-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
July 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
ప్రియమైన అమ్మా… నాన్నా…
పుస్తకావిష్కరణ సందర్భంగా అరుణా మోహన్ గారి ప్రసంగ వ్యాసం ముఖ్యంగా ఈరోజు మనమంతా సమావేశమవడానికి కారణం ఈ విద్యా సదస్సు ఏర్పాటు చెయ్యడం. ఇక్కడ అందరం నేర్చుకుంటున్నాం. అందరం నేర్చుకొంటున్నాం అంటే అందరం మనల్ని సరిదిద్దుకొవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సరిదిద్దడం అంటే ఒకరిపట్ల ఒకరికున్న శ్రద్ధ.ముఖ్యంగా ఇక్కడ ఈ పుస్తకంలో నాకేం కన్పించిందంటే పిల్లలు, … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
మణిపూర్ ఉక్కు మహిళ షర్మిలా ఇరామ్
షర్మిలా ఇరామ్, 35 సంవత్సరాల మణిపూర్ ఉక్కు మహిళ నిరవధిక నిరాహారదీక్ష మొదలుపెట్టి ఏడు సంవత్సరాలు దాటుతోంది. మణిపూర్‌లోనే కాక మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో 48 సంవత్సరాలుగా అమలులో ఉన్న అమానుష చట్టం ఆర్మడ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్స్) చట్టాన్ని (ఎఎఫ్ఎస్‌పిఎ) కి వ్యతిరేకంగా షర్మిల నవంబర్ 2000 లో తన అమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టింది. … Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
ఎడిటర్ గారికి
ఎడిటర్ గారికి, జనవరి సంచికలో ప్రచురితమైన రేణుక అయోలగారి కథ ‘డైరీ’ బాగుంది. మొదట ధోరణి కొంతవరకూ ఈనాడు అసంఖ్యాకంగా వస్తున్న స్త్రీవాద కథల మాదిరిగానే అనిపించినా చివర ఆ డైరీ పడవలసిన వారి చేతులోనే పడడం అన్న ట్విస్ట్ కథకు ఒక కొత్తదనాన్ని సంతరించింది. అయితే ఫోనుల్లో పలికే హెల్ప్‌లైనుల గురించి రచయిత్రి ఆపార్ధం … Continue reading
Posted in ఎడిటర్‌కి లేఖలు
Leave a comment
నాకెన్నడూ పూలు కానుకగా రాలేదు
-అనామిక గుండెకి పడ్డ చిల్లులకీ మాటలతో చీరుకుపోయిన గాయాలకీ నాకు నేనుగానే లేపనం రాసుకోవాలి. నాకెన్నడూ పూలు కానుకగా రాలేదు.
మాయమవుతున్న మనసు
-డి.విజయకుమారి (భూమిక నిర్వహించిన కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ) కోటమ్మ బాల్కనీలో కూచుంది, కొన్ని వందల సార్లు అలారమ్ గడియారం వంక చూసుంటది. ఇంకా తెల్లవారుజాము మూడే అయింది. తెల్లవారాలంటే మూడు గంటలయినా ఎదురు చూడాలి. తన గది తలుపులు తెరవాలంటే ఎనిమిది కావలిసిందే, అది తన కొడుకు ఆర్డర్. రోజూ వుండేదే … Continue reading
Posted in కథలు
3 Comments
మటుక్‌నాథ్‌లూ – మీడియా గమ్మత్తులూ
-సుధా అరోరా (అనువాదం: ఆర్. శాంతసుందరి) కొన్నాళ్ళ క్రితం ప్రొఫెసర్ మటుక్‌నాథ్ చౌధరి ‘ప్రేమ’ అనే విషయంపై పాట్నాలో ఒక సెమినార్‌ని నిర్వహించాడు. సెమినార్ ముగిసాక శ్రీమతి ఆభా చౌధరి స్టేజెక్కి తన అభ్యంతరాన్ని తెలిపింది. తన భర్త ప్రేమ వ్యవహారాలన్నీ బట్టబయలు చేద్దామని ప్రయత్నించింది. కానీ ఒక్కరు కూడా నోరు విప్పలేదు. మీడియా గాని, … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
లాభం- నష్టం- మానవ సంబంధాల బలి
-కరుణ నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో టైపు కూడా నేర్చుకునేదాన్ని. అప్పుడు ఖాళీగా వున్నానూ అంటే నా కాలివేళ్లూ, చేతివేళ్లూ నాకు తెలియకుండానే ‘ఎ, ఎస్,డి,ఎఫ్’లను కొడుతుండేవి. ‘నాకు’ అంటే ‘ఎన్ ఏ ఏ కె యు’ అని ఇలా ఏ పదం గుర్తొస్తే (అది తెలుగైనా, ఇంగ్లీషైనా) ఆ పదాన్ని నా కాలి, చేతి … Continue reading
Posted in కథలు
Leave a comment
ఢిల్లీ నానీలు
Posted in కవితలు
Leave a comment
లేడీ కండక్టరు
Posted in కవితలు
2 Comments
ఇప్పటికి…
Posted in కవితలు
Leave a comment
సజీవ కవిత
-శీలా సుభద్రా దేవి తలపులకి గొళ్ళెం బిగించి రెప్పలకింద స్వప్నాల్ని కట్టేసి అలసిపోయిన శరీరాన్ని పక్కపై జారుస్తాను కాసేపైనా విశ్రాంతి తీసుకొంటానో లేదో
Posted in కవితలు
3 Comments
నేల రాలిన మొగ్గ
-అంజనా బక్షీ నా మూగ భాషని నీకు వినిపించగలిగి వుంటే ఎంత బావుండేది! నా కోరికల గొంతుని అప్పుడైతే నొక్కేసి వుండేదానివి కాదేమో!
