ఆగస్టు, 2008 సంచిక
పురుషసంఘాలా? పురుషాహంకార సంఘాలా?
భూమిక ఆగస్టు 2008
కుటుంబ హింసలో మగ్గుతున్న స్త్రీల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన గృహహింస నుండి స్త్రీలకు రక్షణ చట్టం 2005ను పకడ్బందీగా (మగవాళ్ళ తోడ్పాటును కూడా తీసుకుంటూ) అమలు పరచాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి రేణుకా చౌదరి జూన్ 25న ఒక సమావేశం ఏర్పాటు చేసారు.
ప్రతిస్పందన(లైలా యెర్నేని ఉత్తరానికి భూమిక పాఠకుల స్పందన)
భూమిక ఆగస్టు 2008
లైలాగారూ..!
మీ లేఖ మా పత్రిక ‘భూమిక’ద్వారా చూసాను..ఒక్క అక్షరంలో కూడా సభ్యత లేకపోవడమం నన్నీ ఉత్తరం రాయడానికి దోహదపరిచింది..
ప్రపంచీకరణ విషవలయంలో స్త్రీలు
భూమిక ఆగస్టు 2008
అరణ్య
సామాజిక వ్యవస్థలో స్త్రీల పాత్ర ఎంతో ముఖ్యమైనదని తరతరాల సామాజిక పరిణామం నిరూపించింది. సమాజ గమనంలో, ఆధునిక తరాల అభివృద్ధి క్రమంలో మహిళల తోడ్పాటు ఎంత గణనీయమైనదో చరిత్ర నిరూపించింది.
‘’ఎవరి అందం ఎవరికి ఆనందం?'’
భూమిక ఆగస్టు 2008
పోడూరి కృష్ణకుమారి
చేతిలో ఉన్న వీక్లీలోకి చూస్తూ నిట్టూర్చింది మీనాక్షి. చదువుతున్న కథ పేజీ మధ్యలో పెద్ద బాక్స్ కట్టి ఓ నటి బొమ్మ. దానికింద ఏదో వివరణ ఉన్నాయి. పూర్తిగా చదవండి »
‘’పెయింటింగ్సే నా పిల్లలు'’-గోపాలుని విజయలక్ష్మి
భూమిక ఆగస్టు 2008
కొండేపూడి నిర్మల
హైదరాబాద్‌లో వారం రోజులు వుండాల్సిన పని పడింది. దిల్‌సుఖ్‌నగర్‌లో వున్న మా చెల్లెలు లీల ఇంటికొచ్చాను. నిన్న పొద్దున్నే కాఫీ తాగుతూ మొగుడ్ని ఫోన్లో వింటున్నాను.
ఆర్. వసుంధరాదేవి రచనల్లో తాత్వికదర్శనం
భూమిక ఆగస్టు 2008
రచన, సేకరణ : పుష్పాంజలి
వసుంధరాదేవి కథలు సుందర ప్రకృతికీ మానవ సహజ నైజాలకు ప్రతికృతులు. జర, రుజ, మరణాలకు అర్థం వెదికే అన్వేషణలు. సృష్టి రహస్యాన్ని చేధించే పరిశోధనలు. పూర్తిగా చదవండి »
ఆమెకో అక్షర నివాళి
తెరతీయగ రాదా
వివాహమహోత్సవం
భూమిక ఆగస్టు 2008
కె. వరలక్ష్మి
అందరూ రావాలి పెళ్లికి
అమ్మాయి అమ్మానాన్నల కళ్ళల్లో
ఆరిపోబోతున్న దివ్వెల్ని చూడాలి….
ఆ నవ్వులిక పూయవు ఆ నడకలిక సాగవు!
అమ్మంటే…?
మsheన్
భూమిక ఆగస్టు 2008
టి. సంపత్‌కువర
‘’అమ్మా… అమ్మా… లెవ్వవే! స్కూలుకి టైమవుతుంది. ఈ రోజు యూనిట్ టెస్టుంది…'’
సరోజనుండి ఎలాంటి స్పందనా లేదు. గాఢనిద్రలో ఉన్నట్టుంది.
టోని మారిసన్
భూమిక ఆగస్టు 2008
పి. సత్యవతి
పదేళ్ళకిందట అనుకోకుండా మా వూరి మైత్రీ బుక్‌హవుజ్‌లో నాకు ‘బిలవ్డ్’ అనే పుస్తకం దొరికింది.
టోని మారిసన్ అనే రచయిత్రి గురించి వినడమే కానీ అప్పటిదాకా నేను ఆవిడని చదవలేదు.
స్త్రీవాద కవిత్వంలో శిల్ప విశేషాలు
భూమిక ఆగస్టు 2008
.’డా.వై .కామేశ్వరి
‘సుఖం అంటే ఏమిటి?’ అని పూర్వం ఎప్పుడో ఒక నిర్భాగ్యుడు తన గురువును అడిగాడట. ‘నీకాలి కంటే తక్కువ కొలత ఉన్న చెప్పులను వేసుకొని, కాసేపు ఆగాక దాన్ని విడచివెయ్యి. అప్పుడు సుఖం ఏమిటో తెలుస్తుంది’ అన్నాడట ఆ గురువు.
భావకవితాశైలిలో రాజకుమారి కవిత్వం’
భూమిక ఆగస్టు 2008
డా. శిలాలోలిత
కవిత్వమంటే ఉన్న ప్రేమతో, చాలాకాలంపాటు రచనావ్యాసంగానికి అడ్డుకట్ట పడినా, రెట్టించిన ఉత్సాహంతో కవిత్వాన్ని మళ్ళీ ప్రారంభించిన కవయిత్రి కె. రాజకుమారి.
- Next »