Author Archives: భూమిక

గాజాలో కాలం భిన్నంగా, భారంగా గడుస్తుంది!-శివలక్ష్మి

సాధారణంగా ఎవరైనా, దేనికైనా ఒక సమయం, ఒక ప్రాంతం ఉంటాయి అని అంటారు కదా, మీరు వేరే ప్రదేశంలో ఉండటం వల్ల మీరు వేరే రకమైన కాలంలో జీవిస్తున్నట్లు నా అనుభవం నాకు చెబుతోంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఫెయిరీ క్వీన్‌..!! – బి.కళాగోపాల్‌

ఓ దిక్కు మాసిపోయిన మూసి కన్నీరు యేరై ప్రవహిస్తుంటే/ మరోదిక్కు బొండికాయ తెగ్గోసిన గుట్టల దుఃఖం/ మండ్రగబ్బలా గుడగుడలాడి భయపెడుతుంటే/ చెమట ఉప్పునీటి దోసిళ్ళతో పల్లీలమ్ముకుంటున్న చెవి తెగిన గెంటీల/

Share
Posted in కవితలు | Leave a comment

‘‘వెలిగించే దీపం’’ – గిరిధర్‌

ఏడ్చేంతటి ఓపిక లేక హాయిగా నవ్వుతూనే ఉన్నా! తిట్టేంతటి తీరిక లేక

Share
Posted in కవితలు | Leave a comment

అద్దాలు – దువ్వెన్లు.. – నిర్మలాదేవి. యన్‌

ఆమె విశ్వాసం ముందు గుళకరాయి పర్వతం చుట్టూ పరుగులు తీస్తుంది… తలపై ‘‘చుట్ట కుదురు’’

Share
Posted in కవితలు | Leave a comment

సెప్టెంబర్

సెప్టెంబర్

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

నేనొక నల్లమబ్బునవుతా అంటూ మబ్బుల్లో కలిసిపోయిన రజిత – కొండవీటి సత్యవతి

రజిత గురించి ఎన్నో జ్ఞాపకాలు ముక్కలు, ముక్కలుగా గుర్తొస్తున్నాయ్‌. ఒక సంవత్సరం పాటు నేను నా మితృలకు రాసిన ‘‘ప్రేమ లేఖల’’ పరంపరలో రజితకు రాసిన ఉత్తరమిది. తను నాకు రాసిన సమాధానం నా దగ్గర దొరకడం లేదు. ఈ ఉత్తరం మాత్రం దొరికింది.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

అట్టడుగు కులాలవారు మన మీద ఎందుకంత ఆగ్రహంతో వుంటారని మనలోని ఆధిపత్య కులాలవాళ్లు తరచూ ఆశ్చర్యానికి గురవుతుంటారు. మనం కుల దోపిడీని ఆమోదించం, కుల నిర్మూలనకు ఎంతో కొంత ప్రయత్నిస్తుంటాం కాబట్టి మనకు అప్పటి కుల వివక్షతో ఎలాంటి సంబంధం లేదని భావిస్తాం. కానీ మన పూర్వీకులు అట్టడుగు కులాలవారిపట్ల ఎలా ప్రవర్తించేవారో,

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

పెద్దింట్లమ్మ! – భండారు విజయ

నేను లోపలికి వెళ్ళగానే… నన్ను చూసి కూర్చోండమ్మా. డాక్టరమ్మా వస్తారు అంది. నేను ఫలానా అని, అక్కడికి ఎందుకు వచ్చానో చెప్పి ఆమెకు నన్ను పరిచయం చేసుకున్నాను. మీ పేరేంటి అడిగాను సమాధానంగా ఏదో చెప్పింది అర్ధం కాలేదు అన్నాను మళ్లీ చెప్పింది

Share
Posted in కథలు | Leave a comment

మహా యోధ అనిశెట్టి రజిత – బి ఎస్‌ రాములు

ఒక మహా వృక్షం నేల కొరిగింది. అనిశెట్టి రజిత ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, ఆర్గనైజర్‌, మహిళా వాది, బహుజనవాది, సోమవారం 11 ఆగస్టు 2025 న సాయంత్రం గుండె నొప్పితో అమరులయ్యారు. ఒక మహావృక్షం నేల కొరిగింది. అనిశెట్టి రజితతో 1990 నుండి 35 ఏళ్లుగా విడదీయని అనుబంధం. ఎపుడూ నిండుహృదయంతో అన్నా అనే ఆ … Continue reading

Share
Posted in రజిత స్మరణలో | Leave a comment

వెండి వెలుగు – డాక్టర్‌ టి.శ్రీ రంగస్వామి

‘‘అన్నా!… ఎక్కడనే…’’ అంటూ ఫోన్లో రజిత పలకరింపు. ‘రజితా!… ఇంట్లోనే… ఇంట్లో కాక ఎటు వెళ్తాను? ఇంతకీ ఏమిటి విషయం…’’ ఏం లేదు… ఎల్లుండి మా ఇంటికి రారాదు! మన మిత్రులు నలుగురం కలుద్దాం…’’

Share
Posted in రజిత స్మరణలో | Leave a comment

నిశ్శబ్ద సంతకం! – భండారు విజయ

అప్పుడెప్పుడో చిన్ననాట కలిసిన మనం ఎన్నో రోజులు కలిసి ప్రయాణించాం కదా! ఒకరికొకరమై కష్ట, నష్టాలను ఎన్నని పంచుకోలేదూ..

Share
Posted in రజిత స్మరణలో | Leave a comment

తిరుగుబాటు కవయిత్రి అనిశెట్టి రజిత – రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

అగ్ని కణికలమై శత్రు నాశనం చేద్దాం తల్లులారా! ఎవరమూ ఒక్కరం కాదు అందరమూ ఒక్కటవుదాం… లేచి నిలబడండి చావు బతుకులను ఎదిరించండి మొండాలకు తలలు మొలుస్తాయి

Share
Posted in రజిత స్మరణలో | Leave a comment

వాడని స్నేహ పరిమళాలు – మందరపు హైమవతి

ఆత్మీయ మిత్రులు మనలను వదిలి వెళ్లినప్పుడు ఏమైనా రెండు మాటలు రాయాలన్నా, మనసు ఒణుకుతుంది. గుండె చెరువవుతుంది. ఇటీవల హఠాత్తుగా మరణించిన మిత్రురాలు రజిత గురించి రాయాలనుకున్న క్షణాల్లో ఇదే పరిస్థితి. నిన్నగాక మొన్ననే వచ్చింది మా విజయవాడకు. చిమమండా న్గోజి అడిచే’ రాసిన ‘ఫెమినిష్ట్‌ మానిఫెస్టో ప్రసంగాలు’ పుస్తకం ఆవిష్కరించారు.

Share
Posted in రజిత స్మరణలో | Leave a comment

కుమార్‌ పల్లి జెండా – అన్నవరం దేవేందర్‌

ఆమె చేతిలో కలం చరచరా ఉద్యమాల సిరా కదలిక ఆమె బొండిగలో గళం గలగల పోరాటాల ధ్వని తరంగ

Share
Posted in రజిత స్మరణలో | Leave a comment

నల్లకలువల కొలనులో వికసించిన కవిత్వం – కాత్యాయనీ విద్మహే – కె ఎన్‌ మల్లీశ్వరి

అనిశెట్టి రజిత వరంగల్‌ చైతన్యజ్వాల. హోరెత్తి ఎగిసిపడే కల్లోల కాలపు కడలి తరంగం. కవిత్వమై కాలాన్ని వ్యాఖ్యానించిన సంవేదనాశీలి. ఉద్యమోపజీవి. 1958 ఏప్రిల్‌ 14న పుట్టి పదకొండేళ్ళ వయసులోనే 1969 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎత్తిన పిడికిలి, విప్పిన ధిక్కారస్వరం-అర్ధదశాబ్దకాలం బహుముఖ సామాజిక ఉద్యమాలలో, ఊరేగింపులలో ఆమెను ముందువరసలో నిలిపాయి.

Share
Posted in రజిత స్మరణలో | Leave a comment

వరంగల్‌ రుద్రమతో నా అనుబంధం – ఇందిర

రజిత మేడం రచయిత్రిగా సామాజిక చైతన్య స్ఫూర్తిగా దేశమంతా పరిచయమే, ఆ అగ్నిపాలి వెనుక మృదువైన సున్నితమైన హృదయం ఉంది. సాటి మనుషులు, వృద్ధులు, శ్రామికుల పట్ల రజిత మేడమ్‌ ఆలోచన అంతు పట్టనిది. అమ్మ అని ముసలి వాళ్లు చెయ్యి చాచితే హ్యాండ్‌ బ్యాగ్‌లోంచి ఎంత చేతికి వస్తే అంతా సహాయం చేసేస్తారు. హనుమకొండ … Continue reading

Share
Posted in రజిత స్మరణలో | Leave a comment