-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
May 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: కధలు
– పుష్పాంజలి పద్మ వయసు నలభైరెండు: బేగంపేట స్టేటు బ్యాంకులో ఉద్యోగిని. తెలియని వాళ్లు ”అబ్బే! ఆమె కంత వయసెక్కడిదీ?” అంటారు గాని నలభై రెండే నిజం. పెళ్లీ పిల్లలు ఉండుంటే ఆమెకి బోలెడన్ని టెన్షలుండేవేమో గాని, ఇప్పుడవేవీ లేకపోవడం వల్ల చాలా యంగ్‌గా కనపిస్తుంటుంది.
Posted in కధలు
Leave a comment
రాళ్ళూ…మనుషులూ
కొండేపూడి నిర్మల ఎంతకీ అతను రావడం లేదు. వస్తాడనుకుని ఎదురుచూస్తోంది. నాలుగింటికల్లా వచ్చి బైటికి తీసుకెడతానన్నాడు. మాటిమాటికి గదిలోంచి బైటికి చూస్తోంది మేరీ.
Posted in కధలు
Leave a comment
బ్రహ్మసూత్రాలు
కె. సుభాషిణి మొద్దుబారి సున్నితత్వాన్ని కోల్పోయి కాయలు కాచిన తన చేతులు చూసుకుంటుంటే బ్రహ్మదేవుడికి దిగులు ముంచుకొచ్చింది. బొమ్మలు చేయడం… రాత రాసి ప్రాణం పోయటం… రాత్రి లేదు పగలు లేదు.
దొంగపిల్లి
పి. సత్యవతి కరెంట్ పోయేలోగా ఇల్లు చేరాలని షేర్ ఆటో ఎక్కి, బస్ స్టాపులో దిగి, అతివేగంగా నడిచి ఆయాసపడుతూ ఎట్లాగో కొంప చేరిన సీతారత్నానికి వరండాలో కూచుని టీ తాగుతున్న అతను కనిపించేసరికి ప్రాణం లేచివచ్చింది..
Posted in కధలు
Leave a comment
బేబీ
బి. బాలాదేవి (భూమిక నిర్వహించిన 2011 కథ, వ్యాసం, కవితల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ) ఆడపిల్లల నిరక్షరాస్యత గురించి రాసినవి చదువుతూంటే, టీ.వీ.లో సీరియల్సూ, ఇంటర్వ్యూలు, డిబేట్లు, ఎన్.జి.వోల ప్రయత్నాల గురించి చూసి మనసులో ఎక్కడో ఇంకా ఏ ఆడదానికయినా ముల్లుగుచ్చుకుంటున్నట్లుంటుంది.
Posted in కధలు
Leave a comment
నవ్యానుబంధం
వెలమకన్ని మధుమతి (భూమిక నిర్వహించిన 2011 కథ, వ్యాస, కవితల పోటీలో ప్రధమ బహుమతి పొందిన కథ) ”నమస్తే సార్! నా పేరు నవ్య… హోమ్ వాళ్ళు పంపారు.”
Posted in కధలు
Leave a comment
సార్! నా కత రాయరూ!
డా|| మల్లెమాల వేణుగోపాలరెడ ”కొరకుంట రోడ్ మీద టిఫిన్ చాలా బాగుంటుంది సార్! అక్కడ కారు ఆపుతాను… టిఫిన్ చేద్దురుగానీ” డ్రైవర్ శంకర్ అన్నాడు.
Posted in కధలు
Leave a comment
పేకలమేడ
పింగళి బాలాదేవి ”పొద్దుట ఏడుగంటలదాకా అక్కడే ఉంటాను నేను. ఈ లోగా నీ మనసుగానీ మారిందంటే – మార్తుందనే అనుకుంటున్నాను. అక్కడికిరా.
Posted in కధలు
Leave a comment
తెంచుకున్న బంధం
మ. రుక్మిణీ గోపాల్ ముష్టి సుబ్బారాయుడు గారంటే ఆ ఊరిలో తెలియని వారు లేరు. అంటే ఆయన ఎంతో ప్రసిద్ధమైన వ్యక్తి అని పొరపాటు పడకండి.
ప్రశ్నిస్తే…..
పూసపాటి రాజ్యలక్ష్మి తెల్లవారింది. ఎప్పటిలా సూర్యోదయం, చల్లని గాలి, ప్రకృతిలో ఏ మార్పు లేదు, తన పని తాను చేసుకుపోతుంది.
Posted in కధలు
Leave a comment
ఆకుపచ్చని రక్తం
తురగా ఉషారమణి పెద్ద చెట్టు. ఏనాడు, ఎక్కడ నుంచి వచ్చి పడ్డ విత్తో, నాటుకుని, కొమ్మలు పరచుకుని, మహావృక్షమై కూర్చుంది.
మాకొద్దీ ముళ్ళదారి
Posted in కధలు
Leave a comment
చదువు
పింగళి భట్టిప్రోలు బాలాదేవి నాకింకా జ్ఞాపకం ఉంది, పదేళ్ళ క్రితం సురేష్ మా ఇంటికి రావడం. ఆ రోజు మా పనిమనిషి గౌరి వాడిని తీసుకుని వచ్చింది.
హం చలేంగే సాత్ సాత్
కొండవీటి సత్యవతి చుట్టూ అనంత జలరాశి. నౌక నడుస్తున్న శబ్దంతప్ప మహా నిశ్శబ్దం అలుముకుని వుంది. పున్నమి రేయి. వెండి వెన్నెల బంగాళాఖాతం మీద తెల్లటి కాంతుల్ని పరుస్తోంది. అంత వెన్నెల్లోను ఆకాశం నిండా చుక్కలు.
Posted in కధలు
3 Comments