-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: రిపోర్టులు
రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన – గ్రామీణ మహిళలకు శిక్షణ – మహిళా సమత సొసైటి
గ్రామీణ స్త్రీల జీవితాలపై ఎలాంటి విషయాలు ప్రభావం చూపుతున్నాయి మరియు స్త్రీల స్థితి, పరిస్థితులు వారికున్న అవకాశాలను గురించి వారు ఆలోచించు కునే మార్గాలను / వేదికలను ఏర్పాటు చేయుటకు కావలసిన అనుకూల వాతావర ణాన్ని కల్పించుటకు మహిళా సమత సొసైటి ‘గ్రామీణ పేద స్త్రీలను విద్య ద్వారా స్వశక్తి వంతులను’ చేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో … Continue reading
Posted in రిపోర్టులు
Leave a comment
”మహిళలపై అత్యాచారాల ప్రతిఘటనా దినం”గా ఫూలన్‌దేవి 51వ జయంతి సభ- జూపాక సుభద్ర
ఆదివారం సాయంత్రం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మట్టిపూలు రచయిత్రుల వేదిక, తెలంగాణ మహిళా కో-ఆర్డినేషన్ కమిటి, బహుజనం మాసపత్రిక, ముక్త వుమెన్స్ కలెక్టివ్, మాదిగ మహాశక్తి సంఘాల ఆధ్వర్యంలో ”మహిళలపై అత్యాచారాల ప్రతిఘటనా దినం”గా మాజీ పార్లమెంటు సభ్యురాలు ఫూలన్‌దేవి 51వ జయంతి సభ
Posted in రిపోర్టులు
Leave a comment
కళాభిమానుల్ని ఆద్యంతం అలరించిన అమృతలత అపురూప అవార్డ్స్-2014 ప్రదానోత్సవం
– తుర్లపాటి లక్ష్మి అది 11వ తేదీ ఆదివారం. మే నెల. దినమంతా ఎండతీవ్రతకు ఉక్కిరిబిక్కిరై చల్లబడుతున్న సాయం వేళ – భాగ్యనగర్ కళాభిమానులకు, కళాపిపాసకులకు ఒకింత సేద తీర్చి మానసికోల్లాసానికి వేదికై మధురానుభూతులు పంచినరోజు. సాహితీ సాంస్కృతిక రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళామూర్తులను ‘మదర్స్‌డే’ సందర్భంగా – సగర్వంగా సత్కరించిన ‘అమృతలత – అపురూప … Continue reading
Posted in రిపోర్టులు
Leave a comment
20, 21 ఏప్రిల్ ఒంగోలులో జరిగిన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక రెండవ మహాసభ – నివేదిక
మందరపు హైమవతి ‘మనలో మనం’ అని 2009లో ఒకే వేదిక మీదకు వచ్చిన రచయిత్రులు 2010లో ‘ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక’ అనే పేరుతో ఒక సంఘం నిర్మించుకొన్నారు. 2009 నుండి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల రచయిత్రుల సదస్సులు పెట్టి 2010 నుండి వార్షిక సదస్సులు,
Posted in రిపోర్టులు
Leave a comment
దళిత మహిళల దేవిపోతలే ‘రాయక్క మాన్యమ్’
– కృపాకర్ మాదిగ ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర రాసిన కథల సంపుటి ‘రాయక్క మాన్యమ్’ను 12-5-2014 సాయంత్రం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆజమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జోగినీ వ్యవస్థ నిర్మూలనా ఉద్యమ నాయకురాలు ఆజమ్మ మాట్లాడుతూ అనాదిగా అంటరానితనం, అణచివేతలకు గురౌతున్న దళిత మహిళల జీవితానుభవాలను కథలుగా రాసినందుకు జూపాక … Continue reading
Posted in రిపోర్టులు
Leave a comment
చాసో – శతజయంతి ఉత్సవాలు –
చాగంటి కృష్ణకుమారి విజయనగరంలో లేడీస్ రిక్రియేషన్ అండ్ వెల్ఫేర్ క్లబ్స్ ప్రాంగణంలో ప్రతీసంవత్సరం జనవరి 17న జరుపుకొనే సాహిత్య సంబరం డిసెంబర్ మాసాంతంనుండే సందడి చేయడం మొదలుపెడుతుంది. ఆ మాసాంతంలో విజయనగర సాహిత్యప్రియులే కాదు, దేశదేశాల తెలుగు సాహితీప్రియుల మనసులు విజయనగరంవైపుకి మళ్ళుతాయి.
Posted in రిపోర్టులు
Leave a comment
విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ సమావేశం
భూమిక పత్రిక వార్షిక పోటీల విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం జరిగింది. ఇందులో ఎందరో కవయిత్రులు, రచయిత్రు లు పాల్గొన్నారు.
Posted in రిపోర్టులు
Leave a comment
తెలుగు సాహిత్యంలో ముగ్గురు ప్రముఖ మహిళల్ని వరించిన అవార్డులు
కాత్యాయని విద్మహే కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్. ప్రసిద్ధ విమర్శకురాలు. నిరంతర శ్రామికురాలు. సాహిత్య వ్యవసాయమే ఆమె నిత్యవృత్తి. విద్యార్ధులతో విభిన్నాంశాలపై పరిశోధన చేయించడం ఆమెకిష్టమైన పని.