ఒక వర్షం-ఒక దుఃఖం
-మూలం: సారా జోసెఫ్ (అనువాదం- డా. దేవరాజు మహారాజు) మిట్ట మధ్యాహ్నం అనుకోకుండా అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైంది. ప్రారంభమే కుండపోతగా వుంది. ఆమె పడమటి గది తలుపులు గబగబా వేసేసింది. కిటికీ తలుపులు లాగేసింది. ఒక కిటికీ రెక్క మాత్రం తెరచి, వర్షపు ఉధృతాన్ని గమనించసాగింది. దూరంగా పడమటి కొండల్లోంచి ఉరకలెత్తుతున్న నీటి ప్రవాహ వేగం … Continue reading
Posted in కథలు
5 Comments
అసలు నేనెలా వుండాలి?
-బంగార్రాజు ‘నాకీరోజు పూలు కానుకగా వచ్చాయి’ ఈ కవితని తెలుగులో ఇటీవలే చదివాను. ఇంతకు ముందు ఇంటర్‌నెట్‌లో ఎవరో మెయిల్‌గా పంపితే చదివాను కాని తెలుగులో చదివినపుడు ఒక్క క్షణం గుండె కొట్టుకోవడం ఆగినట్లయింది. కళ్ళల్లో సన్నటి నీటిపొర కమ్మింది. గుండెను పిండేయడం అంటే ఇదేనేమో! గృహ హింస విశ్వరూపాన్ని ఆవిష్కరించిన ఈ కవిత రాసిందెవరో … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
కరుణ కాదు – కర్తవ్యం ముఖ్యం
-డా. మానేపల్లి స్త్రీలు ఇంటా బయటా కష్టాలనెదుర్కొని, అభివృద్ధి సాధించి, ఇతరులకు కూడా ఉపయోగపడటం చాలా కష్ట సాధ్యం. పదహారేళ్ళ వయసులో-శాశ్వత అంగవైకల్యానికి గురయి – భయంకర బాధలు అనుభవించి, తట్టుకుని నిలబడినా, చివరికి నడుం కిందభాగం అంతా నిరుపయోగం కావడం- ఇక ఎప్పటికీ చక్రాల కుర్చీలో గడపవలసి రావడం- ఊహించడానికే బాధగా, భయంగా వుంటుంది. … Continue reading
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
ప్రవేశం, ప్రాతినిధ్యంతోనే ప్రజాస్వామ్యం
-కృపాకర్ మాదిగ రిజర్వేషన్లపై చర్చ, రిజర్వేషన్ల వర్గీకరణ మీద చర్చ ఇప్పుడు ఆసక్తిదాయకంగా జరుగుతోంది. మహిళలకోసం ప్రవేశపెట్టిన 33 శాతం రిజర్వేషన్ల బిల్లులో ఆయా సామాజిక వర్గాల మహిళలకు కోటాలు విధించిన అనంతరమే పార్లమెంటు ఆమోదించాలని మాయావతి, ములాయం సింగ్ తదితరులు డిమాండు చేస్తున్నారు. దళిత, ఆదివాసీ, ఓబీసి, మైనారిటీ మహిళల హక్కుల్ని గౌరవించేవారు ఈ … Continue reading
Posted in వ్యాసాలు
4 Comments
