-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
July 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
రావోయి చందమామ…
ఇంద్రగంటి జానకీబాల ( భూమిక పాఠకుల కోసం ప్రముఖ రచయిత్రి జానకీబాలగారి కాలమ్ ఈ సంచిక నుండి మొదలవుతోంది. – ఎడిటర్)
Posted in పాటల మాటలు
Leave a comment
టీవీతో మనం
డా.జి.భారతి దాదాపు పది పన్నెండేండ్ల క్రిందట వార్తాపత్రికల్లో, టీవీలో ఆడపిల్లలను తక్కువ చేసి చూపించేలాగా ప్రకటనలు వచ్చేవి.
Posted in వ్యాసాలు
Leave a comment
మహిళల కోసం ఉద్యమాలు – రచనలు సాగించిన మహావ్యక్తి గురజాడ అప్పారావ్
పురాణం త్యాగమూర్తి శర్మ మహాపురుషుల చరిత్రలు వింతగా ఉంటాయి. నవంబర్ 30వ తేదీన జన్మించి, నవంబర్ 30వ తేదీనే భౌతికశరీరం చాలించిన, గురజాడ
Posted in వ్యాసాలు
Leave a comment
‘లష్కర్ టు విశాఖ టూర్’
గిరిజ గత రెండేళ్ళుగా భూమిక నిర్వహిస్తున్న రచయిత్రుల క్యాంప్ గురించి చదివి, ఈసారి నేను కూడా దీనిలో పాల్గొనాలని అనుకొని వెంటనే భూమికకు ఫోన్ చేశాను.
Posted in Uncategorized
Leave a comment
మీ పక్షాన మా అక్షరాలను మొహరిస్తూ…
భూమిక ముచ్చటగా మూడో సారి నిర్వహించిన రచయిత్రుల సాహితీ యాత్ర విజయవంతమైనందుకు మాకు చాలా సంతోషంగా వుంది. ఈ యాత్రని ప్లాన్ చెయ్యడం, ఆ ప్లాన్‌ని తూచ. తప్పకుండా అమలు చెయ్యడం కోసం మేము రెండు నెలలు శ్రమించాం.
Posted in సంపాదకీయం
Leave a comment
విషాద దర్శనం – ఉద్యమ స్పూర్తి
అబ్బూరి ఛాయాదేవి మన చుట్టూ ఎన్నో విషాదకర సంఘటనలు జరుగుతూ ఉంటాయి – కొన్ని ప్రకృతిసిద్ధమైనవీ, కొన్ని మానవులు సృష్టించినవీ.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
కొత్త ఉదాహరణలు
పి.సత్యవతి శతాబ్దాలు గడిచినా పాఠ్య పుస్తకాలల్లో పాత ఉదాహరణలే పురావృతం అవుతుంటాయి. పాత పాఠాలు చదివేసి పాత ప్రశ్నలకే సమాధానాలు రాసేసి పాస్తై పోయి చదువు పూర్తై పోయిందని సంబర పడి పోతాం.
”మా సముద్రం వాడి జేబులో వుంది”
కొండేపూడి నిర్మల మనిషన్న వాడు రోడ్డెక్కి తీరాలి. తన గల్లీ ఏమిటో, రాజకీయమేమిటో దాని మీద ముద్దులొలికించే ఒక నెక్లెస్ రోడ్డు మెలితిరగడానికి ఎన్ని జీవితాలు నేల కూలాయె, అభివృద్ధి కబుర్లు చెప్పే ఓట్ల రాజకీయం చిరునవ్వులో ఎంత విషం బుసకొడుతుందో తెలియాలంటే ఇంటి తలుపులు బద్దలు కొట్టి బయటికి రావాలి.
Posted in వ్యాసాలు
Leave a comment
నేల తల్లి…. గంగ తల్లి…. అడవి తల్లి
ఆర్.శాంతసుందరి వైష్ణోదేవి… అమర్‌నాథ్… తిరుపతి… సింహాచలం… ఇలా ఎన్నో పుణ్య క్షేత్రాలు. అన్నీ కొండలపైనే. చేరుకోవటం కష్టం. ఎంతమంది భక్తులు కాలినడకన కొండెక్కి మొక్కు తీర్చుకుంటారు!
Posted in వ్యాసాలు
Leave a comment
ఉత్తరాంధ్ర యాత్ర – ఊపిరాడని అవస్థ
ఇంద్రగంటి జానకీబాల 17 అక్టోబరు సాయంత్రం 4.40కి విశాఖ ఎక్స్‌ప్రెస్ ఎక్కాలని సికింద్రాబాద్ స్టేషన్‌లో అడుగుపెట్టినప్పుడు ఆనందంగా అనిపించింది. అంతమంది స్నేహితులతో కలిసి ప్రయాణం ఎంతో వుషారుగా తోచింది.
Posted in వ్యాసాలు
Leave a comment
కొత్త ప్రపంచపు అన్వేషణ
వి. ప్రతిమ వ్యక్తులను సమూహాలనుండి విడగొట్టి వారి మధ్య అన్నిరకాల బంధాలను కూడ తెగ్గొట్టడమే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ధ్యేయం…
Posted in వ్యాసాలు
Leave a comment
