Category Archives: రిపోర్టులు

‘ ‘

– కొండవీటి సత్యవతి ఈ నెల పదోతేదీన నెట్‌వర్క్‌ ఆఫ్‌ వుమన్‌ ఇన్‌ మీడియా ప్రెస్‌ అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో ”ప్రసార సాధనాలు- మహిళలు-పురుష దృక్కోణం” అనే అంశం మీద ఒక సమావేశం జరిపారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖామాత్యురాలు సునీతా లక్ష్మారెడ్డి ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసారు. ప్రింట్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాలో పనిచేస్తున్న … Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

వన్‌ బిలియన్‌ రైజింగ్‌ (16 రోజుల ఆక్టివిజమ్‌) హింసపై మౌనాన్ని విడనాడదాం-నిశ్శబ్దాన్ని ఛేదిద్ధాం

అనురాధ, అస్మిత రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ విమెన్‌  ఈ ప్రపంచంలోని ఏడు బిలియన్ల ప్రజలలో సగంమంది మహిళలున్నారు.వీరిలో ప్రతి ముగ్గురిలో ఒకరు తమ జీవిత కాలంలో దెబ్బలు తింటున్నారు లేదా రేప్‌కు గురవుతున్నారు. అంటే ఈ ప్రపంచంలో నివసిస్తున్న వందకోట్ల మందికిపైగా స్త్రీలు తమ రోజు జీవితాలలో అనివార్యంగా హింసననుభవిస్తున్నారు.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

గృహహింస బాధితులకోసం నిర్వహించిన పబ్లిక్‌ హియరింగ్‌

కె. సత్యవతి నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు అంతర్జాతీయంగా స్త్రీల పరంగా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. నవంబరు 25ని స్త్రీల మీద హింసకు వ్యతిరేక దినంగా పాటిస్తే, డిసెంబరు 10 ని అంతర్జాతీయ మానవ హక్కుల దినంగా జరపడం చాలా సంవత్సరాలుగా జరుగుతోంది. దీనిని పదహారు రోజుల కార్యాచరణగా (16 రోజుల ఆక్టివిజమ్‌) … Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

గురజాడ సాహిత్య స్త్రీ ప్రస్థానం-జాతీయ సదస్సు

డా. సూరి సువర్ణలక్ష్మి ”దేశమని మెడుదొడ్డ వృక్షము ప్రేమలనియడి పూలెత్తలెనోయ్‌” అని విశ్వజనీనతని వికసింపచేసిన గురజాడ అప్పారావుగారి నూట యాభయ్యవ జయంతి ఉత్సవాల సందర్భంగా మిసెస్‌ ఏ.వి.యన్‌. కళాశాల, తెలుగు శాఖ, ఉమెన్‌ ఇండియన్‌ అసోసియేషన్‌, విశాఖపట్నం సంయుక్తంగా నిర్వహించిన ”గురజాడ సాహిత్య స్త్రీ ప్రస్థానం” జాతీయ సదస్సు నవంబరు 9 వ తేదీన విశాఖపట్నంలోని … Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

2011-12 లాడ్లీ మీడియా అవార్డుల ప్రదానోత్సవం

కె. సత్యవతి 2011-12 సంవత్సరానికిగాను లాడ్లీ అవార్డుల ప్రదానోత్స వం అక్టోబరు 6న త్రివేండ్రమ్‌లో జరిగింది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

గృహహింస చట్టం అమలు తీరుతెన్నులమీద సమావేశం

డా.రోష్ని 21 సెప్టెంబర్‌ 2012న భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ ఆధ్వర్యంలో గృహహింస నిరోధక చట్టం అమలులో ఉన్న అవరోధాలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చ-సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆక్స్‌ఫామ్‌-ఇండియా సహకారం అందించారు.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

ప్రపంచ గ్రామీణ మహిళా దినోత్సవం

త్రిపురాన వెంకటరత్నం ప్రపంచ గ్రామీణ మహిళా దినోత్స వం 15.10.12 న కరీంనగర్‌జిల్లా, మండలం చామనపల్లి గ్రామంలో మహిళా ఐక్యవేదిక, హైద్రాబాద్‌, వనితాజ్యోతి మహిళామండలి, కరీంనగర్‌ ఆధ్యవర్యంలో జరిగింది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

స్త్రీలు, పిల్లలకోసం నడుస్తున్న హోమ్‌లు-సమస్యలు

 సుమిత్ర, అంకురం సొసైటీ మనిషిని మనిషి దోచుకోని మరియు హింసించని రోజున ‘బాధితులకి’ ఆత్మరక్షణ, హక్కుల రక్షణ, వసతి గృహాల కల్పన అవసరమే రాదు!

