-
Recent Posts
Recent Comments
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
సరస్సులూ, అగ్ని పర్వతాలూ, కవిత్వం – నికరాగువా – కోడిదల మమత
”సరే సరే, బాగా వెతకండి. కానీ ఇక్కడ మీకు దొరికేది కేవలం కవిత్వం మాత్రమే”. మిలటరీ కూప్ ద్వారా చిలీ డిక్టేటర్ అయిన పినోచిట్‌కు చెందిన ఆర్మీ మనుషులు, తన ఇంటిని సోదా చేయడానికి వచ్చినప్పుడు ప్రజాకవి పాబ్లో నెరుడా వాళ్ళతో అన్నమాట ఇది.
Posted in వ్యాసం
Leave a comment
ఉద్యమ కేదారంలో పూసిన మందారం – తాపీ రాజమ్మ
రాజమ్మగారూ, నేనూ ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా విజయవాడ గురించి, విజయవాడలో ఆవిర్భవించిన ఉద్యమాల ప్రాభవాల గురించి వినిపిస్తూ ఉండేది.
Posted in వ్యాసం
Leave a comment
నిరంతరాన్వేషి, నిత్య చలనశీలి – కమలాదాస్
”నేను ఆరేళ్ళ వయసప్పుడే చాలా సెంటిమెంటల్‌గా ఉండేదాన్ని. విషాదభరితమైన కవితలు రాసేదాన్ని. తలలు తెగిపోయి, ఎప్పటికీ తల లేకుండా ఉండే బొమ్మల గురించి కథలు రాసేదాన్ని.
Posted in వ్యాసం
Leave a comment
మద్యం మహమ్మారి – బండారి సుజాత
ఓరోరి తమ్ముడు ఒక మాటినరా తమ్ముడు మద్యానికి బానిసై కాయమంత చెదలైన తాగుతూ, ఊగుతూ తైతక్కలాడుతూ తాళి కట్టిన పెళ్ళాన్ని తరిమి తరిమి కొడతావ్ కట్టుకొన్న పాపానికి కర్మంటు సరిపెడితే మైకమంత దిగినాక, బుజ్జగిస్తు, బులిపిస్తూ నంగి, నంగి మాటలతో ఒట్టు, నిట్టూర్పులతో నమ్మలేని నైజానికి న్యాయం దొరకని అతివ అవనిలా భరిస్తూ సాగుతోంది … Continue reading
Posted in కవితలు
Leave a comment
ఈ రాత్రి
Posted in పిల్లల భూమిక
Leave a comment
ఉపాధ్యాయుడు, కవి బాలసుధాకర్ మౌళి సంకలనం చేసిన ‘స్వప్నసాధకులు – విద్యార్థుల కవిత్వం’ పుస్తకం నుండి ఇంటర్ పూర్తి చేసిన కె. మోహిని రాసిన కవితలు.
Posted in పిల్లల భూమిక
Leave a comment
మహిళా కమీషన్… కౌన్సిలింగ్ సెంటర్ కాదు
ఇటీవల ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి ఒక సంచలన ప్రకటన చేశారు. తాను ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాననే విషయాన్ని మర్చిపోయి ఆంధ్రప్రదేశ్‌లో పురుషుల మీద హింస
Posted in సంపాదకీయం
Leave a comment
రోజూ చిటికెడు తెల్ల విషం – ప్రశాంతి
ఎండాకాలం ముగింపుకొచ్చింది. గత పదిరోజులుగా అప్పుడప్పుడూ మబ్బులు పట్టి, ఉరుములతో పాటు జల్లులు పడటం, అంతలోనే గాలులకి మబ్బు కొట్టుకుపోవడం జరుగుతోంది. ‘వానలు పడితే కాయల్లో పురుగొస్తుందని చెట్లకి మిగిలిన చివరి
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
