Category Archives: కధలు

ఒక ప్రేమ – రెండు విలువలు – యం. రత్నమాల

  బి.ఎ సెకండ్‌ ఇయర్‌ క్లాస్‌ తీసుకుని స్టాఫ్‌ రూమ్‌ కొచ్చే సరికే కరుణ తన క్లాసు ముగించుకొని వచ్చి కిటికీ పక్క చైర్లో కూర్చుని ఉంది. ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ అందర్ని నవ్విస్తూ గల గలా పారే సెలఏరులా ఉండేది.

Share
Posted in కధలు | Leave a comment

సొంతూరు -అయ్యగారి సీతారత్నం

  పండక్కి సొంతూరు వెళ్ళాల్సిందేనని తాత పట్టుదల. పెద్ద పండక్కి వెళ్ళి మా పాత ఇల్లు శుభ్రం చేసుకుని పెద్దలకి బట్టలు పెట్టాలి. రెండు గదుల నడవాతో పెంకుటిల్లు మాది. దాని వెనకాతల వంటకి కమ్మలిల్లు.

Share
Posted in కధలు | Leave a comment

నూతిలో గొంతుకలు -వనజ తాతినేని

  అన్న కట్టిన కొత్తింటి చుట్టూ తిరిగి చూసి చాలా బాగుందిల్లు, అదివరకంటే విశాలంగా ఉంది, గాలి వెలుతురు ధారాళంగా వస్తుంది, పైగా బోలెడన్ని మొక్కలు పెంచుకోవచ్చని సంతోషిస్తూ పడమటి వైపు గోడకి అవతల వాస్తు దోషం

Share
Posted in కధలు | Leave a comment

‘ఇదిగో చూడండి!” హిందీ మూలంః నీలమ్‌ కులశ్రేష్ఠ -ఆర్‌.శాంతసుందరి

మట్టిరంగు సహ్యాద్రి కొండలమీద క్యాబ్‌ వెళ్తోంది. మధ్య మధ్య చదునైన రోడ్డు, మళ్ళీ పాములా మెలికలు తిరిగిన కొండ దారిలో పైకి ప్రయాణం.

Share
Posted in కధలు | Leave a comment

బంటురీతి… పాలపర్తి జ్యోతిష్మతి

  మూర్తి స్నానం చేసి వచ్చేటప్పటికి ఇంట్లో మోహన కనిపించలేదు. కంగారుగా మళ్ళీ ఒకసారి ఇల్లంతా వెతికి మోహన సెల్‌కి రింగ్‌ చేశాడు. పడకగదిలో మంచం మీది నుంచి మోహన సెల్‌ మోగుతున్న శబ్దం వినిపించింది మూర్తికి.

Share
Posted in కధలు | Leave a comment

ఆధునికం – స్వాతి శ్రీపాద

  కర్టెన్లు మారుస్తుంటే పక్క ఫ్లాట్‌ కిటికీలు తీసి ఉండడం కనిపించింది. గత నెలరోజులుగా ఖాళీగానే ఉందది. ఎవరో అద్దెకు తీసుకున్నారు కానీ ఇంకా దిగలేదని చెప్పింది పనిమనిషి.

Share
Posted in కధలు | Leave a comment

బలికి ఎరకాని బ్రతుకు – తమ్మెర రాధిక

రోయిని కార్తె ఎండ మొకం పగులగొడ్తున్నది. ఎర్రమట్టి బాట మీద వడగాలికి సన్నంగ దుబ్బ లేస్తున్నది. అప్పుడప్పుడు వచ్చిపోతున్న బస్సుల వేగానికీ, లారీల దూకులాటలకూ, బాటమీద నడిచి పోతున్న వాళ్ళు హడలిపోతున్నరు.

