Author Archives: భూమిక

స్వప్నాలన్నీ తెగ్గొట్టబడ్డ జ్ఞాపకాలే

– ఇంటర్వ్యూ : డా. సుహాసిని నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలం, ఆత్మకూరు గ్రామంలో శ్రీ కుఱ్ఱా సుబ్బరామిరెడ్డి,రాజమ్మలకు 28-8-1942లో ప్రథమ సంతానంగా శ్రీమతి దోర్నాదుల సుబ్బమ్మ జన్మించారు. ఈమె ఆత్మకూరు కాలేజీలో పి.యు.సి. దాకా చదివారు. భర్త దోర్నాదుల రామిరెడ్డి గారు స్కూల్సు ఇన్స్పెక్టరుగా పనిచేస్తూ వివిధ జిల్లాలలో అనే ప్రాంతాలలో వుండటం వల్ల … Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

నల్లదుప్పటి కప్పుకున్న ఆత్మ

– దోర్నాదుల సుబ్బమ్మ ప్రవాహమై దొర్లుతూ ఉంది ఒక్కో జ్ఞాపకం ఒక్కోచోట ఒకే గాయం… ఒకే హృదయం గాయాలు అనేక మయినా లేపనం ఒకటే అయినట్లు మనసు మాతం ఒంటరిదే… పాటలూ లేవూ… పల్లవుల ఆత్మఘోషాలేదు పువ్వులూ లేవు… పూల సుగంధాలు అంతకంటే లేవు

Share
Posted in కవితలు | Leave a comment

ఆదివాసీ, దళిత, ముస్లిం, బహుజన స్త్రీల కవిత్వానికి ఆహ్వానం

ఆదివాసీ, దళితముస్లిం బహుజన స్త్రీల కవిత్వాన్ని తెలుగు సాహిత్యంలోకి సంకలనంగా తీసుకు వచ్చే ప్రయత్నంలో భాగంగా ఆదివాసీ, దళిత, ముస్లిం, బహుజన స్త్రీల కవిత్వాన్ని ఆహ్వానిస్తున్నాం. నేడు అస్తిత్వ ఉద్యమాల సందర్భంగా వస్తున్న సాహిత్యాన్ని సంకలనంగా తీసుకురావాలని భావిస్తున్నాము. ఆదివాసీ దళిత, ముస్లిం, బహుజన స్త్రీల సాహిత్యం బలంగా వస్తున్నా కూడా అది అక్కడక్కడ విడి … Continue reading →

Share
Posted in ఆహ్వానం | 4 Comments

జీవితం – యుద్ధం

– జి. విజయలక్ష్మి కుక్క గొడుగు కింద కూర్చొని చకవ్రర్తులమనుకుంటే కుమ్మరి చక్రం చూసి భూ చకమ్రనుకుంటే ఎలా? యుద్ధం వేరు జీవితం వేరు కాదు జీవితం యుద్ధం చేయడానికి యుద్ధం జీవించటానికి

Share
Posted in కవితలు | Leave a comment

గృహ హింస

– పాతూరి అన్నపూర్ణ గృహ హింసకు వ్యతిరేకంగా చట్టం వచ్చి నా అస్తిత్వానికి కొత్త రెక్కలు తొడిగింది ఇన్నేళ్ళ కన్నీళ్ళ సముదాల్రకి ఓ కాంతి రేఖను చూపించింది ఎప్పుడూ సాలెపురుగు బత్రుకే నాది పడుతున్న కొద్దీ ఎగబాక్రడం పాకుడు మెట్లపై జారే అడుగులు పడకూడదని పోరాటం

Share
Posted in కవితలు | Leave a comment

ఆటకెక్కిన అక్షరాలు

– కొత్త పద్మావతి నా చిట్టి తల్లీ! నువ్వు నేను కలిసి ఒక పప్రంచాన్ని నిర్మించుకొన్నాం మన మాటల్లో మన పప్రంచాన్ని నిర్మించుకొన్నాం నీకు నేను, నాకు నీవు ఒకరికొకరం ఒకే భాషలో ఒకే పప్రంచాన్ని నిర్మించుకొన్నాం

