాత మధుర జ్ఞాపకాలు – కొండవీటి సత్యవతి

రావు బాలసరస్వతి గారితో ఓ సాయంత్రం చాలా రోజులుగా బాలసరస్వతి గారిని కలవాలని అనిపిస్తూ ఉంది. ఇటీవలనే తెలిసింది వారు మణికొండకి ఇల్లు మారారని. చాలా తరచుగా గచ్చిబౌలికీ వెళుతూనే ఉంటాను. ఈ సారి కలవాలని అనుకున్నాను. అమృతలతని అడిగితే అడ్రెస్‌ ఇచ్చింది. కరోనా గురించిన భయం ఇంకా ఉంది కాబట్టి వారి అబ్బాయికి ఫోన్‌ … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

చెత్త కూడు – జూపాక సుభద్ర

ఫోన్‌లో మెయిల్‌ ఇండికేషనొస్తే ఎక్కన్నించని చూస్తే కన్నడ ఫ్రెండ్‌ స్వరాజ్యం నుంచి. కన్నడ ఫ్రెండ్స్‌ చాలా మంది ఉన్నా స్వరాజ్యం నాకు ప్రత్యేకం. స్వరాజ్యం బెంగళూరులో స్థిరపడ్డ బళ్ళారి తెలుగోళ్లు. కానీ స్వరాజ్యంకు తెలుగు అర్థం అయితది కానీ ఎక్కువ మాట్లాడరాదు. ఇంగ్లీష్‌ హిందీ కలిపిన తెలుగు మాట్లాడుతది. వాళ్ల ముత్తాత బళ్లారి నుంచి వచ్చి … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

మాతృత్వమా మశానమా.. – పి. ప్రశాంతి

కరుణ మంచం మీద అచేతనంగా పడుంది. పక్కనే కూర్చున్న భాగ్యమ్మ బిడ్డని ఆందోళనగా చూస్తూ ‘ఏమైంది బిడ్డా, పెయ్యంతా సల్లగయితాంది, మూడు దినాలాయె మూత్రంజేసి.. పొయ్యి బిడ్డా కడుపు తీసేస్తది..’ అంటూ ఎత్తుగా ఉబ్బిన కరుణ పొట్ట మీద చెయ్యి వేసింది. అంతే, అంతెత్తున ఎగిరి పడిరది కరుణ. ఆమె వేసిన గావుకేకకి ఇంటిల్లిపాదీ పరిగెత్తుకొచ్చారు.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment