-
Recent Posts
Recent Comments
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
పిలుపు
పండగొచ్చి పోగానే అప్పటి వరకూ సీతాకోకల సమూహాలతో హోరెత్తిపోతూ వెలిగిన ఇల్లు ఉన్నట్టుండి చీకటిని కౌగిలించుకుంది
Posted in కవితలు
Leave a comment
అమ్మా..! నాకిప్పుడు ఆకలిగా లేదు!! -సహచరి
అమ్మా నన్ను కన్నందుకు… నువ్వు అనుభవించిన పురిటినొప్పుల బాధ తెలియదు నాకు… నన్ను పెంచడానికి నువ్వనుభవిస్తున్న
Posted in కవితలు
Leave a comment
నీ కోసం… – శాంతిశ్రీ బెనర్జీ
నిన్ను నిన్నుగా తెలుసుకుని సాటి మనిషిగా గుర్తించి నీకు వలచే హృదయం ఉందని అందుకోవాలనే ఆశలున్నాయని కళ్ళనిండుగా కలలున్నాయని
Posted in కవితలు
Leave a comment
పెద్ద కరోనా – . కార్తీక, ఆరవ తరగతి
కరోనా ! కరోనా ! ఓ పెద్ద కరోనా ! కంటికి కనపడని కరోనా, వుహాన్ లో పుట్టిన కరోనా, లాక్ డౌన్ పెట్టిన కరోనా, మనుషులను చంపుతున్న కరోనా,
Posted in పిల్లల భూమిక
Leave a comment
కరోనా – కనకదుర్గ., టీచర్
ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా అందరి కష్టాలకు కారణమైన కరోనా అందరి పనులను ఆపుదల చేశావు రవాణా మార్గాలను నిలుపుదల చేశావు
Posted in పిల్లల భూమిక
Leave a comment
కరోనా వైరస్ — జు.యశస్వినీ, ఏడవ తరగతి
కరోనా వ్యాధి వచ్చింది, మానవాళికి వైరస్‌ను తెచ్చింది, కరోనా ప్రపంచమంతటా విజృంభిస్తోంది, మానవజాతికి ముప్పునే తెస్తోంది,
Posted in పిల్లల భూమిక
Leave a comment
కోవిడ్ బాధితుల పట్ల మానవీయంగా ఉందాం -సత్యవతి
మార్చి 22, 2020 తర్వాత ప్రపంచం కోవిడ్-19కి ముందు కోవిడ్‌కు తర్వాత అంటూ రెండుగా విడిపోయింది. ఇంత భయానక పరిస్థితిని మనం బతికున్న రోజుల్లోనే చూడాల్సి వస్తుందని మనమెవరమూ ఊహించలేదు. అసలు ఈ కరోనా వైరస్ అంటే ఏమిటి? ఏం చేస్తుంది? అదెలా ఉంటుంది? ఏమీ తెలియదు. ఎక్కడో చైనాలో ఒక పట్టణంలో వచ్చిందట అనే … Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
ప్రతిస్పందన
గౌరవనీయులైన భూమిక సంపాదకురాలు కె.సత్యవతి గారికి, వి.సరస్వతీ ఆంజనేయులు, హనుమమ్మ బసవయ్య పౌరగ్రంథాలయం, వేములవాడ నుండి హృదయపూర్వక సాహితీ వందనాలు… శుభాకాంక్షలు… శుభాశీస్సులతో…
Posted in ప్రతిస్పందన
Leave a comment
ఎవరు బాధ్యులు – పి. ప్రశాంతి
”చిట్టచివరికి మూడేళ్ళ నుండి ఎదురు చూసిన రోజు వచ్చింది. నా పంతొమ్మిదో పుట్టినరోజున ఫ్రెండ్సందరికీ చాక్లెట్స్ పంచాను. మళ్ళీ వాళ్ళతో కలిసి నవ్వుకుంటూ చాక్లెట్లు తినే రోజొస్తుందో లేదో అనేది అనుమానమే… పది రోజులు ఆగి రాజీవ్‌తో వెళ్ళిపోయాను. పెళ్ళి చేసుకుని ఏడాదైంది. ఇప్పటికీ రోజూలా ‘మేం చేసిన తప్పేంటి? చట్టపరంగా అర్హత వచ్చాకే పెళ్ళి … Continue reading
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
If man could menstruate …!!! ఉమా నూతక్కి
If I had a hammer I’d smash patriarchy నేను పురుష ద్వేషిని ఏమీ కాదు కానీ… ”నెలసరిలో ఉన్న స్త్రీ వంట చేస్తే మరు జన్మలో ఆడకుక్కగా పుడుతుంది” అన్న గుజరాత్ లోని భుజ్ పట్టణంలోని స్వామి నారాయణ్ గుడిలోని స్వామి కృష్ణస్వరూప్ దాసాజీ ఉవాచ చదివాక చాలా కోపంగా ఉంది.
