Daily Archives: July 3, 2021

జెర సోంచాయించుండి..!! -నాంపల్లి సుజాత

ఏంది వయా గీ కుంభమేళా అంటే…!? ఆహా…! నాకు తెల్వక అడుగుతా… ఇదింకా మహాకుంభమేళానటా

Share
Posted in కవితలు | Leave a comment

తొలి వందనం – యస్‌. కాశింబి

ఎన్ని తీగె సాగె కలల్ని నిర్మోహంగా తుంచేసి ఎన్ని ఆలోచనా అలల్ని నిర్దయగా అదుపుచేసి

Share
Posted in కవితలు | Leave a comment

అరవింద స్కూల్‌ చిన్నారులు వ్రాసిన వారి కవితలు

ఉగాది కవితలు ఉగాది… ఉగాది… మనసైనది మన తెలుగు వారి పండుగ నచ్చేది, మెచ్చేది ఈ పచ్చడి!

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

భూమిక – ఏప్రిల్, 2021

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

పులిమీద పుట్ర -కొండవీటి సత్యవతి

పొద్దున్నే సరోజ ఫోన్‌. ఇంత పొద్దున్న ఆమెకు క్షణం తీరికుండదు. ఇంట్లో పనులు పూర్తి చేసుకుని ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్‌కు పరుగెత్తాలి. స్కూళ్ళు మొదలయ్యాయి కూడా. ఫోన్‌ ఎత్తాను. ‘‘ఏంటీ, ఈ రోజు ఉదయాన్నే తీరికైంది’’ అన్నాను నవ్వుతూ. అటువైపు మాటల్లేవు. వెక్కిళ్ళు వినిపిస్తున్నాయి. ‘‘సరోజా ఏమైందే. అందరూ

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు, దశాబ్దం కిందట బుచ్చిబాబు గారితో, సుబ్బలక్ష్మి గారితో నాకు స్వల్ప పరిచయం. మంచి మనుషులు వారు. వారెంతటి కథకులో ఆనాటి వారికి చెప్పనవసరం లేదు. సుబ్బలక్ష్మి గారి రచనలు ఈనాటి చదువరులకు పరిచయం చేసే మీ ప్రయత్నం అభినందనీయం. ` ఆత్మీయ రంగారావు, చెన్నై

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

తన పిల్లలు తనకు కారా!? – పి. ప్రశాంతి

శివరాత్రిలో ఆ కాస్త చలీ శివ శివా అంటూ వెళ్ళిపోయింది. ఇక మాదే కాలం అన్నట్టుగా ఎండలు పేట్రేగిపోతున్నాయి. ఆకులు రాల్చేసుకున్న చెట్లు మోడులుగా నిలబడ్డాయి. కొమ్మల కణుపుల్లోంచి చిగురుటాకులు మొలుచుకొ స్తున్నాయి. వేప చెట్లు నిండా పూలతో తెల్లబడ్డాయి.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఎంతెంత దూరం – ఉమా నూతక్కి

మన దేశంలో సతీసహగమన నిషేధం ఓ సంస్కరణ బాల్య వివాహ నిరోధం మరో సంస్కరణ విధవా వివాహం ఇంకో సంస్కరణ కన్యాశుల్కాన్ని పారద్రోలటం ఒకటి వరకట్నాన్ని నిర్మూలించటం మరొకటి

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

పరదాలను తగలేసిన ఫాతిమాషేక్‌ -డా॥ చల్లపల్లి స్వరూపరాణి

సంస్కరణ అంటే సమాజంలోని ఆఖరు మనిషి విముక్తితోనే ముడిపడి ఉందని భావించి అణగారిన కులాలను, స్త్రీలను, రైతులను పీడన నుంచి విముక్తి చెయ్యడం కోసం విశాలమైన ప్రాపంచిక దృక్పథం తో బలమైన సామాజిక ఉద్యమాన్ని నిర్మించి దానికోసం తమ జీవితాలను ధారపోసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయిలతో పాటు వారి ఉద్యమ సహచరి అయిన ఫాతిమా

Share
Posted in మిణుగురులు  | Leave a comment

గమనమే గమ్యం – ఓల్గా

మర్నాడు ఉదయానికి శారద ముఖం తేటపడిరది. కొంత ఉత్సాహంగా తల్లి, నాన్నమ్మలతో మాట్లాడిరది. తండ్రిని ప్రశ్నలడుగుతూ బడికి తయారైంది. ‘‘ఎన్ని రోజుల తర్వాత శారద మళ్ళీ గలగలా మాట్లాడిరదో. ఇన్నాళ్ళూ దాన్ని చూస్తుంటే గుండెల మీద బరువు పెట్టినట్టుంది’’ అంది సుబ్బమ్మ.

