-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: వ్యాసం
కరువు – వ్యవసాయ సంబంధాలు – కె. బాలగోపాల్
పెట్టుబడికి కొన్ని ప్రత్యేకమయిన లక్షణాలున్నాయి. దానికి దర్శనీయత (ఙఱరఱపఱశ్రీఱ్‌వ) చాలా ఎక్కువ. అది ఎక్కడున్నా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దాని మనుగడకు హేతుబద్ధమయిన అకౌంటింగ్ అవసరం కాబట్టి అది తన ఉనికిని తాను గణాంకాల యుక్తంగా
Posted in వ్యాసం
Leave a comment
సేవా సంస్కరణా విప్లవకారులు ఫూలేలు -అనిశెట్టి రజిత
18వ శతాబ్దం, మరాఠా రాజ్యం చివరి బాజీరావు పేష్వా పాలనలో కులతత్వం, స్వార్థపరత్వం, అసూయా ద్వేషాలు, అగ్ర కులస్థుల భోగలాలసత్వంతో అస్తవ్యస్థంగా పతనపు అంచులకు వేళ్ళాడుతూ ఉంది. పేష్వా ఆశ్రితులూ, బ్రాహ్మణులూ తప్ప మిగతా సమాజమంతా క్రూరమైన
Posted in వ్యాసం
Leave a comment
ఆశల నగరం స్త్రీలకేమిస్తోంది?- మిథున్ సోమ్
మన దేశం నడిబొడ్డున ఒక ఊరి నుంచి దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్ నగరానికి తన రాక ఎలా జరిగిందో కమల గుర్తు చేసుకుంది. ఆమె నివసించే ఫ్లాట్‌లో చిన్న అద్దాల గోడతో ఆఫీసు గది వేరుగా ఉంది.
Posted in వ్యాసం
Leave a comment
గుండెనిండా ఎర్ర జెండా… కనులలోన కలల లోకం -విమల
ఈనాటికీ మంచి చదువరి కోటేశ్వరమ్మ. సాహిత్యం పట్ల, ఉద్యమాల పట్ల ఎంతో ఆసక్తి ఉండడమే కాక, సమాజం మార్పు కోసం పోరాడే వారందరూ తనవారే అనుకునే దృక్పథం ఆమెది.
Posted in వ్యాసం
Leave a comment
సమాజపు గారడీలో ఓడిపోయిన దొమ్మరులు -చల్లపల్లి స్వరూప రాణి
గారడీ విద్యలు లేదా సాముగరిడీలు లేదా సర్కస్ ఫీట్ల వంటి సాహసోపేతమైన శారీరక విన్యాసాలు ప్రదర్శిస్తూ ప్రజలకు వినోదాన్ని పంచే దొమ్మరులు దక్షిణ భారతదేశంలోని విశిష్టమైన సంచార జాతిగా గుర్తింపబడ్డారు.
Posted in వ్యాసం
Leave a comment
అమ్మకోసం -దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
ప్రపంచంలో ఎవరంటే ఇష్టం అంటే మొదటగా చెప్పేది అమ్మ పేరు మాత్రమే. ఎందుకంటే సర్వం అమ్మ ప్రేమ కనిపిస్తుంది. తండ్రి ప్రేమ కనిపించదా అంటే కనిపిస్తుంది కానీ అమ్మ ప్రేమలా బయటకు వ్యక్తమవ్వదు. ఇలాంటి ప్రేమలు రానున్న
Posted in వ్యాసం
Leave a comment
తెలుగు, కన్నడ పత్రికలలో తొలితరం మహిళలు- సాహిత్య కృషిడా|| -బి.నాగశేషు
కమ్యూనికేషన్ అనే పదం లాటిన్ భాషా నామపదమైన కమ్యూనిస్ (communic) మరియు క్రియా పదమైన కమ్యూనికేర్ అనే పదం నుండి ఉత్పత్తి అయింది. ఈ రెండు పదాల అర్ధం ్‌శీ ఎaసవ షశీఎఎశీఅ అని, అందరికీ సంబంధించినది అని అర్థం.
Posted in వ్యాసం
Leave a comment
సెక్స్ అంటే బూతుకాదు బూతుబొమ్మా కాదు – ఆలమూరు సౌమ్య
వరంగల్‌లో పసిపాపకు జరిగిన దారుణం సందర్భంగా అనేకమంది అనేకం రాస్తూ చదువుకున్నవాళ్ళు లైంగిక హింసకు పాల్పడరు, చదువులేని వాళ్ళు, కూలీపనులు చేసేవాళ్ళు లేదా మతిస్థిమితం లేనివాళ్ళు చేస్తారన్నట్టు చాలామంది రాస్తున్నారు.