Share
Posted in కవితలు | Leave a comment

పెదవుల తాకిడి

– బి. బాలాదేవి సింధూరపు ఎరుపూ నీలాకాశాన్నావరించిన నీలమూ ఎరగ్రులాబీ ఎరుపు దనమూ పచ్చని ఆకుల పచ్చదనమూ నీ పెదవుల తాకిడిని గుర్తుకు తెస్తాయి నాలో!

Share
Posted in కవితలు | Leave a comment

విలక్షణ స్నేహశీలి వాసిరెడ్డి సీతాదేవి

– అబ్బూరి ఛాయాదేవి డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవిగారితో నాకు పరిచయం నలభై ఏళ్ళ క్రితం జరిగింది. ఢిల్లీలో మా ఇంట్లో. ఆమె అబ్బూరి రామకృష్ణరావుగారి శిష్యురాలుగానూ, నేను కోడలుగానూ పరస్పరం పరిచయం అయ్యాం- రచయిత్రులుగా కాదు. సీతాదేవిగారు మద్రాసు నుంచి హైద్రాబాదుకి తరలి రావడం, మేము హైదరాబాదు నుంచి న్యూఢిల్లీకి తరలి వెళ్ళడం దాదాపు ఒకేసారి … Continue reading →

Share
Posted in నివాళి | Leave a comment

హైదరాబాదీ సంస్కృతికి అద్దం పడతాయి

– వారణాసి నాగలక్ష్మి డాక్టర్ కె.బి.లక్ష్మి గారి ‘వీక్షణం’ చిటారు కొమ్మ నున్న గూటిలోంచి తలబైటకు పెట్టి లోకాన్ని కలయజూస్తున్న విహంగ వీక్షణమే. కమనీయ కవితా విహాయసంలోకి దూసుకుపోవాలని రెక్కల్లోకి శక్తి పుంజుకుంటున్న కౌజు పిట్ట కుతూహలమే. ‘గమనం’ ప్రారంభించేసరికి ఆ రెక్కల నిండా విశాల గగనంలో ఎంత దూరమైనా అలుపులేక సాగిపోగల శక్తి నిండింది. … Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

శభాష్! ఫరా అజీజ్

– వేములపల్లి సత్యవతి ఫరా బీహార్లోని భౌనాత్పూర్ అనే చిన్న పట్టణంలో పుట్టింది. ఫరా అమ్మా-నాన్న ఆమెను ఘోషాలో వుంచి, పరదాచాటున పెంచలేదు. వివక్షతలేకుండా ఎంతో స్వేచ్ఛగా పెంచారు. చిన్నప్పుడే ఫరా సైకిల్ మీద పట్టణమంతా తిరిగి వచ్చేది. హైస్కూల్ చదువు పూర్తయిన తర్వాత ఉన్నత విద్యాభ్యాసానికి ఆలీఘడ్ యూనివర్శిటీలో అడుగు పెట్టింది. యూనిర్శిటీ క్యాంపస్లో … Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

స్త్రీల జీవితాల్లోని వాస్తవాలను ప్రతిబింబించని సినిమాలు

– శివలక్ష్మి 2007 మార్చి 23వ తేదీ నుంచి మార్చి 29 వరకూ మన హైదరాబాద్లో సినిమా పండగలు బ్రహ్మాండంగా జరిగాయి. 22వ తేదీ సాయంత్రం పబ్లిక్ గార్డెన్స్లోని లలిత కళాతోరణంలో గౌతమ్ ఘోష్ ”యాత్ర” చిత్రంతో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభమైంది. ఈ ఏడు రోజులూ ఉదయం 9 గంటల నుంచి రోజుకి నాలుగు … Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కలం దూరమవ్వడం అంటే ఆక్సిజన్ కరువవ్వడమే.

