Category Archives: కధలు

ఓడిపోను !

– డా. తనువూరు శ్రీనివాసులురెడ జ్యోతికి చాలా కోపంగా వుంది. ఆఫీసు నుంచి తిరిగి వస్తున్నప్పుడు రౌడీ మూకతో చాలా గొడవ పడింది. అందరూ పదహారు ఇరవై లోపు వారే! అసమర్థులు.. విచక్షణారహిత శూన్యులు.. మర్యాద మన్నన చూపే రసాన్వేషణ. నీచ నికృష్ట నిర్భాగ్య భావి భారత పౌరులు !!

Share
Posted in కధలు | Leave a comment

”ఇంకెన్నాళ్ళీ…?”

– వనజ తాతినేని పొద్దస్తమానం టీవీతో కాలక్షేపం చేయలేక దానికి కాస్త విశ్రాంతినిచ్చి డాబా పై భాగం కి చేరాను. శీతాకాలం చల్లదనం ఒక్కసారిగా ఒళ్ళంతా తాకింది.. వెంటనే చీర చెంగుని భుజాల చుట్టూ కప్పుకుని చుట్టూరా చూసాను అభివృద్ధి సూచకంగా మా చుట్టూరా బహుళ అంతస్తుల భవనాలు నియాన్‌ లైట్ల కాంతులలో మెరిసిపోతూ ఉంటే … Continue reading

Share
Posted in కధలు | Leave a comment

ఒంటి నిట్టాడి గుడిసె

– స.వెం. రమేశ్‌ మీరు నమ్మండీ నమ్మకపోండీ నేను చెపతుండేది మటుకు పొల్లు కాదు. నా పాటికి నేను తలకాయ వంచుకొని దోవన్నే పోతుండినాను. నడిరెయ్యిలో ఒళ్లెరుగని తొంగులో ఉండే గువ్వగూటి మీదకు గూబ దూకినట్టు, దబక్కన నా మీదకు దూకి, నన్ను ఎట్టా కదలనీకుండా నిలేసింది అది. నిలేసి నా మొకాన తుపుక్కు తుపుక్కుమని … Continue reading

Share
Posted in కధలు | Leave a comment

స్త్రీ నుండి స్త్రీ దాకా –

డా.టి.(సి) వసంత  హిందీ మూలం : స్త్రీ సే స్త్రీ తక్‌ : శ్రీ రమేష్‌ దవే తెలుగు అనువాదం : స్త్రీ నుండి స్త్రీ దాకా :డా.టి.(సి) వసంత. రాబియా ఒక చేతిలో దివిటీ, రెండో చేతిలో నీళ్ళకుండ తీసుకుని పరుగెడుతోంది. అందరు చూస్తున్నారు. రాబియా అతివేగంగా పరుగెడుతోంది. కాళ్ళకి చక్రాలు ఉన్నాయా అని … Continue reading

Share
Posted in కధలు | Leave a comment

బడకొడితి

సం.వెం.రమేష్‌ జలజల కురిసింది ముంగారువాన. ఎండిన తాటాకుల మీద టపటప తాళమేస్తా కురిసింది. కొండల గుండెల్ని తడివేళ్లతో తడమతా కురిసింది. గురిగింజ పొదలోని గువ్వ గూటిని నిమరతా కురిసింది. లేడవానిట దోగాడుతున్న పసిబిడ్డ బుగ్గమీద చిటికేస్తా కురిసింది.

Share
Posted in కధలు | Leave a comment

” ()” ()

– విడదల సాంబశివరావు అర్థరాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాలు. విజయవాడ నగరంలో పోలీసులు కృష్ణలంక ప్రాంతంలో తుఫాన్‌కి కూలిపోవడానికి సిద్ధంగా వున్న ఓ పాత పెంకుటిల్లు ముందు జీపు ఆపారు. సి.ఐ., ఎస్‌.ఐ., నలుగురు పోలీసులు ఆ ఇంటి తలుపుకొట్టారు. సరిగ్గా 20 నిమిషాల తరువాత యాభై సంవత్సరాల వయస్సు కలిగిన ఓ స్త్రీ … Continue reading

Share
Posted in కధలు | Leave a comment

– నంబూరి పరిపూర్ణ ఇంటర్‌ ఫస్టుక్లాసులో పాసయిన సాధన, మేథమెటిక్సు బి.యస్సీ చెయ్యాలని ఎంతగానో కోరుకుంటూ, అందుకు సిద్ధపడుతోంది.