Posted in వ్యాసం
Leave a comment
ఆమె నడిచిన దారి… మహాశ్వేతాదేవి -అనిశెట్టి రజిత
కొందరు వ్యక్తులు తాము జీవించిన విధానం ద్వారా సమాజాన్ని ప్రభావితం చేస్తారు. వారిని సమాజం పదే పదే జ్ఞాపకం చేసుకుంటుంది. వారు చేసిన పనులను చర్చించుకుంటుంది. సంఘంలోని సభ్యులుగా మన జీవిత గమనానికి ఒక దారంటూ ఏర్పర్చుకోవాల్సి వస్తుంది.
Posted in వ్యాసం
Leave a comment
భారతదేశం మరో నైజీరియా అవుతుందా?-నరేష్కుమార్ సూఫీ
నైజీరియాలోని ఒగోనీ ప్రాంతపు చమురు నిక్షేపాలను తరలించటమే కాకుండా ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేసింది రాయల్ డచ్ షెల్ కంపెనీ. అడవులు తగ్గిపోయి,
Posted in వ్యాసం
Leave a comment
బక్కి శీను హత్య – నిజానిజాలు -రాంబాబు తోట
బక్కి శీను మామిడాడ గ్రామంలోని పాటిమీద ఎస్సీ పేటలో నివాసముంటున్న ముప్ఫై రెండేళ్ళ వ్యవసాయ కూలీ. వ్యవసాయం పనులు లేనప్పుడు, గృహ నిర్మాణ పనీ, మట్టి మోసే పని, ఇలా ఎవరు ఏ పని ఇచ్చినా చేసేవాడని గ్రామస్తులు చెప్పారు. తన
Posted in వ్యాసం
Leave a comment
కవయిత్రులను కమలాదాస్ పూనుతోందా?-శ్రీనివాస్ సూఫీ
కమలాదాస్ కవిత్వానికి పరిచయం అవసరంలేని పేరు.. ఈమె రచనల ద్వారా సాహిత్య లోకంలో కలిగించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. కమలాదాస్ ఇప్పుడు మరోసారి పరోక్షంగా కవిత్వ కదలిక కలిగిస్తోంది. కవయిత్రులను పూని నిప్పురవ్వల
Posted in వ్యాసం
Leave a comment
మే డే -రజిత కొమ్ము
Posted in వ్యాసం
Leave a comment
అత్యాచార బాధిత యువతి నదియా మురాద్‌కు నోబెల్ శాంతి బహుమతి -వేములపల్లి సత్యవతి
తాలిబాన్ మత సంస్థ పుట్టుకతో మొదలయిన మత సంస్థలు చీమల పుట్టల్లాగ పుట్టుకొచ్చాయి. వాటిలో అత్యంత భయంకరమైనది, ప్రమాదకరమైనది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐ.ఎస్.ఐ. ఇరాన్‌లో స్థావరం ఏర్పరచుకుని దాడులకు
Posted in వ్యాసం
Leave a comment
అంతిమ తీర్పు – దేవి
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక ఆరోపణలు రావడం, దానిపై వచ్చిన భిన్న స్పందనలు, విచారణ ప్రక్రియ జరిగిన తీరు, దాని ముగింపు అన్నీ… అనేక రకాల ప్రశ్నలు, సందేహాలు రేకెత్తించాయి. చరిత్రలో మొదటిసారి ఈ దేశ ప్రధాన
Posted in వ్యాసం
Leave a comment
ఫ్యూడల్ బ్రాహ్మణీయ సంకెళ్ళలో ”స్త్రీలు”- బ్లాక్ వాయిస్ -దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
నేను చాలా పుస్తకాలు చదివాను కానీ చాలా రోజుల తర్వాత నన్ను ఆకట్టుకున్న పుస్తకం తంగిరాల సోని కవిత్వం ‘బ్లాక్ వాయిస్’. అది చాలా చాలా బాగుంది. ఈ రోజుల్లో కవిత్వం రాయాలంటే ద్వంద్వార్థాలు మరియు పర్యాయ పదాలు గానో,
Posted in వ్యాసం
Leave a comment