Category Archives: కవితలు

కవితలు

భూమిక – బి. గోవర్ధన

నేనొస్తూ! వసంతాన్ని మూటగట్టి తెస్తాను ప్రేమ పుష్పాన్ని.. పండు వెన్నెల్ని సుగంధ పరిమళాన్ని.. పచ్చదనాన్ని ఎడారిలో నీటి చెలమను.. సప్తవర్ణాల స్వప్నాన్ని తోడ్కొనివస్తాను- – ఇంకా

Share
Posted in కవితలు | Leave a comment

స్కార్ఫ్‌ – నాంపల్లి సుజాత

అది మా నాయనమ్మ అరికట్లమే అందంగా ‘స్కార్ఫ్‌’ అంటున్నారీ అమ్మాయిలు. ముద్దబంతి ముఖాలకు బిగించిన పరదాలు బాండేజీ కట్లల్లోంచి మిటకరించే రెండు గుడ్లు బందిపోటు రాణియో, బందూకు ధారిణియో అనిపిస్తుంది

Share
Posted in కవితలు | Leave a comment

గాయాలెన్నయినా…! – పొద్దుటూరి మాధవీలత

చీకటికి భయపడి సూర్యుడు ఉదయించడం మానేస్తాడా…? నలుపురంగు పులిమాడని కోయిల పాడటం మానేసిందా…!

Share
Posted in కవితలు | Leave a comment

‘వెలుగుపూలు’ – ఝాన్సీ కె.వి. కుమారి

నువ్వు రంగురంగుల సీతాకోక చిలుకలా ఆడుతూ పాడుతుండడం వాడు సహించలేడు నీ రెక్కల విన్యాసాన్ని వాడి గుండె ఓర్వలేదు

Share
Posted in కవితలు | Leave a comment

పేమ్ర పప్రంచం – జె. రాజు, 10వ తరగతి, సమతా నిలయం.

సినిమా సీరియళ్ళు నా కళ్ళను రక్షణ కవచంలా చేసుకునే కనురెప్ప కొట్టకుండా టి.వి. ముందు వాలిపొయ్యా నా మనస్సులో ఆకర్షణ మొలకలు ఉదయిస్తూ

Share
Posted in కవితలు | Leave a comment

టివి – ముళ్ళకంచె- సాయితేజ, 10వ తరగతి సమతా నిలయం.

రే చిన్నా ……… ఎంచేస్తున్నవురా…? గంటలు గంటలు టివి చూస్తున్నవా అదినీ బాల్యాన్ని మింగేస్తుందిరా అదినీ తెలివి తేటల్ని నాశనం చేస్తుంది

Share
Posted in కవితలు | Leave a comment

నీకు నువ్వే – యు.హెచ్‌. వేదన

నీకు నువ్వే ధైర్యం నీకు నువ్వే సైన్యం ఎవరైనా ఎప్పుడూ వెనకవుండి నడిపించరు తల్లైనా, తండ్రైనా ఎవరైనా… నీకు నువ్వే స్థైర్యం నీకు నువ్వే చైతన్యం ఎవరైనా ఎప్పుడూ మన ముందు వుండి దారి చూపరు అన్నైనా, అక్కైనా ఎవరైనా…. నీకు నువ్వే బలం నీకు నువ్వే బలగం ఎవరైనా ఎప్పుడూ మన పక్కనుండి అడుగు … Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

విన్నీ మండేలా ! – ఉదయమిత్ర

లేదు లేదోయమ్మ.. లేదోయమ్మ.. ఇట్లాంటి మాయమ్మలో కానలేదమ్మ అయినోల్లు దూరమైనా… కేసులెన్ని జుట్టుకున్నా…

Share
Posted in కవితలు | Leave a comment

పడకూడదు ఏ తల్లి నీ శోకాన్ని – జి. సరిత

చిట్టి పొట్టి నా మాటలతో మిమ్ము అలరించాలనుకున్నాను పై చదువులెన్నో చదివి మీ పేరు నిలపాలనుకున్నాను అదృష్టమని భావించాను ఎపుడెప్పుడని నే ఎదురుచూసాను అంతలోనే ఈ అఘాయిత్యమా ఏంటమ్మా నే చేసిన తప్పు

Share
Posted in కవితలు | Leave a comment

అమ్మ – డా|| బండారి సుజాత

‘అమ్మ అనే మాటతో అలరించును భూగోళం ‘అమ్మ’ పిలుపులోని కమ్మదనం ఆస్వాదించునీ లోకం అమ్మ తోనె జీవితం, అమ్మే మన ఆనందం అమ్మే మన తొలి గురువు. మమతల కోవెల ‘అమ్మే’

Share
Posted in కవితలు | Leave a comment

రాజకీయ నాయకులు – జె. రాజు

స్వచ్ఛమైన సమాజంలో నిద్రించు మానవులు ఇలానే ఉండాలని ఊహించు కనురెప్ప తెరచే లోపల ర్యాలీలు, ధర్నాలు, యుద్ధాలు, అరెస్ట్‌లు నాకు నేనే అదిరి పడ్డా

Share
Posted in కవితలు | Leave a comment

‘జోహార్‌ మహిళోద్యమ కెరటమా’ – ఝాన్సీ కె.వి. కుమారి

మనిషి గుండెలోని చీకటి కోవిరాలను చూస్తే నీకెంత కోపమో వెలుగు రేకవై ఉదయించావు పేదగొప్ప, కులము మతము స్త్రీలు పురుషులు, నిచ్చెనమెట్లు ఎన్నెన్ని అసమానతలు…

Share
Posted in కవితలు | Leave a comment

రేపు మాతం నీదే! – శైలజా మిత్ర

అమ్మవై బాధ్యతలను పంచుకుంటావు చెల్లివై నీకేమి కావాలో అరచి తెప్పించుకుంటావు చెలివై నీకెవరూ సాటిలేరని అనిపించుకుంటావు అత్తవై కోడలిని శాసిస్తావు ఆడబడచువై వదినను ఆరళ్ళు పెడతావు మరెందుకు నువ్వు మౌనంగా కూర్చుంటావు?

Share
Posted in కవితలు | 1 Comment

సహజ పవ్రాహం – అల్లూరి గౌరీలక్ష్మి

నలుగురితో నారాయణా .. అది సామాజిక బంధం పది మందితో పదరా.. అదే ఆనంద మంత్రం కష్టమొస్తే కళ్ళు సానుభూతికై ఆశగా చూస్తాయి ఇతరుల చల్లని సేద దీర్పును ఆశిస్తాయి సిన్మా కెళ్తే హాలంతా నిండితేనే బావుంటుంది

Share
Posted in కవితలు | Leave a comment

కాగితం – ఎస్‌. స్రవంతి

ఈ తెల్లని కాగితం అందరికి కావాలి కాగితం మాత్రం ఎవ్వరికి కనిపించడం లేదు సిరామరక మాత్రమే కనిపిస్తుంది. అందరికి…

Share
Posted in కవితలు | Leave a comment

అమ్మవు కాదు అమ్మోరివికా – శారద శివపురపు

ఎవరొస్తారో తెలియదు ఎవరు రావాలనో తెలియదు మనసు వాకిలి తెరిచే ఉంది ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఊసులెన్నో వేచి ఉన్నాయి

Share
Posted in Uncategorized, కవితలు | Leave a comment