Category Archives: కధలు

అమ్మతో పుట్టని బిడ్డ -వి.శాంతి ప్రబోధ

‘‘అమ్మా… అమ్మా…’’ సన్నని గొంతు మెత్తగా… మృదువుగా వినిపించింది. ఉలిక్కిపడి చుట్టూ చూసింది ఆమె. కనుచూపు మేరలో ఎవరూ కనిపించలేదు. మరి ఎవరి పిలుపు? తననే పిలిచినట్టు ఉందని ఆశ్చర్యపోయింది ఆమె.

Share
Posted in కధలు | Leave a comment

అన్యోన్యం -టి. సంపత్‌ కుమార్‌

‘‘నే వెళతానంటే మీరు వినరు. జాగ్రత్తగా వెళ్ళండి. శ్వాస సరిగ్గా ఆడటం లేదంటూ మాస్క్‌ని కిందకి జరుపుకోకండి. ఇంటికొచ్చేవరకు అట్టే ఉంచుకోండి’’.

Share
Posted in కధలు | Leave a comment

గాలివాన – సుజాత తిమ్మన

ఇంటికి తాళం పెడుతూ సరిగా పడిందా లేదా అని మళ్ళీ చూసుకుని ఒకసారి ఇంటిముందు ఉన్న చెట్లని, పూలమొక్కలని తనివితీరా చూస్తూ, మనసులో తన అర్ధాంగి లలితను గుర్తు చేసుకున్నాడు మోహనరావు. ఆవిడ ఈ లోకం విడిచి సరిగ్గా నలభై రెండు రోజులు. యాదయ్యకు గేటు తాళం వేసి వెళ్ళమని చెప్పగానే, అతని వెనకాలే సూట్‌కేస్‌ … Continue reading

Share
Posted in కధలు | Leave a comment

వర్జిన్‌ టెస్ట్‌ – వి.శాంతి ప్రబోధ

అప్పుడే ఢిల్లీకి వచ్చి నాలుగో రోజు. టీ బ్రేక్‌లో టీ సిప్‌ చేస్తుంటే రమణి గుర్తొచ్చింది జయకి. ఈ సమయంలో రమణికి సహాయంగా ఉండాల్సింది. ఒక్కటే ఎంత తిప్పలు పడుతున్నదో మనసులోనే అనుకున్నదామె.

Share
Posted in కధలు | Leave a comment

నకిలీ!! – పరిమళ పప్పు

ఉదయాన్నే పేపర్‌ చదువుతూ, కాఫీ తాగుతూ ఉన్న చంద్రంతో పక్కనే కూర్చుని వాట్సాప్‌లో మెసేజ్‌లు చూస్తున్న భార్య భానుమతి ”ఏమండీ. ఈ రోజు పేపర్లో మీ కథ పడింది చూశారా?!” అని అడిగింది.

Share
Posted in కధలు | Leave a comment

అదే నీవు అదే నేను -శైలజ కాళ్ళకూరి

  ఆఫీసులో ల్యాండ్‌ లైన్‌ మోగింది. యధాలాపంగా ఎత్తి ”హలో! జానకి సిమెంట్స్‌” అన్నాను. ”యా! నా పేరు జానకే! కానీ నన్ను ఎవరో జానకీ, నా జానూ… అనేవారు” అట్నుంచి గలగల నవ్వు. చెయ్యి బిగుసుకుపోయి, స్వరం ఆగిపోయి ప్రాణం అత్యంత వేగంగా ఆ తీగల వెంబడి

Share
Posted in కధలు | Leave a comment

కాదేదీ పార్టీలకనర్హం -టి.సంపత్‌ కుమార్‌

  ”మీరు స్నానం చేస్తున్నప్పుడు కమలాకర్‌ నుండి ఫోనొచ్చింది. రేపు వాళ్ళ మనవడికి పంచెలు కట్టిస్తారట. మనల్ని తప్పక రావాలని రిక్వెస్ట్‌ చేశాడు”, స్నానాల గది నుంచి తల తుడుచుకుంటూ బయటికొచ్చిన భర్తతో అంది అన్సీ అనబడే అనసూయ. సీనియర్‌ సిటిజన్‌ వర్గంలోకి మూడేళ్ళ క్రితం చేరిన రమాకాంత్‌ అద్దం ముందు నిల్చొని తలపైనున్న వెండి