Share
Posted in కధలు | Leave a comment

రాళ్ళు మాట్లాడగలిగితే -మమత కొడిదెల

ఉదయం పది గంటలవుతోంది. పొద్దున్నే లేచి బయల్దేరినా నా మ్యాప్‌పై గుర్తుపెట్టుకున్న ప్రదేశాన్ని కనిపెట్టలేకపోయాను. టెన్నెస్సీ రాష్ట్రంలోని న్యాష్‌ విల్‌ పట్టణం నడిబొడ్డున ఉత్తర అమెరికా ఆదివాసీ తెగల్లో (నార్త్‌ అమెరికన్‌ నేటివ్స్‌) ఒకటైన చెరోకి తెగకు సంబంధించిన గుర్తుల కోసం చూస్తున్నాను.

Share
Posted in కధలు | Leave a comment

రేపటి కల -కొండవీటి సత్యవతి

హాలంతా చప్పట్లతో మారుమోగుతుంటే అశ్విని నిటారుగా నడుస్తూ స్టేజిమీదకు వెళ్ళింది. ”యువనాయకురాలు” పురస్కారం స్వీకరించింది.

Share
Posted in కధలు | Leave a comment

సమాజానికి పనికిరానివాడు – ప్రతాప రవిశంకర

హైస్కూలు వదిలారు. నరసింహమూర్తి క్లాసు రూములోంచి బయటకు వచ్చాడు. స్టాఫ్‌ రూం దగ్గర భావనారాయణ మాస్టారు నరసింహమూర్తి కోసం ఎదురుచూస్తూ నిలుచున్నాడు.

Share
Posted in కధలు | Leave a comment

దేవుని బిడ్డ -పి. రాజ్యలక్ష్మి

(భూమిక నిర్వహించిన కథ, వ్యాసం, కవితల పోటీల్లో తృతీయ బహుమతి పొందిన కథ) మా హోమ్‌కు కొత్తగా వచ్చిన వాళ్ళ వివరాలు రికార్డు చేసుకునే క్రమంలో నాకు ఎదురుగా కూర్చున్న ఆమెను నీ పేరు అని అడిగీ అడగకముందే

Share
Posted in కధలు | Leave a comment

ఆటవిక న్యాయం – సౌజన్య కిరణ్‌

(భూమిక నిర్వహించిన కథ, వ్యాసం, కవితల పోటీల్లో రెండవ బహుమతి పొందిన కథ) ”ప్రముఖ సంగీత విద్యాంసుడి హత్య”… రెండు రోజుల క్రితం హత్యకు గురైన సంగీత విద్యాంసుడి హత్య కేసులో నిందితురాలి అరెస్ట్‌ ”…

Share
Posted in కధలు | Leave a comment

వ్యక్తిత్వం – అప్పరాజు నాగజ్యోతి

(భూమిక నిర్వహించిన కథ, వ్యాసం, కవితల పోటీల్లో మొదటి బహుమతి పొందిన కథ) గృహప్రవేశం జరిగిన పది రోజులకి మేము మా కొత్త ఫ్లాట్‌కి షిఫ్ట్‌ అయ్యాము. వారం రోజులు ఆఫీసుకి సెలవు పెట్టి ఇల్లు సర్దుకుంటుండగా కాలింగ్‌ బెల్‌ మ్రోగింది.

Share
Posted in కధలు | Leave a comment

మేము కూడా… – నాగవేణి

అర్థరాత్రి 12 గంటల సమయంలో నిర్మానుష్యమైన సిటీ రోడ్డుపై ఒలింపిక్‌ పరుగు పోటీలోఉస్సేన్‌ బోల్ట్‌ మాదిరిగా పరిగెడుతోంది సుమ.

Share
Posted in కధలు | Leave a comment

ఒక మార్చి 8 కథ – ఓల్గా

”ఇంకా పూర్తి కాలేదా నీ పని” అంటూ వచ్చిన రేణు ఆ హాల్లోని అలంకరణ చూసి నోరు తెరిచేసింది.

Share
Posted in కధలు | Leave a comment

ఇల్లలకగానే… – పి. సత్యవతి

ఇల్లాలు కాకపూర్వం ఓ యువతి, చదువూ సంధ్య, తెలివీ, చాకచక్యం, సమయస్ఫూర్తి, హాస్యం, లాస్యం అన్నీ కలిగిన అమ్మాయి.

Share
Posted in కధలు | Leave a comment