Share
Posted in రిపోర్టులు | Leave a comment

జెండర్‌ మరియు మీడియా వర్క్‌షాప్‌

డి. అరుణ పక్కదాని పట్టించే జెండర్‌ స్పృహ ప్రమాదకరమని, ఇటీవలి కాలంలో  జెండర్‌ స్పృహ ముసుగులో వస్తున్న క్రైం వార్తలు అటువంటివేనని జర్నలిస్ట, రచయిత్రి గీత అరవముదం స్పష్టం చేశారు.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

వాడిపోని మాటలు ఆవిష్కరణ సభ

రెండు దశాబ్దాల భూమిక సంపాదకీయాల సమాహారం ‘వాడిపోని మాటలు’ పుస్తకావిష్కరణ సభ సెప్టెంబరు 1 వ తేదీన  ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ సభకు ప్రముఖ రచయిత్రి ముదిగంటి సుజాతారెడ్డి అధ్యక్షత వహించారు.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

ఎ మేటామార్పిసెస్‌

వి. ప్రతిమ అడవిలోని చెట్టూ మీది ఉసిరికీ, ఎక్కడో సముద్రంలో జనించే ఉప్పుకీ జత కుదరడం అంటే అదే మరి… భూమిక హెల్ప్‌లైన్‌లో పనిచేస్తోన్న కల్పనకీ… నెల్లూర్లో వుంటున్న ప్రశాంత్‌కీ నెల్లూరు బాప్టిస్ట్‌ చర్చిలో పెళ్ళి నువ్వు నెల్లూరోచ్చావంటే మనిద్దరం కలిసి కల్పనని సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుదాం అంటూ సత్యవతి మేఘసందేశం పంపింది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

చిక్కని కవిత్వానికి చక్కని ఆవిష్కరణ సభ

డా. రోష్ని 28 జూలై, 2012న ప్రముఖ రచయిత్రి కొండేపూడి నిర్మల రచించిన ”కొండేపూడి నిర్మల కవిత్వం”, ”నివురు” పుస్తకాల ఆవిష్కరణ సభ సుందరయ్య కళానిలయం, దొడ్డి కొమరయ్య హాలులో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆధ్వర్యంలో జరిగింది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో 498 ఎ సెక్షన్‌ అమలు తీరుతెన్నులు – ఒక నివేదిక

ఘంటశాల నిర్మల హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో 498-ఎ సెక్షన్‌ అమలవుతున్న తీరుతెన్నుల్ని ఆచరణలో చోటుచేసుకుంటున్న పరిస్థితుల్ని చర్చించేందుకు భూమిక విమెన్స్‌ కలెక్టివ్‌ గత మార్చి 12వ తేదీన సికింద్రాబాద్‌లోని హోటల్‌ మినర్వాగ్రాండ్‌లో ఒక రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించింది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

గృహహింస నిరోధక చట్టం అమలు తీరుపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌

కొండవీటి సత్యవతి మన రాష్ట్రంలో గృహహింస నిరోధక చట్టం 2005 అమలుతీరుపై గత డిసెంబరు నెలలో రెండు రోజులపాటు వర్క్‌షాప్‌ నిర్వచించాం.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

21వ శతాబ్దంలో స్త్రీ సాధికారత – సవాలు వర్క్‌షాప్‌

ఎ.సీతారత్నం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మిసెస్‌ ఏ.వి.ఎన్‌ కళాశాల సెంటర్‌ ఫర్‌ ఉమెన్‌ స్టడీస్‌ మరియు ఉమెన్స్‌ మరియు ఉమెన్‌కస ఇండియన్‌ అసోసియేషన్‌తోతో కలిసి ”21వ శతాబ్దంలో స్త్రీ సాధికారత – సవాలు” అనే అంశంపె ఒక రోజు వర్క్‌షాప్‌ జరిగింది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

2011 కథ, వ్యాసం, కవితల పోటీ బహుమతుల ప్రదానోత్సవం

భూమిక భూమిక 2011లో నిర్వహించిన కథ, వ్యాస, కవితల పోటీలో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం శుక్రవారం నాంపల్లి గగన్‌విహార్‌లోని ఏ.పి హిందీ అకాడమీలో జరిగింది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment