భూమిక పాఠకులకు, సాహితీ మిత్రులకు అంతర్జాతీయ మహిళాదిన శుభాకాంక్షలు.
భూమిక March 2008
భూమికకు పదిహేనేళ్ళు నిండాయి. ఒక సీరియస్ స్త్రీల పత్రికకు ఎడిటర్‌గా నాకు పదిహేనేళ్ళు గడిచాయి. నిజానికి ఎంతో ఆనందంగా పదిహేనేళ్ళ పండుగ జరుపుకోవాల్సిన సందర్భం.
భూమిక March 2008
భూమికకు పదిహేనేళ్ళు నిండాయి. ఒక సీరియస్ స్త్రీల పత్రికకు ఎడిటర్‌గా నాకు పదిహేనేళ్ళు గడిచాయి. నిజానికి ఎంతో ఆనందంగా పదిహేనేళ్ళ పండుగ జరుపుకోవాల్సిన సందర్భం.
భూమిక March 2008
డా. ఘంటా చక్రపాణి
’నాకు నేను తలెత్తుకుని బతికేందుకు ఏ అవకాశం వచ్చినా వదులుకోను. ఇప్పుడు ఎంత కష్టం అనిపించినా భవిష్యత్ చింత లేకుండా వుండాలన్నదే నా కల’ అంటోంది యంగు ఫలింగు.
భూమిక March 2008
డా. విద్యాసాగర్ అంగళకుర్తి
ఆ కల ఎలా వచ్చిందో అలానే వెళ్లిపోయింది. ఎక్కడో తిరిగి రాని దూరతీరాలక్కాదు.
యిక్కడే వుంది. కనిపిస్తోంది. తాకలేమంతే.
భూమిక March 2008
పి. సత్యవతి
బానిసత్వపు సంకెళ్ళలో మగ్గుతూ, వర్ణవివక్షను, పేదరికాన్నీ, అవమానాన్నీ ఎదుర్కుం టూ జీవన మమకారాన్నీ, ఆశనీ కోల్పోకుండా కాపాడుకుంటూ,
భూమిక March 2008
మొదటి బహుమతి - ‘రూపాయి చొక్కా’ ఎస్. శ్రీదేవి
రెండవ బహుమతి - ‘అమ్మాబయలెల్లినాదో’ తమ్మెర రాధిక
మూడవ బహుమతి - ‘మరకల్లో మెరుపులు’ పి.పుష్పాంజలి
మూడవ బహుమతి - ‘నాకంటూ ఒక జీవితం’ ఎం.హేమలత.
భూమిక March 2008
డా. శిలాలోలిత
స్త్రీలు స్త్రీవాద ఉద్యమ కేతనాన్ని చేత ధరించి సమానత్వపు శిఖరాన్ని అధిరోహించడానికి, అనేక అవరోధాలను అధిగమించారు.
భూమిక March 2008
జూపాక సుభద్ర
గౌరుమెంటు సార….
ఇరువై ముప్పైయేండ్లసంది రోడ్లడ్సి వూడ్సి సీపురుకట్టలరిగిపొయినట్లు అరిగిపోతిమి.
భూమిక March 2008
ఎన్.డబ్య్లు.ఎం.ఐ (ఎ.పి..చాప్టర్)
స్త్రీ, మహిళ, ఔరత్, తేజస్విని పేరు ఏదైనా శక్తికి, స్త్రీత్వానికి ప్రతీక.
త్యాగం, తపస్సులకు అర్థం చౌకీదారీతనం కాదు-
భూమిక March 2008
కొండేపూడి నిర్మల
వరంగల్లు జిల్లా, పర్కాల మండలంలోని కంటాత్మకూరు గ్రామంలో చనిపోయిన రోహిణిది బాలింత మరణమా? సహజ మరణమా?
భూమిక March 2008
వి. ప్రతిమ
ఎవరన్నారట స్త్రీవాదం ఆగిపోయిందని?
… స్త్రీల మీద పెత్త నాలు, ఆధిక్యత, పీడన … స్త్రీల అసహాయత, ఆత్మహత్యల, హత్యల కొనసాగుతున్నంత కాలం స్త్రీవాద సాహిత్యానికి మరణముండదు … పోరాటం ఆగదు.
భూమిక March 2008
డా. సి. భవానీదేవి
‘మౌనమూ మాట్లాడుతుంది’ అంటూ నిశ్శబ్ద చైతన్యంతో కవితా రంగప్రవేశం చేసిన ఎన్. అరుణ పాటల చెట్టు, గుప్పెడు గింజలు కవితా సంపుటుల తర్వాత ‘అమ్మ ఒక మనిషి’ అంటూ తనదైన విలక్షణ స్వరాన్ని స్త్రీ పరంగా ప్రకటించారు.
భూమిక March 2008
వి. హనుమంతరావు
దేశంలో ఫ్యూడలిజం అంతరించింది. పెట్టుబడిదారీ వ్యవస్థ నెలకొంది. ఇది మన సామాజిక,
రాజకీయ శాస్త్రవేత్తల అభి ప్రాయం.
కాని పురుషాధిక్య సమాజం చలాయిస్తున్నంతకాలం, మనం ఫ్యూడలిస్టు సమాజంలో
భూమిక March 2008
(డా. మంగాదేవి బాలసాహిత్య పురస్కారం అందుకుంటూ చేసిన ప్రసంగం)….చంద్రలత
మొదట,
ఇవ్వాళ ఈ వేదిక మీద నన్ను నిలబెట్టిన పెద్దలకు ధన్యవాదాలు.
భూమిక March 2008
లకుమ
మగ్గాన్నే నమ్ముకుని - బతుకు
పగ్గాల్ని చేపట్టినవాడా!
రెక్కల కష్టంతోనే - రెండంకెల
డొక్కల్ని నింపిన వాడా!
భూమిక March 2008
మరాఠీ మూలం : హీరా బన్సోడే
తెలుగు : డా. దేవరాజు మహారాజు
నేను సూర్యోదయాల్ని తీసుకుని,
అంధకార ప్రదేశాల్లోకి ప్రవేశిస్తున్నాను.