Monthly Archives: March 2012

Share
Posted in Uncategorized | Leave a comment

భూమిక ద్విదశాబ్ది ప్రయాణం

1992 భూమిక పత్రికకు అంకురార్పణ జరిగిన సంవత్సరం. భూమిక తొలి సమావేశం డా. సూజితారు ఇంట్లో జరిగింది. ఆ రోజు భూమికకు సంబంధించి ఎంతో చర్చ జరిగింది.

Share
Posted in Uncategorized | 3 Comments

భూమిక ఇవాల్టి అవసరం

తెలుగు వారికి అందుబాటులో ఉన్న సీ్తవాద పత్రిక ‘భూమిక’, 20 సంవత్సరాలు నింపుకుంటున్న సందర్భంగా అభినందనలు. ఎన్నో రకాల ఒడిదుడుకులు, ఆటుపోట్లను ఎదుర్కొంటూ తెలుగు పాఠకలోకంలో, సమాజంలో తనదైన స్థానాన్ని  నిలబెట్టుకున్న ”భూమిక”ను అభినందించడం మనందరికీ గర్వకారణం.

Share
Posted in ఎడిటర్‌కి లేఖలు | 1 Comment

‘భూమిక’ను తొలిరోజుల్లో చూసినా ఇప్పుడు చూస్తున్నా ‘మానుషి’ గుర్తొస్తుంది

ఇంటర్వ్యూ  :  సీతారాం కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.తెలుగు (1986) చదువుతూ ఉండగా టైబ్రరీ రాక్స్‌లో ఓ రోజు ‘మానుషి’ అనే పత్రిక కనపడింది. ఆసక్తిగా ఆ పత్రిక చదివాను. ఎడిటర్‌ పేరు మధుకిష్వర్‌.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

”మా ఊరికి సారా వద్దు” (ఒక విశ్లేషణ)

అన్వేషి  టీమ్‌ 1992 నవంబర్‌లో హైదరాబాద్‌ నుంచి అన్వేషి రిసెర్చి సెంటర్‌ ఫర్‌ ఉమెన్స్‌ స్టడీస్‌ నుండి వెళ్ళిన ఈ టీమ్‌లో సభ్యులుగా తేజస్విని నిరంజన, దియారాజన్‌, మేరీ జాన్‌, రమా మెల్కోటే,  కె.లలిత, టి.యస్‌.యస్‌. లక్ష్మి, వీణా శతృఘ్న, కె.సజయ, కె.సత్యవతి ఉన్నారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

దొంగపిల్లి

పి. సత్యవతి కరెంట్‌ పోయేలోగా ఇల్లు చేరాలని షేర్‌ ఆటో ఎక్కి, బస్‌ స్టాపులో దిగి, అతివేగంగా నడిచి ఆయాసపడుతూ ఎట్లాగో కొంప చేరిన సీతారత్నానికి  వరండాలో కూచుని టీ తాగుతున్న అతను కనిపించేసరికి ప్రాణం లేచివచ్చింది..

Share
Posted in కధలు | Leave a comment

స్త్రీల ఉద్యమం ముందున్న ప్రశ్నలు

డా. కె. లలిత స్త్రీల ఉద్యమం ప్రభావంతో 1960, 70వ  దశాబ్దాలలో ప్రపంచం పూర్తిగా మారిపోయిందనటంలో సందేహం లేదు. సమాజంలో స్త్రీల పరిస్థితిని నిర్దేశించే ‘నిశ్శబ్దపు కుట్ర’ మొదటిసారి భగ్నమయింది.