– ఇంటర్వ్యూ: శాంతసుందరి హిందీ రచయిత్రి, బాధితులైన స్త్రీలకోసం కౌన్సులింగ్ సెంటర్ ముంబైలో నడుపుతున్న, సుధా అరోరా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమెతో జరిపిన ఇంటర్యూ ప్రశ్న : సుధా అరోరాగారు, మీ నేపధ్యం కొద్దిగా చెపుతారా? సుధ : నేను 1946లో దేశవిభజనకు పూర్యం లాహోర్లో పుట్టాను. మాది చాలా సంప్రదాయమైన కుటుంబం. మా కుటుంబంలో … Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

రచయిత/రచయిత్రులకు విజ్ఞప్తి

కొంతమంది రచయిత్రులు, పాఠకులు అర్ధం కాని చేతిరాతతో తమ రచనలు, ఉత్తరాలు పంపుతున్నారు. దీనివల్ల తప్పులు దొర్లడమే కాక టైపు చేయడం చాలా కష్టంగా ఉంటోంది. కాబట్టి ఇకనుంచి తమ రచనలనుగాని, ప్రతిస్పందన శీర్షికకు పంపే ఉత్తరాలు, స్పష్టంగా అర్ధం అయ్యే విధంగా కాగితానికి ఒక వైపునే రాసి పంపించాల్సిందిగా కోరుతున్నాం.

Share
Posted in ఎడిటర్‌కి లేఖలు | Leave a comment

వాల్‌మార్ట్ – కొన్ని వాస్తవాలు !

– డా. చైతన్య వాల్‌మార్ట్ గురించి ఈ వాస్తవాలను మీతో పంచుకుందామనుకుంటున్నాను. Walmart గురించి మనం తెలుసుకోవలసిన కొన్ని నిజాలు – ఇవి తెలుసుకున్నాక Walmart లో తక్కువ ధరలు ఎందుకుంటాయో అర్థం కాక మానదు. Walmartలో అన్నింటికన్నా ఎక్కువ ఉండేవి సేల్స్ అసోసియేట్స్ ఉద్యోగాలు. 2001 లో సగటున వారి సంవత్సర ఆదాయం $13,861. … Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

‘మహారాజా లేడిస్క్లబ్, విజయనగరం’ వారి కథా కమామిషు

– డా. సుహాసిని M.R. లేడీస్క్లబ్ అనగానే మనకు గుర్తువచ్చే పేరు ‘లోపాముద్ర’. సామాజిక, కళా, విద్యా రంగాలకి ఆమె అందిస్తున్న చేయూత చిన్నదికాదు. ఎందరో లబ్ద ప్రతిష్టులను, కళాకారులను, ఏటా సన్మానిస్తు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తూ నేటికీ నిత్యనూతనంగా నడిపిస్తున్న ఘనత శ్రీమతి లోపాముద్ర గారికే చెందుతుంది. 1937లో ఈ క్లబ్ని … Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

చేనేత కార్మికులుగా మారిన బాలికలు

– యస్.వి. శివరంజని, పరిశోధనా సహాయకురాలు చేనేత విజ్ఞాన విధాన కేంద్రం (చిప్) పధ్నాలుగు సంవత్సరాలు నిండని వారిని ”బాలలు” అంటారు. ఈ వయసులో పనిచేస్తున్న వారిని బాలకార్మికులంటారు. సాధారణంగా బాలకార్మికులు ఎక్కువగా ఫ్యాక్టరీ పనుల్లో మెకానిక్ పనుల్లో, హోటళ్లలో, బట్టల షాపుల్లో, వ్యవసాయ కూలీలలో కనిపిస్తారు. చేనేతరంగంలో బాలకార్మికులు (బాలికలు) ఉన్నారు. ఆడపిల్లలు చదువుకుని … Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment