-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
July 2023 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Monthly Archives: July 2023
అతడు అనేకం – వి. ప్రతిమ
రాయలసీమ రెండవ తరం రచయితల్లో అగ్రగణ్యుడిగా, ప్రముఖ దూర విద్యావేత్తగా, నిత్య పరిశోధకుడిగా, విమర్శకుడిగా, సంపాదకుడిగా, ఉపన్యాసకుడిగా, ముఖ్యంగా తర్వాతి తరానికి దీపదారిగా జాతీయస్థాయిలో సుపరిచితుడైన కేతు విశ్వనాథరెడ్డి గారి హఠాన్మరణం తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటు.
Posted in గెస్ట్ ఎడిటోరియల్
Leave a comment
నేటి ధర్మం – షేక్ మస్తాన్ వలి
పెళ్ళైంది. చుట్టాలెళ్ళిపోయారు. కూతుర్ని అత్తారింటికి పంపి ఊపిరి తీసుకున్నా. దానికింకే లోటు ఉండదు. భర్తకు మంచి ఉద్యోగం, అత్తింటివారు సౌమ్యులు.
Posted in కధలు
Leave a comment
చలిచీమలు – బలవంతమైన సర్పం – వి.శాంతి ప్రబోధ
అమ్మా… మీ సలహా కావాలమ్మా’’ వస్తూనే హడావిడిగా అన్నది యాదమ్మ. ‘‘ఏంటో చెప్పు’’ ‘‘నా చెల్లి బిడ్డ కబడ్డీ ఆట బాగా ఆడుతది. ఢల్లీి దాంక పోతందుకు సెలక్ట్ అయినది.’’ ‘‘సంతోషమే కదా…’’
Posted in కిటికీ
Leave a comment
అలవిగాని చోట అధికులమే, సదా అనుకూలమే! – ఆపర్ణ తోట
మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్‌కు అనుకూలంగా ఆడవారి ప్రవర్తన కూడా మోడ్రన్‌గా మారుతూ పరిణితి చెందిన పతివ్రతలా ప్రవర్తించాలి.
Posted in బోగన్ విల్లా
Leave a comment
గమనమే గమ్యం – ఓల్గా
విశాలాక్షి తన ఆడంబరాన్నీ, అతిశయాన్నీ చూపించే తీరు శారదకు నచ్చదు. చిరాకు తెప్పిస్తుంది. ఐనా చిన్ననాటి స్నేహం ఒకరకంగా రక్తసంబంధం లాంటిదే. విశాలాక్షిని చివాట్లు పెట్టగలదు శారద. చివరకు వెళ్ళింది. భోజనాలయ్యాక శారద ఇక వెళ్తానంటే…
Posted in ధారావాహికలు
Leave a comment
చిన్ని చిన్ని ఆశ – వి. ప్రతిమ
‘‘బాలలు భావి పౌరులు…’’ అన్న మాట చిన్నప్పుడు మా బళ్ళో తరచుగా వినబడుతుండేది. పిల్లల్ని మనం సరైన దారిలో మళ్ళించగలిగితే ఒక అభ్యుదయ సమాజాన్ని నిర్మించుకోవచ్చు అని ఆ మాటకర్ధం అని ఎదుగుతున్న క్రమంలో అర్థమైంది.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
కథా మార్గదర్శి కేతు విశ్వనాథరెడ్డి – సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి
ప్రసిద్ధ రచయిత, సాహిత్య విమర్శకులు కేతు విశ్వనాథ రెడ్డి భౌతికంగా మననుంచి దూరమయ్యారు. ఒక ఆకు రాలినట్టు తన స్థానానికి సంబంధించిన స్పష్టమైన గుర్తును వదిలిపెడుతూ చప్పుడు చేయకుండా ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. ఎన్నో చిగురుటాకులకు మార్గదర్శకంగా నిలిచినవాడు, ఒక సంక్లిష్టమైన ప్రాంతీయతను సాహిత్యం
Posted in నివాళి
Leave a comment
మీడియా వర్క్‌షాప్ – డి.జి.మాధవి
27/06/2023న భూమిక ఆధ్వర్యంలో సోమాజిగూడలో మీడియా వర్క్‌షాప్‌ను నిర్వహించాము. ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పద్మజ షా, సోషల్ యాక్టివిస్ట్ దేవి, జెండర్ ట్రెనర్ మరియు రైటర్ అపర్ణ, అడ్వకేట్ శ్రీకాంత్ వక్తలుగా పాల్గొన్నారు.