Share
Posted in వ్యాసం | Leave a comment

నాన్నలెప్పుడూ ఇంతేనమ్మా

కొండేపూడి నిర్మల నాన్నలెప్పుడూ ఇంతేనమ్మా అకస్మాత్తుగానే…

Share
Posted in కవితలు | 1 Comment

నూతన ఆర్థిక విధానం – స్త్రీలపై దాని ప్రభావం

డా. రమా మెల్కోటె 1980 నాటికి మూడవ ప్రపంచ దేశాల స్థితిగతులు 1970లో మూడవ ప్రపంచ దేశాల ప్రజలు ఆశించినట్లుగా, ఆ దేశాలు అభివృద్ధి చెందలేదు. 80లు వచ్చేసరికి చమురు సంక్షోభం ఏర్పడటం, ధరలు చుక్కల్లోకి దూసుకెళ్ళడంతో పాటు, మూడవ ప్రపంచ దేశాలు ఎగుమతి చేసే ముడిసరుకుల ధరలు పడిపోవటం సంభవించాయి.

Share
Posted in వ్యాసం | Leave a comment

ఒంటరితనం

డా.జి. భారతి ఏకాంతం పరమానందం అంటారు కానీ ఈ వంటరితనం ఒక చిత్ర హింస

Share
Posted in కవితలు | Leave a comment

అనుభవ రాజకీయాలు

సూసీతారు కొన్ని సంవత్సరాల క్రితం మేం ‘స్త్రీ శక్తి సంఘటన’ తరఫున ‘కామేశ్వరి కథ” అనే చిన్న వీధి నాటకాన్ని ప్రదర్నించాం. వ్యత్యాసాల్ని స్పష్టంగా చూపించే రెండు భాగాలుగా ఈ నాటకం మలచబడింది.

Share
Posted in వ్యాసం | Leave a comment

మనకి అలసటా? ఎవరికి పట్టింది?

డా|| వీణా శతృఘ్న ఈ మధ్య మీకు ఎప్పుడూ అలసటగా ఉంటోందా? ఎప్పుడూ పడుకోవాలనిపించటం, ఏడెనిమిది అయినా నిద్ర లేవకపోవటం, ఎంతకీ తెమలని ఇంటి చాకిరీ చెయ్యాలంటే విసుగు, మెట్లెక్కితే ఆయాసం, గబుక్కున లేచి నిలబడితే కళ్ళు చీకట్లు కమ్మటం, జ్వరం లేకపోయినా కాళ్ళు నెప్పులు ఉండటం?

Share
Posted in వ్యాసం | Leave a comment

స్త్రీత్వ, పురుషత్వ అవగాహనలు

డి. వసంత భూమిక సెప్టెంబర్‌ -డిసెంబర్‌ 1993 సంచికలో వ్యాపార ప్రకటనలు ”స్త్రీత్వాన్ని” ఎలా నిర్వచిస్తున్నాయనే విషయం మీద ఫోటో ఫీచర్‌ ద్వారా మీరు చేసిన విశ్లేషణ చాలా బాగుంది.

Share
Posted in వ్యాసం | Leave a comment

మూడు దశాబ్దాల భారతదేశ స్త్రీల ఉద్యమం – ఒక పరామర్శ

ఓల్గా కొత్త శతాబ్దపు తొలి సంవత్సరాలలో గడిచిన శతాబ్దపు మలి సంవత్సరాలను ఒకసారి పరామర్శించుకోవటం అనేక విధాలా ప్రయోజనం.

Share
Posted in వ్యాసం | Leave a comment

తెలంగాణలో దళిత స్త్రీలు వర్గ, కుల, లింగ, కులీన రాజకీయాల బందీలు

డా. వి. రుక్మిణిరావ్‌ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి యాభై ఏళ్ళు నిండాయి. దేశంలో స్త్రీవాద కెరటాలు ఎగిసి రెండు దశాబ్దాలయ్యింది. అయినా ఇప్పటికి దళిత , గిరిజన స్త్రీల పరిస్థితి దారుణంగా వుంది.

Share
Posted in వ్యాసం | Leave a comment

నాకు కనిపించే నా అడుగులు

రేణుక అయోలా వార్త చిన్నదే ”చెత్త కుప్పలో ఆడపిల్ల శవం” నా ప్రతిబింబమే నాకు ఎదురైనట్లు భావన

Share
Posted in కవితలు | Leave a comment