-
Recent Posts
Recent Comments
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
Meta
Tags
Daily Archives: March 9, 2026
స్వేచ్ఛ లేకుండా సమానత్వం లేదు … సంఘీభావం లేకుండా స్వేచ్ఛ లేదు – కొండవీటి సత్యవతి
మహిళలపై హింస కేవలం శారీరకమే కాదు… ఆర్థిక నియంత్రణ, భావ వ్యక్తీకరణ పై ఆంక్షలు, స్వేచ్ఛను నిరాకరించడం, కుల–మత–వర్గ వివక్షలు… ఇవన్నీ హింస రూపాలే.
Posted in సంపాదకీయం
Leave a comment
ప్రతిస్పందన
భూమిక సంపాదకులు కె సత్యవతి గారికి నమస్కారం! భూమిక ఫిబ్రవరి 2026 సంచిక అక్షరాక్షరం చదివాను. ప్రతి శీర్షిక (సంపాదకీయంతో సహా) ఎంతో ఆలోచనత్మకంగా, విశ్లేషణాత్మకంగా ఉంది. మీకు, భూమిక పరివారానికి అభినందనలు.
Posted in ప్రతిస్పందన
Leave a comment
అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి
` అనువాదం: ప్రభాకర్ మందార (గత సంచిక తరువాయి…) వెట్టి చాకిరీపై యాచారంలో మేం చేస్తున్న పోరాటానికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు ఇరుగుపొరుగు ప్రాంతాలకు తెలుస్తుండేవి. పత్రికల ద్వారా కాకుండా ఒకరినుంచి మరొకరికి మౌఖికంగా తెలిసేవి. ఇక్కడి జనాలకు అన్ని ఊళ్లల్ల్లో బంధువులుండేవారు. అందువల్ల అనేక ప్రాంతాల నుంచి జనం మా యాచారం కార్యాలయానికి వచ్చి … Continue reading
Posted in జీవితానుభవాలు
Leave a comment
కొత్తిమీర తేల్చేసింది – డా. తాడేపల్లి రామలక్ష్మి
“మేడమ్ గారు ఇవ్వాళ కాలేజ్‌కి డుమ్మా కొట్టేయకూడదూ!” తయారవుతున్న అనుపమను దుప్పటి సందులో నుండి చూస్తూ అడిగాడు గౌతమ్. “ఓీVA, తమరికి ఈ రోజు ఆఫ్ అనా! అమ్మో! ఈ రోజు మానేస్తే ఆ కచ్చతో సెలవుల్లో కూడా ప్రశాంతంగా ఉండనీకుండా నాకు హెడ్ ఏక్ తెప్పిస్తుంది మా హెడ్.” అంది అనుపమ.
Posted in కథలు
Leave a comment
ఏది మార్గం??? – పి. ప్రశాంతి
పాతికెకరాల మాగాణి, ఏడెకరాల మెట్ట సాగుతో పాటు పాడి పశువులు, ఎడ్లు ఉన్న ఆసామి రంగయ్య. ఊర్లో అందరూ గౌరవించే పెద్దమనిషి. ఎవరికీ హానిచేయని మనస్తత్వం. ఆయనకి సరిజోడి జానకమ్మ. ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళినా ఆది దంపతుల్లా ఉన్నారంటారు చూసినవాళ్ళంతా. వాళ్ళకి లేకలేక పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ కుసుమ.
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
గ్లోబల్ అధికార విశ్వరూపంలో ‘ది ట్రాఫిక్ ఇన్ విమెన’ పాత్ర – ఎ. సునీత
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతి స్త్రీవాద ఉద్యమం మధ్యన 1975లో కొంతమంది మహిళా మానవ శాస్త్రజ్ఞులు (ఆంత్రోపాలజిస్టులు) ప్రచురించిన ‘మహిళా మానవ శాస్త్రం వైపు’ (టువార్డ్ యాన్ ఆంత్రోపాలోజి అఫ్ విమేన్) అనే పుస్తకంలో (ఇంటర్నెట్ ఆర్కైవ్‌లో దొరుకుతుంది) గెయిల్ రూబిన్ ‘ది ట్రాఫిక్ ఇన్ విమేన్: టువార్డ్ ఎ పొలిటికల్ ఎకానమీ అఫ్ సెక్స’ … Continue reading
Posted in ఇంకు పెన్ను
Leave a comment
సమాజ అంచుల నుండి గౌరవప్రదమైన జీవనానికి: ట్రాన్స్ వ్యక్తుల జీవన యాత్ర – అర్చనరావు మానుకొండ
ట్రాన్స్ వ్యక్తుల జీవన యాత్ర అందరిలా కాదు. అది కుటుంబ అంగీకారం నుండి నిరాకరణ వరకు, ఆశ్రయం నుండి అసురక్షితత్వం వరకు, ఆత్మగౌరవం నుండి అవమానం వరకు విస్తరించే సంక్లిష్ట అనుభవాల సమాహారం. వారు ఉన్న సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు వారి జీవనోపాధిని మాత్రమే కాకుండా, వారి భవిష్యత్తు అవకాశాలను కూడా నిర్ణయిస్తాయి.
Posted in ప్రతిబింబం
Leave a comment