Share
Posted in ధారావాహికలు | Leave a comment

మరపురాని ఫ్రెంచ్‌ ప్రేమ కావ్యం : ‘ఆమొర్‌’ సినిమా-జ్యోతి

‘‘ప్రేమ’’. ప్రపంచంలో ఈ భావానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అసలు మనిషి జీవితమంతా ప్రేమ అనే భావాన్ని అనుభవించాలని, ఆస్వాదించాలనే కోరిక చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సాహిత్యంలో కానీ, సినిమాలలో కానీ ప్రేమ వ్యక్తీకరణ అనే కథాంశం ఆధారంగా

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

పోరాట స్ఫూర్తిని రగిలిస్తున్న వ్యవసాయ ఉద్యమాల్లో మహిళా రైతులు! -శివలక్ష్మి

ఢల్లీి సరిహద్దులోని టిక్రీ వద్ద బలమైన ప్రతిఘటనోద్యమాన్ని నిర్వహిస్తున్న రైతు నాయకురాలు హరీందర్‌ కౌర్‌ గురించి తెలుసుకుందాం. హరీందర్‌ కౌర్‌ మరో పేరు ‘బిందు’. ‘భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఏక్తా ఉగ్రహాన్‌’ (మరో పేరు ‘సుబాఆగు’) యూనియన్‌లో

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

వ్యవస్థాగతమైన మార్పు కోరుకున్న వ్యక్తి -వి.ప్రతిమ

‘మరణం అన్నది జీవితంలో ఒక భాగమని నమ్మడానికి సాధన చేయాలి కదా’ అంటారు మిత్రులు. కొన్ని మరణాలు ఎంతకీ మింగుడుపడవు. కొన్ని కఠినమైన వాస్తవాలు ఎంతకీ అంగీకరించడం సాధ్యపడదు. శక్తుల్ని కూడదీసుకోవడానికి చాలా సమయమే పడుతుంది.

Share
Posted in నివాళి | Leave a comment

ముస్లిం స్త్రీల తొలి తెలుగు కథా సంకలనం మొహర్‌ -బొమ్మదేవర నాగకుమారి

ముస్లిమ్‌ స్త్రీలతో మొదటి మొహర్‌ : నేను కోఠి ఉమెన్స్‌ కాలేజీలో డిగ్రీ చదువుకునే రోజుల్లో, మా కాలేజీ గేటు దగ్గర ముస్లిం అమ్మాయిలకోసం కేటాయించబడిన ఒక ప్రత్యేకమైన గది ఉండేది. ఉదయాన్నే కాలేజీలోకి ప్రవేశిస్తూనే ముస్లిం యువతులు ఆ గదిలోకి వెళ్ళి అప్పటిదాకా తాము ధరించిన బురఖాలను తీసేసి వచ్చేవాళ్ళు!

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

బోండా జాతి గిరిజనులు – కొండవీటి గోపి

ఒడిశాలోని బోండా తెగ, వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి వలస వచ్చిన మొదటి తరంలోని వారుగా కొందరు మానవ శాస్త్రవేత్తలు నమ్ముతారు. వారు భారతదేశంలో మొదటి అటవీ స్థిరనివాసులు అని, వారు ఆస్ట్రోయాసియాటిక్‌ తెగల సమూహంలోని వారని,

Share
Posted in విలక్షణం | Leave a comment

అంతర్జాతీయ మహిళా దినోత్సవం – భూమిక టీమ్‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిబిఓ లీడర్లు, వాలంటీర్లు మరియు పారాలీగల్‌ వాలంటీర్లతో ఒక అడ్వకసీ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జి.ఉదయ్‌కుమార్‌, సెక్రటరీ మరియు సివిల్‌ జడ్జి, పి.ఆంజనేయులు,

Share
Posted in రిపోర్టులు | Leave a comment