Share
Posted in కధలు | Leave a comment

ఏవిట్లు? -డా|| బొమ్మదేవర నాగ కుమారి

ఫేస్‌బుక్‌లో ఒక వర్గం మిత్రుల వల్లే ఈ కథ రాయగలిగాను. థాంక్‌ యు ఫ్రెండ్స్‌! … ….. … ఈ కథ ఒకానొక రోజు ఎలా మొదలయ్యిందంటే…

Share
Posted in కధలు | Leave a comment

రికార్డ్‌ డ్యాన్సర్‌ -వేముల ప్రభాసత్యం

ఆనాడు – ”ఈ ఊళ్ళో శ్రీపతి వాళ్ళ గోడల్ల రికార్డు డాన్సట. డ్యాన్సర్‌ చాలా అందంగా ఉందట. అచ్చం సినిమా యాక్టర్‌లాగ ఉందట. ఆంధ్రామెనట. పెద్ద పెద్ద ఊళ్ళల్ల ఆడిందట”.

Share
Posted in కధలు | Leave a comment

రోషనారా -ఓల్గా

  విశాలమైన డైనింగ్‌ హాల్‌ చాలా భాగం ఖాళీగానే ఉంది. నేనూ, హైలమ్‌ ఒక మూల కూర్చుని తీరికగా చేప ముక్కల్లో ముళ్ళు తీసుకుంటూ తింటున్నాం. ‘ఢాకా చేపల రుచే రుచి’ అంటూ ఇష్టంగా తింటోంది హైలమ్‌.

Share
Posted in కధలు | Leave a comment

బెనాజ్‌ – మహాసముద్రం దేవకి

ఇరాక్‌లోని ఓ మోస్తరు పల్లెటూరది. ఆ ఊర్లో మధ్య తరగతి కుర్దిష్‌ కుటుంబానికి చెందిన ఓ ఇంట్లో పండగ వాతావరణం కన్పిస్తూ ఉంది.

Share
Posted in కధలు | Leave a comment

భయం – డా. ఓరుగంటి సరస్వతి

  కేరింతలతో గలగల సవ్వడులతో ఆడుకునే చిన్ని ఎందుకు ముభావంగా ఉందో తల్లి ఉమాకి అర్థం కావడంలేదు. చక్కని పల్లెటూరు.

Share
Posted in కధలు | Leave a comment

అమ్మ… అమెరికా – కొండవీటి సత్యవతి

ఈ మధ్య ఒకానొక ఖరీదైన వృద్ధాశ్రమానికి వెళ్ళాను. ఖరీదైనదని ఎందుకన్నానంటే అక్కడున్నవాళ్ళు దాదాపు ఎన్నారైల తల్లిదండ్రులు.

Share
Posted in కధలు | Leave a comment

చిగురించిన శిశిరం -ఆకెళ్ళ భవాని

ఈ నెంబర్‌ నుంచి నా మొబైల్‌కి ఫోన్‌ రావటం నేను ఆఫీసుకి వచ్చాక ఇది మూడోసారి. అరగంట అరగంట విరామమిచ్చి మోగుతూనే ఉంది. పని ఎక్కువగా ఉండటం వలన తీసి హలో అనడానికి కూడా సమయం లేకుండా పోయింది.

Share
Posted in కధలు | 2 Comments

కొత్త కాలాలు… – తమ్మెర రాధిక

  ”నీ ఎదటికి వస్తే వాడి బుద్ధి మారుతుందేమో!” అంది కాత్యాయని. ”ఎన్ని మార్లు పిలిపించినా రాడాయే.. ఇహ బుద్ధి గురించి ఏం మాటలెద్దూ…”

Share
Posted in కధలు | Leave a comment

తెగాయించిన ఆడది -ఎండుపల్లి భారతి

  పదిమంది ఆడోళ్ళం పొలంలో పనిచేసుకొని దావంట వస్తా ఉండాము. మాకు ఊరు జేరుకోవాలంటే ఓ అరగంట పడుతుంది. ఇద్దరు ముగ్గురు వాళ్ళకు తోసిన మాటలు మాట్లాడుకుంటా

Share
Posted in కధలు | Leave a comment