Posted in రిపోర్టులు
Leave a comment
స్త్రీలు – శ్రమ – బెల్ హుక్స్
అమెరికాలో నివసించే స్త్రీలలో సగం మందికి పైగా శ్రమ శక్తిలో భాగమే. సమకాలీన స్త్రీవాద ఉద్యమం మొదలయ్యేటప్పటికి అమెరికాలోని కార్మికులలో మూడొంతుల పైగా ఆడవాళ్ళే. నేను పుట్టి పెరిగిన ఆఫ్రికన్ అమెరికన్ శ్రామిక కుటుంబంలో ఎక్కువ మంది స్త్రీలు శ్రమించే వాళ్ళే. స్త్రీవాద ఉద్యమం మొదలయినప్పుడు అనేక మంది
Posted in ధారావాహికలు
Leave a comment
అరణ్య ఫార్మ్ – ఎస్.ఆశాలత
నేను, ఉషాసీతాలక్ష్మి, ఆర్.లక్ష్మి ముగ్గురం మహిళా రైతుల పైన ఒక అధ్యయనంలో భాగంగా మిత్రులు నర్సన్న, పద్మలను కలవటానికి అరణ్య ఫార్మ్‌కి వెళ్ళాము. అది జహీరాబాద్ దగ్గర బిడకన్నె గ్రామం సమీపంలో ఉన్న 11 ఎకరాల శాశ్వత వ్యవసాయ క్షేత్రం (Aranya Permaculture Academy).
Posted in రిపోర్టులు
Leave a comment
మారుమూల తమిళనాడులో, మానసిక ఆరోగ్య సంరక్షణకు కాపలాకాస్తున్న మహిళలు – ఎస్.సెందళిర్ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
– అనువాదం: వై. క్రిష్ణజ్యోతి మానసిక వ్యాధిగ్రస్తులకు సహాయం చేసేందుకు, 30 ఏళ్ళుగా కాంచీపురం జిల్లాలోని గ్రామాల్లో పర్యటించారు శాంతి శేష. కానీ ఆమెలాంటి గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు వ్యక్తిగత ఇబ్బందులతో పాటు అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారు.
Posted in వ్యాసాలు
Leave a comment
రైతు బతుకు వెతలపై సాధికారిక కథలు – గొల్లపల్లి వనజ
రాయలసీమ అగ్రశ్రేణి కథా రచయితల్లో ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి ఒకరు. ఈయన రాయలసీమ, ముఖ్యంగా కడప ప్రాంత ప్రజలు కరువు వలన పడే కష్టాలను, వారి బాధలను, ఆవేదనలను తన కథల్లో చిత్రించాడు. సీమలో ప్రజలకు ప్రకృతి నుంచి వచ్చిన కష్టాలు కొన్నయితే, బలమైనవాడు బలహీనత కలిగిన వాడిని పెట్టే కష్టాలు
Posted in వ్యాసాలు
Leave a comment
స్త్రీ అంతరంగాన్ని, స్త్రీల భావనలను ఆవిష్కరించిన శృంగార ప్రబంధం ముద్దుపళని కావ్యం ‘రాధికా సాంత్వనము’ – ముకుంద రామారావు
18వ శతాబ్దపు ముద్దుపళని (1730`1790), ఆ కాలం నాటి దక్షిణాపథ ప్రభువైన ప్రతాపసింహమౌళితో వలపు, ఆ రాజు, ఆమె సపత్నులకు మధ్య నడిచిన శృంగారం, నిస్సంకోచంగా తన 585 గద్యపద్యాల ‘రాధికాసాంత్వనము’ కావ్యంలో వర్ణించిన తొలి కవయిత్రి.
Posted in వ్యాసాలు
Leave a comment
సూర్యాధనంజయ్ నానీలు ` బంజారా స్త్రీల జీవనం – డా.రాగ్యా నాయక్ ఆడావతు
‘‘నోట్లో సారా చుక్కేసి; ఆడ శిశువును చంపేస్తారా?; తండాలకూ ; గుండె లేదా!’’ (పుటః 19) నేడు తండాల్లో జరుగుతున్న అమానవీయ సంఘటనల్ని ఎవరు చెప్పగలరు? ఈ దృశ్యాల్ని ఎవరు చూపగలరు? గిరిజన తండాల్లో పుట్టిన బంజారా బిడ్డ సూర్యామ్మ తప్ప మరెవరు చెప్పగలరు. ఆమె రాసిన
Posted in వ్యాసాలు
Leave a comment
సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం లతా మంగేష్కర్ – కస్తూరి మురళీకృష్ణ
(గత సంచిక తరువాయి…) రాజ్ కపూర్ రెండవ సినిమా ‘బర్సాత్’ తలపెట్టినపుడు సంగీత దర్శకుడిగా రామ్ గంగూలీని ఎంచుకున్నాడు. కానీ రాజ్ కపూర్ సినిమా కోసం ఎంచుకున్న బాణీని రామ్ గంగూలీ మరో నిర్మాతకు ఇచ్చాడన్న వార్త రాజ్ కపూర్‌కు తెలిసింది. రాజ్ కపూర్ వ్యక్తిగతంగా చాలా
Posted in జీవితానుభవాలు
Leave a comment