Category Archives: కవితలు

కవితలు

తాజా ఆడపిల్ల!

– శైలజా మిత్ర ఆడపిల్లండి తాజా ఆడపిల్ల! అమ్మకానికో ఆడపిల్ల

Share
Posted in కవితలు | 1 Comment

-సిహెచ్‌ సుజాత మా ఇంటి వంటల క్యాలండర్‌లో ఓ రోజు ఆకు పచ్చని తోరణాలతో కళకళలాడుతుంది ఆ రోజే సుఖశాంతులు కలిసొచ్చిన ఏకాదశి నాకు ఆ రోజే పని ఒత్తిడి లేనిరోజు కావాలనుకున్నా.

Share
Posted in కవితలు | Leave a comment

నేను నేనుగా -సి. భవానీదేవి ”నువ్వు పక్షివి ఎగిరే గాలివి” అమ్మాయి పిట్టలా విహరించింది గాలిలా వీచింది.

Share
Posted in కవితలు | Leave a comment

బాలికా వ్యధ – తమ్మెర రాధిక అమ్మ కడుపా అది ఆడపిల్లల శ్మశాన భూమా! జెండరు తేడాలు సమాజాలు కూలిపోయే బాంబులు!!

Share
Posted in కవితలు | Leave a comment

 – మారియాన్‌ ఋ్లమ్‌ (డచ్‌ భాష్‌లో) అసీఫా బాను (తెలుగుసేత) స్వేచ్ఛగా ఉన్నానంటే నువ్వు నిశ్శబ్ధంగా ఉండు ఎందుకంటే నాకు చెప్పాల్సిన విషయముంది స్వేచ్ఛగా ఉన్నానంటే నువ్వు కటకటాల వెనుక అప్పుడు మాకు భయపడే అవసరముండదు

Share
Posted in కవితలు | Leave a comment

– సిహెచ్‌. సుజాత చంకలోని బూటుకాళ్ళ బుడతడిని భుజంపై వేలాడే పుస్తకాల సంచీలని

Share
Posted in కవితలు | Leave a comment

– రమాసుందరి అది నీకు నాపై పాతేననుకొన్న విజయబావుట నీకది పరస్త్రీ పైట చాటున కూడా

Share
Posted in కవితలు | Leave a comment

– అల్లూరి గౌరీ లక్ష్మి ఇంకా చిన్న పిల్లవి కావు, మాటకి మాట తప్పు

Share
Posted in కవితలు | Leave a comment

శ్వాస ఆగిపొదు – డా|| మల్లెమాల వేణుగోపాలరెడ్డి అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నగర వీధుల్లో నడవగలిగే, స్వతంత్య్ర

Share
Posted in కవితలు | Leave a comment

– ఉదయమిత్ర కుటుంబీకులకు జెప్పండి స్నేహితులకు జెప్పండి క్లాసురూముల్లో జెప్పండి

Share
Posted in కవితలు | Leave a comment

– డా|| జరీనా బేగం కళ కళ్లాడుతూ కలియ తిరుగుతూ ఇంటికే కళ వచ్చినట్లు ఇంటి లోగిలిలో మందారాలే విచ్చుకున్నట్లు

Share
Posted in కవితలు | Leave a comment

– డా. బండారి సుజాత ఆడువారి మాటలకు అర్థాలు వేరంటు అందమైన జీవితానికి అర్థమే లేదంటు మగవారి చేతులలోనే స్త్రీ జీవితముందంటు

Share
Posted in కవితలు | Leave a comment

ఒక గులాబి కథ

– కోటం చంద్రశేఖర్‌ మానవతే మాయం అత్యంత హేయం కుళ్ళిన చర్య; దారి

Share
Posted in కవితలు | Leave a comment

వెన్నెల రాతి

– మల్లవరపు విజయ వెన్నెల రాత్రి పండు వెన్నెల రాత్రి కవిత్వమల్లే కవులకు

Share
Posted in కవితలు | Leave a comment

ఉక్కపోత

రమాసుందరి ఉక్కపోత, ఉక్కపోత! మంచుకొండల్లో, ముసిరే చలిలో

Share
Posted in కవితలు | Leave a comment

బతుకుతూనే వుందాం

వి. ప్రతిమ ఇంకా ఆరని చితిమంటలతో మనం ఒకటో తేదీని వెలిగించుకున్నాం, మనకిదేమీ కొత్తకాదు మూడేళ్ళ ముందు స్వప్నిక మరణంతోనే కదా మనం సంబంరంగా సంవత్సరాన్ని ప్రారంభించుకున్నాం శ్రీలక్ష్మి నుండి నిర్భయదాకా ఒకటా రెండా ఆ తర్వాత మరెన్నో? అలవాటు పడ్డ దు:ఖాలతో మొద్దుబారిపోయిన చర్మాలతో మన చుట్టూ తాకితే తగిలేంత దట్టమైన చీకట్లు మొలుచుకొచ్చినా … Continue reading

Share
Posted in కవితలు | 1 Comment