Monthly Archives: May 2012

May 2012 issue title

Share
Posted in Uncategorized | Leave a comment

అగ్నిపుత్రి

టెెస్సి థామస్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఖండాంతర క్షిపణి అగ్ని ఖీ ప్రయోగం విజయవంతమవుతూనే అప్పటివరకు ఎవరికీ తెలియని టెస్సి అమాంతం మీడియాలో ప్రముఖవ్యక్తిగా మారిపోయారు.

Share
Posted in సంపాదకీయం | 3 Comments

మాయమౌతున్న ఆడపిల్లలు – మన కర్తవ్యమేమిటి?

డా. పి. సంజీవమ్మ (భూమిక నిర్వహించిన కథ, వ్యాస పోటీలో సాధారణ ప్రచురణకు పొందిన వ్యాసం) 1000:914 ఇది 2010 జనాభా గణాంకాల ప్రకారం మనదేశంలో మగ-ఆడ నిష్పత్తి.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

బ్రహ్మసూత్రాలు

కె. సుభాషిణి మొద్దుబారి సున్నితత్వాన్ని కోల్పోయి కాయలు కాచిన తన చేతులు చూసుకుంటుంటే బ్రహ్మదేవుడికి దిగులు ముంచుకొచ్చింది. బొమ్మలు చేయడం… రాత రాసి ప్రాణం పోయటం… రాత్రి లేదు పగలు లేదు.

Share
Posted in కధలు | 1 Comment

ఈ దశాబ్దపు అబద్దం

కొండేపూడి నిర్మల రాజుగారు దిశ మొలతో ఊరేగుతున్నప్పుడు అతన్ని మోస్తున్న బోయీలతో బాటు చుట్టుపక్కల వున్న మనుషులంతా కూడా ఈ వికారాన్ని కళ్ళుపోయేలా చూసి భరించాలి.

Share
Posted in మృదంగం | 1 Comment

తెలంగాణా తొలితరం కథలు -స్త్రీపాత్రలు

 ప్రొ. మాదిరెడ్డి అండమ్మ తెలంగాణాకథ – మహిళాజీవిత చిత్రణ కోసం తెలంగాణా తొలితరం కథలు, తొలినాటికథలు, చౌరస్తా, తెలంగాణా కథలు, ఎల్లమ్మ కథలు, ఎచ్చమ్మ కథలు, మావూరి ముచ్చట్లు మొదలైన అనేక కథాసంకలన గ్రంథాలను క్షుణ్ణంగా (దాదాపు 200 కథలను – ఒక్కో కథను రెండుమూడుసార్లు కూడా) చదవడం జరిగింది.

Share
Posted in వ్యాసం | Leave a comment

ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – 35

శివరాణీ దేవి ప్రేమ్‌చంద్‌ అనువాదం : ఆర్‌. శాంతసుందరి (తరువాత భాగం) ఆయన నవ్వి, ”నేను పువ్వులా అంత సుకుమారమైన వాణ్ణి కాను. ఇంత చిన్న దానికే జబ్బు పడిపోతానా ఎక్కడైనా?”

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

జననమంటే !

శైలజామిత్ర ఎన్నోసార్లు మరణించాక ఇక కోలుకోవడానికేం మిగిలింది?

Share
Posted in కవితలు | Leave a comment

బ్రెయిన్‌ ‘వాష్‌’ !

పసుపులేటి గీత ఒక యువతి భర్తకి కాఫీ తెచ్చి ఇస్తుంది. భర్త ఆమె ముఖం కూడా చూడకుండా న్యూస్‌పేపర్‌ని చదవడంలో లీనమై పోతాడు. దాంతో ఆ మహిళ నిరాశ చెందుతుంది.

Share
Posted in కిటికీ | 3 Comments

మనకు తెలియని మన నాయకురాలు

లకుమ తొలి మహా మంత్రిణి నాయకురాలు నాగమ్మ అనటంలో వై.హెచ్‌.కె. మోహనరావు (పుస్తకరచయిత) లాగే నాకు ఎటువంటి సందేహమూ లేదు.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

తీర్తం బోదాం తిమ్మక్క

జూపాక సుభద్ర తెలంగాణలో జాతర్లకు తీర్తాలు అనే వాడకం కూడా వుంది. యిక్కడ తీర్తాల సంబరాలెక్కువ.

Share
Posted in వ్యాసం | Leave a comment

మహిళలకు చేయూతగా-గ్యాప్సన్‌ ఆర్ట్స్‌

గీతా శివరాం గ్రామీణ బలహీన వర్గాల స్త్రీలకు ఆర్థికంగా అండదండలిస్తూ, ఇటు యువతరాన్ని కూడా ఎంతగానో ఆకర్షిస్తోంది తంజావూరు చిత్రకళ.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

టిక్కు టాక్కు సెప్పుల గుంటకాన…

 మల్లీశ్వరి 1993వ సంవత్సరంలో నాకు ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో పి.హెచ్‌డి సీట్‌ వచ్చింది.

Share
Posted in లోగిలి | Leave a comment

‘నఖాబ్‌’ తెరిచి చూస్తే…….

డా|| పొన్నంరెడ్డి కుమారి నీరజ ‘నఖాబ్‌’ షాజహానా కవితా సంపుటం. షాజహానా ముస్లిం మైనారిటీల సమస్యలను అర్థం చేసుకుని ఆర్తితోనూ, ఆవేదనతోనూ, ఆవేశంతోనూ కవితలు రాసింది.

Share
Posted in పుస్తక సమీక్షలు | 1 Comment

గృహహింస నిరోధక చట్టం అమలు తీరుపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌

కొండవీటి సత్యవతి మన రాష్ట్రంలో గృహహింస నిరోధక చట్టం 2005 అమలుతీరుపై గత డిసెంబరు నెలలో రెండు రోజులపాటు వర్క్‌షాప్‌ నిర్వచించాం.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

ఒక కాలేజీ కథ

నాగమ్మ, అనురాధ నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో డిగ్రీ విద్యార్థులకు జండర్‌ మరియు మానవ హక్కులపై అస్మిత ఆధ్వర్యంలో వారం రోజుల పాటు సర్టిఫికెట్‌ కోర్సు నిర్వహించాం.

Share
Posted in వ్యాసం | 1 Comment