Share
Posted in కధలు | Leave a comment

జ్యోతిరెడ్డి ఐనా, నేను ఓడిపోలేదు 2012 మే 1 హైదరాబాద్‌లో ఒక ప్రముఖ టెలివిజన్‌ ఛానల్‌ నన్ను ఇంటర్వ్యూ చేస్తోంది. ”మీకు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది?”

Share
Posted in కధలు | Leave a comment

– జూపాక సుభద్ర ‘వో అమ్మా గా సిన్నపోషన్నోల్లు యింటికొచ్చిండ్రే… అచ్చి నిన్ను బిన్న రమ్మంటండ్రే’ కలుపుదీసే సర్పంచి కలమ్మను తన బిడ్డె వనమ్మ కీకబెట్టినట్లు సెప్పింది. ‘ఎందుకాట బిడ్డా’ దూరంగ నిలుసున్న బిడ్డెతోని అంతే బిగ్గెరగ అన్నది కలమ్మ.

Share
Posted in కధలు | Leave a comment

  – పుష్పాంజలి పద్మ వయసు నలభైరెండు: బేగంపేట స్టేటు బ్యాంకులో ఉద్యోగిని. తెలియని వాళ్లు ”అబ్బే! ఆమె కంత వయసెక్కడిదీ?” అంటారు గాని నలభై రెండే నిజం. పెళ్లీ పిల్లలు ఉండుంటే ఆమెకి బోలెడన్ని టెన్షలుండేవేమో గాని, ఇప్పుడవేవీ లేకపోవడం వల్ల చాలా యంగ్‌గా కనపిస్తుంటుంది.

Share
Posted in కధలు | Leave a comment

రాళ్ళూ…మనుషులూ

కొండేపూడి నిర్మల ఎంతకీ అతను రావడం లేదు. వస్తాడనుకుని ఎదురుచూస్తోంది. నాలుగింటికల్లా వచ్చి బైటికి తీసుకెడతానన్నాడు. మాటిమాటికి గదిలోంచి బైటికి చూస్తోంది మేరీ.

Share
Posted in కధలు | Leave a comment

బ్రహ్మసూత్రాలు

కె. సుభాషిణి మొద్దుబారి సున్నితత్వాన్ని కోల్పోయి కాయలు కాచిన తన చేతులు చూసుకుంటుంటే బ్రహ్మదేవుడికి దిగులు ముంచుకొచ్చింది. బొమ్మలు చేయడం… రాత రాసి ప్రాణం పోయటం… రాత్రి లేదు పగలు లేదు.

Share
Posted in కధలు | 1 Comment

దొంగపిల్లి

పి. సత్యవతి కరెంట్‌ పోయేలోగా ఇల్లు చేరాలని షేర్‌ ఆటో ఎక్కి, బస్‌ స్టాపులో దిగి, అతివేగంగా నడిచి ఆయాసపడుతూ ఎట్లాగో కొంప చేరిన సీతారత్నానికి  వరండాలో కూచుని టీ తాగుతున్న అతను కనిపించేసరికి ప్రాణం లేచివచ్చింది..

Share
Posted in కధలు | Leave a comment

బేబీ

బి. బాలాదేవి (భూమిక నిర్వహించిన 2011 కథ, వ్యాసం, కవితల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ) ఆడపిల్లల నిరక్షరాస్యత గురించి రాసినవి చదువుతూంటే, టీ.వీ.లో సీరియల్సూ, ఇంటర్వ్యూలు, డిబేట్లు, ఎన్‌.జి.వోల ప్రయత్నాల గురించి చూసి మనసులో ఎక్కడో ఇంకా ఏ ఆడదానికయినా ముల్లుగుచ్చుకుంటున్నట్లుంటుంది.

Share
Posted in కధలు | Leave a comment

నవ్యానుబంధం

వెలమకన్ని మధుమతి (భూమిక నిర్వహించిన 2011 కథ, వ్యాస, కవితల పోటీలో ప్రధమ బహుమతి పొందిన కథ) ”నమస్తే సార్‌! నా పేరు నవ్య… హోమ్‌ వాళ్ళు పంపారు.”

Share
Posted in కధలు | Leave a comment

ఏనాటిదో…. ఈ వేదన !?!

యం.ఆర్‌.అరుణకుమారి ”సత్యా ! సత్యా !

Share
Posted in కధలు | Leave a comment