Monthly Archives: October 2017

భూమిక – అక్టోబర్, 2017

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover Inner

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Inner page

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Mahila Help line

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ప్రతిస్పందన

ఎడిటర్‌ గారికి, ప్రశాంతి గారి ‘పడిలేచిన అల’ చదువుతుంటే సహజమే అలలు పడిలేవడం వాటి సహజ గుణం, కానీ సమాజంలో పిల్లలు ఇంతటి విషమ స్థితిని ఎదుర్కొనటం నిజంగా చాలా బాధాకరం.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

సర్కారోళ్ళ బతుకమ్మ ఉయ్యాల… -పి. ప్రశాంతి

చీకటి చిక్కబడింది… గాలి చల్లబడింది… కాకి, చిలక, కోడి, గువ్వ, తీతువు… అన్నీ కలిసి సందెపాట పాడీపాడీ గూళ్ళకు చేరి చాలాసేపయింది. అశ్వయుజ మాసపు చవితి చంద్రుడు పడమటి దిక్కుకి చేరిపోయాడు.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

సద్దుల బత్కమ్మ – సలుపుల బత్కమ్మ -జూపాక సుభద్ర

బత్కమ్మ పండుగని వుదరగొడ్తున్నరు గానీ వూల్లల్ల దీన్ని సద్దుల పండుగంటరు. యిప్పుడు వూల్లల్ల సర్కారు బత్కమ్మంటున్నరు. యిది బత్కమ్మ సీజన్‌, సద్దుల బత్కమ్మ సీజన్‌. యీ వారం రోజులు బత్కమ్మల మోతలే టీవీల్నిండా, పత్రికల నిండా. వూరి సెమట ఆడవాల్ల సేతులు దాటి దొర్సానులకు సుట్టుకాముడైంది.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

వర్తమాన లేఖ -శిలాలోలిత

ప్రియమైన రజితా! ఎట్లున్నావ్‌ బిడ్డా! షుగర్‌ బాగా ఎక్కువైందని విన్నాను. జాగ్రత్త! ఉద్యమాల్లో ములిగితేలే నువ్వు, శరీరానిదేముంది అనుకుంటావ్‌! కానీ మనం చేయదలచు కున్న పనులకి ఈ శరీర హ్యాంగర్‌ కావాల్సిందే కదా!

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

ఆడబ్రతుకు (అనువాదం: చిమ్మపూడి శ్రీరామమూర్తి) – ప్రేమ్‌చంద్‌

అయోధ్యనాధ పండితుడు అకస్మాత్తుగా స్వర్గస్థులయిన మాట విని అందరూ అనుకున్నారు ”భగవంతుడిస్తే మనిషికలాటి చావే ఇవ్వాలి” అని. అయోధ్యనాధులకు నలుగురు కుమారులూ, ఒక్క కూతురు! మగవాళ్ళు నలుగురికీ పెళ్ళిళ్ళయ్యాయి.

Share
Posted in కథలు | Leave a comment

నవల నా మొదటి కూతురు – యుద్ధనపూడి సులోచనా రాణి

నేను పల్లెటూర్లో పుట్టాను. మాది సంప్రదాయమైన సమిష్టి కుటుంబం. మా నాన్నగారే అన్నీ చూసుకునేవాళ్ళు. ఆయనొక్కరు సంపాదిస్తే ఇరవైమందిమి తినేవాళ్ళం. నేను పెద్దయ్యేసరికి మా ఊరికి హైస్కూల్‌ వచ్చింది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

విమర్శ చేస్తే తిడతాం అంటే అది పక్కా ఫ్యూడల్‌ -దేవి

కులం పేరు టైటిల్‌గా రెండు సందర్భాల్లో వస్తుంది. కుల ఆధిపత్యం చూపదల్చుకున్నప్పుడు లేదా ఆధిపత్యంపై తిరుగుబాటు చేసినపుడు. ‘అర్జున్‌రెడి’్డకి కొనసాగింపుగా దేశ్‌ముఖ్‌ కూడా చేరింది. ఎక్కువ సందర్భాల్లో ఆ బిరుదు తెలంగాణా ప్రజలకు క్రూర అణచివేతకు సంబంధించిన చేదు జ్ఞాపకాలను మిగులుస్తుంది.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

తలపుల తోవ-షౌకత్‌ కైఫీ – ఉమా నూతక్కి

1947 సంవత్సరం!!! విలాసవంతమైన బంగళా. కారు, టెలిఫోన్‌, ఇంట్లో 12 మంది నౌకర్లను ఉంచుకునే సౌకర్యం ఉన్న ఒక ఉన్నతాధికారి కూతురు ఆ అమ్మాయి.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

రష్యన్‌ జానపద కథలు – స్వేచ్ఛానువాదం – పూదోట శౌరీలు

ఉమ్మడి కుటుంబాలున్న రోజుల్లో తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు రాత్రిళ్ళు కథలు చెబుతూ పిల్లలను నిద్రబుచ్చేవాళ్ళు. పిల్లలు కూడా ఆ కథలు వింటూ ఊహాలోకంలో విహరిస్తూ, కమ్మని కలలు కంటూ నిద్రపోయేవాళ్ళు. ఆ కథల్లో ఎక్కువ నీతి కథలే

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

‘అబద్ధాల ఫ్యాక్టరీ ఆర్‌ఎస్‌ఎస్‌’

గౌరీ లంకేష్‌ని భౌతికంగా నిర్మూలించిన పిరికివాళ్ళకి ఆమె భావాల వ్యాప్తిని నిర్మూలించలేమని అర్థమవ్వాలి. ”నేను గౌరీని” అని నినదించిన లక్షలాది ప్రజల మనసుల్లో అమె మమేకమైపోయింది.

Share
Posted in నివాళి | Leave a comment

బాధిత ముస్లిం స్త్రీల ప్రతిఘటన – గీతాంజలి ”పహెచాన్‌” -షేక్‌ ఇబ్రహీం

ఇదివరకున్న సాహిత్యం కంటే ఇవాల్టి సాహిత్యం కొంత విలక్షణమైనది. ఇవాల్టి సాహిత్యం పూర్తిగా సామాజిక అవసరాల నుంచి కాలానుగుణంగా మారుతూ సామాన్యుల పక్షాన నిలబడింది.

Share
Posted in వ్యాసం | Leave a comment

రైతులకు, వినియోగదారులకు వారధి ‘సహజ ఆహారం’ -వంగపల్లి పద్మ

‘స్థానిక వనరులతో సుస్థిర సేద్యం’ ఇది నినాదం కాదు. ఆచరణాత్మక కార్యక్రమం. దీర్ఘకాలిక లక్ష్యం.

Share
Posted in సమాచారం | Leave a comment