Posted in మంకెన పువ్వు
Leave a comment
వ్యాధి, విధ్వంసం, విలయం, అవి లేవనెత్తుతున్న ప్రశ్నలు… – సుధా కిరణ్
అంటువ్యాధి ఉత్పాతాలు అనేవి సమాజాలలో హఠాత్తుగా, ఎలాంటి హెచ్చరికా లేకుండా జరిగే యాదృచ్ఛిక సంఘటనలు కావు. అందుకు విరుద్ధమైనవి. ప్రతి సమాజమూ తనవైన బలహీనతలను సృష్టించుకుంటుంది. వాటిని అధ్యయనం చేయడమంటే, ఆ సమాజపు సాంఘిక నిర్మాణాన్నీ, జీవన ప్రమాణాలనూ, దాని రాజకీయ ప్రాధాన్యతలనీ అర్థం చేసుకోవడమే!
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
కరోనా దరి చేరినప్పుడు… శాంతి ప్రబోధ
నిత్యం భయాందోళనలతో కాలం గడిపే వాళ్ళ కోసం నా అనుభవం మీ ముందుకు తెస్తున్నాను. జూన్ పదవ తేదీ మధ్యాహ్నానికి కొద్దిగా ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయి. (అంతకు రెండు మూడు రోజుల క్రితమే కరోనా భయంతో రాలిపోతున్న వాళ్ళ గురించి ఇంట్లో మాట్లాడుకున్నాం… ప్రజలకు భరోసా కల్గించాల్సిన వ్యవస్థలు ప్రజలను మరింత భయాందోళనలకు గురిచేస్తున్నాయని, చేతులెత్తేస్తున్నాయని, … Continue reading
Posted in కరోనా డైరీస్
Leave a comment
మొదట చేయాల్సింది టైంకి డాక్టర్‌ని కలవడమే -చైతన్య పింగళి
హెచ్‌ఐవి పాజిటివ్ అంటే ఎంత భయం, అపోహలు, వివక్ష ఉన్నాయో కరోనా పాజిటివ్ అంటే కూడా ఆ లెవల్లోనే ఉంది. మొత్తానికి నాకు ఇప్పుడు నెగటివ్ వచ్చింది కాబట్టి చెప్తున్న.
Posted in కరోనా డైరీస్
Leave a comment
పాజిటివ్‌గా ఉండండి – నెగటివ్‌గా అయిపోతారిలా!! – స్వర్ణ కిలారి
చైనాలో పుట్టి కంటికి కనిపించని జీవి ఒకటున్నదని, దాని వల్ల వేలాదిమంది ప్రాణాల మీదికి వస్తున్నదని జనవరి, ఫిబ్రవరి నెలల్లో అనుకుంటా పత్రికల్లో చదివాము. కరోనా మన ఇండియాకి వచ్చిందని మార్చి నెల మొదటివారంలో తెలిసింది. తొలుత హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగికి వచ్చిందని కంగారుతో ఆ బిల్డింగ్ మొత్తం హుటాహుటిన ఖాళీ చేయించేశారు. … Continue reading
Posted in కరోనా డైరీస్
Leave a comment
”ఇది నాటకంలోని డైలాగు కాదు సార్!” – వెంకటమణి ఈశ్వర్
(భూమిక నిర్వహించిన కథ, కవితల పోటీలో మొదటి బహుమతి పొందిన కథ) థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ డిపార్ట్‌మెంట్… తరగతులు అయిపోయాయి; డిపార్టుమెంటులో విద్యార్థులెవరూ లేరు. ప్రొఫెసర్ శంకరరావు ఒక్కరే తన ఛాంబర్‌లో ఏదో పనిలో నిమగ్నమైవున్నారు. అప్పుడప్పుడూ వాచీవైపూ, తలుపువైపు చూస్తున్నాడు. ఇంతలో తలుపుదగ్గర చప్పుడైంది. అతడి కళ్లు ఆశగా విప్పారాయి.
Posted in కథలు
Leave a comment
దుర్గాబాయి దేశ్‌ముఖ్
(గత సంచిక తరువాయి…) కారాగారం సాహిత్య ప్రతిభావంతులైన గొప్ప రచయితల దేశ విదేశ నవలా వాజ్మయంలో గొప్ప నవలలున్నాయి. మానవ జీవితంలోని ఎత్తుపల్లాలు, జీవన సార్థకత, పరిస్థితుల ప్రభావం, పాత్రల ఆత్మశీలత అవి వర్ణిస్తాయి. అటువంటి గొప్ప నవలలకు దుర్గాబాయి జీవితం ఏమీ తీసిపోదు. ఇంకా చెప్పవలసి వస్తే ఆ నవలల సృజనాత్మక ప్రతిభాచిత్రణ కన్నా … Continue reading
Posted in Uncategorized
Leave a comment