Posted in రిపోర్టులు
Leave a comment
భూమిక హెల్ప్‌లైన్ రివ్యూ మీటింగ్
సౌదామిని జనవరి 18న భూమిక హెల్ప్‌లైన్ రివ్యూ మీటింగ్ హిమాయత్‌నగర్‌లోని హోటల్ ఉడ్‌ల్యాండ్‌లో జరిగింది. సత్యవతి గారు భూమిక ఆవిర్భావం వెనుక గల ఆంతర్యం మొదలుకొని ఇప్పటి వరకు దాని ప్రస్థానాన్ని దాని వెనుక ఉన్న కృషి తమ అనుభవాలను వివరంగా వివరించారు.
Posted in రిపోర్టులు
Leave a comment
మౌనాన్ని ఛేదిద్దాం – హింసను ఎదిరిద్దాం
– సరిత 1999 డిసెంబర్ 17న యు.ఎస్ జనరల్ అసెంబ్లీ నవంబర్ 25వ తేదీని International day for elimination of violence against women’s day గా ప్రకటించింది. అప్పటి నుండి నవంబర్ 25 నుండి డిసెంబర్ 10, అంతార్జతీయ మానవ హక్కుల దినం వరకు 16 రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక … Continue reading
Posted in రిపోర్టులు
Leave a comment
పనిచేసే చోట మహిళలపై వేధింపుల నియంత్రణ చట్టం (2013)పై రాష్ట్రస్థాయి సంప్రదింపుల సదస్సు
19.10.2013న పని చేసే చోట మహిళలపై వేధింపుల నియంత్రణ చట్టం (2013)పై సంప్రదింపుల సదస్సు పబ్లిక్ గార్డెన్‌లోని జూబ్లీహాల్‌లో జరిగింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆక్స్‌ఫామ్ ఇండియా వారి సహకారంతో భూమిక ఉమెన్స్ కలెక్టివ్ మరియు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సంయుక్తంగా నిర్వహించారు.
Posted in రిపోర్టులు
Leave a comment
సరిత ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ పూర్తి స్థాయిలో ఎర్పడిన సందర్భాన్ని పురస్కరించుకొని కమీషన్ వారు ఒక సమావేశాన్ని నిర్వహించారు.
Posted in రిపోర్టులు
Leave a comment
– భూమిక జులై పన్నెండు శిలాలోలిత పుట్టిన రోజు. ఆ రోజున తన మూడో కవితా సంపుటి ‘గాజునది’ని ‘భూమిక’ తరపున ఆవిష్కరించమని కోరింది. అలాగే ఎన్నాళ్ళగానో పెండింగులో వున్న నా ప్రయాణానుభవాల పుస్తకం కూడా దానితోపాటు ఆవిష్కరిస్తే బాగుంటుందని సూచించింది. నా పుస్తకం తయారవ్వలేదు. అయినా సరే చేద్దాంలే అని తనకి హామీ ఇచ్చేసాను. … Continue reading
Posted in రిపోర్టులు
Leave a comment
– à°à°²à±à°²à°¬à±à°¯à°¿à°¨ సాà°à°¬à°°à°¾à°à±Â à° à°¸à±à°®à°¿à°¤ à°°à°¿à°¸à±à°°à±à°¸à±â à°¸à±à°à°à°°à±â à°«à°°à±â విమà±à°¨à±â, సిà°à°¿à°à°¦à±à°°à°¾à°¬à°¾à°¦à±â, à°¬à±à°à°à°ªà±à°à°²à±à°¨à°¿ à°à±à°µà°¨à°à±à°¯à±à°¤à°¿ à°ªà±à°°à°¾à°à°à°£à°à°²à± 8,9à°µ à°¤à±à°¦à± మౠ2013à°¨ à°°à±à°à°¡à± à°°à±à°à±à°²à°ªà°¾à°à± నావౠ(à°à°¾à°¤à±à°¯ మహిళా à°à±à°à°®à°¿) రాషà±à°à±à°°à°¸à±à°¥à°¾à°¯à°¿ సమావà±à°¶à° నిరà±à°µà°¹à°¿à°à°à°¿à°à°¦à°¿
Posted in రిపోర్టులు
Leave a comment
–
– కొండవీటి సత్యవతి ‘సమతా నిలయం’ బోర్డున్న ఆవరణలోకి, మా వాహనం ప్రవేశించగానే ‘వావ్! భలేవుంది.’ అరిచాన్నేను. ‘నిన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాలని నీకు ముందు చెప్పలేదు’ అంది ప్రశాంతి. పెద్ద పెద్ద మామిడి చెట్లు, వేపచేట్లు, ఎర్రగా పూసిన తురాయి చెట్లు, చుట్టూ కొండలు…
Posted in రిపోర్టులు
1 Comment
Posted in రిపోర్టులు
1 Comment