Author Archives: భూమిక

దిండుక్కల్‌ దళిత మహిళలు సంఘటితమైన వేళ – గోకుల్‌ జి.కె.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి రమ, లత వారి కార్మిక సంఘంతో కలిసి తమిళనాడు లోని తమ దుస్తుల తయారీ కర్మాగారంలో ఎదురవుతున్న లింగ వివక్షనూ, కులపరమైన వేధింపులనూ అంతం చేయడానికి దృఢంగా పోరాడారు, ప్రపంచ ఫ్యాషన్‌ రంగంలో మైలురాయి లాంటి దిండుక్కల్‌ ఒప్పందం

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

వలసాంధ్రలో వెలువడ్డ రెండవ స్త్రీల పత్రిక ‘తెలుగు జనానా’. ఇది 1893 నుండి 1907 వరకు ప్రచురితమైంది. ప్రారంభ సంచికల్లో ఆంగ్లంలో ‘ఎ మంత్లీ జర్నల్‌ ఫర్‌ జనానా రీడిరగ్‌’ (మే 1902) అనీ, తర్వాత కాలంలో ‘తెలుగు దేశపు స్త్రీల కొరకును బాలికల కొరకును

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నేనెవరు వీళ్ళకి ` -అనూరాధ బండి

నవ్వుతావేమంటారు పువ్వులు వాడిన దృశ్యమొస్తుంది ఎందుకా ఏడుపంటారు

Share
Posted in కవితలు | Leave a comment

ఆమె కప్పుడే అరవయ్యేళ్ళా? – ఆచార్య ఎస్వీ సత్యనారాయణ

హాయిగా హుషారుగా ఇంటా బయటా జింక పిల్లలా పరుగులు పెడుతూనే ఉంది గలగల పారే సెలయేరై ప్రవహిస్తూనే ఉంది తాను చకచకా పనులు చేస్తూనే

Share
Posted in కవితలు | Leave a comment

స్ఫూర్తి చిహ్నాలు ` -డా॥ నీలం స్వాతి

అడుగు బయట పెట్టాలంటే అంగీకారాల, అనుమతుల ఆంక్షలు… ఆశయాల బాటలో అడుగడుగునా విమర్శలు, వివాదాలు… ఇలా ఒకటా, రెండా ఓ మహిళగా నాది అనుకున్న సమాజంలో, నేను

Share
Posted in కవితలు | Leave a comment

జులై, 2022

జులై, 2022

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

సెక్స్‌ వర్క్‌… సెక్స్‌ వర్కర్‌… పునరావాసం!! (ఇటీవల సుప్రీమ్‌ కోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యంలో) – కొండవీటి సత్యవతి

సెక్స్‌ వర్క్‌… సెక్స్‌ వర్కర్‌… పునరావాసం!! (ఇటీవల సుప్రీమ్‌ కోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యంలో) ఈ మధ్య కొన్ని ఆలోచనలు నన్ను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ప్రపంచం మొత్తంమీద అతి పురాతనమైన వ్యవస్థ వ్యభిచారం. వ్యభిచారం చుట్టూ అల్లుకుని ఉన్న భావజాలం, అందులో చిక్కుకున్న మహిళల జీవితాలు ఈ మధ్య చాలా దగ్గరగా చూడగలిగిన అవకాశాలు దొరికాయి. … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ఏది నిజం? – పి. ప్రశాంతి

ఎప్పుడూ చలాకీగా ఉండే బిందు నిర్లిప్తంగా, నిస్తేజంగా కనబడిరది. నిన్న సాయంత్రం కూడా అలాగే ఉంది. అపార్ట్‌మెంట్‌లో అందరితో కలివిడిగా ఉండే బిందుతో కాస్త ఎక్కువ స్నేహమే శాంతికి. ఎదురెదురు ఫ్లాట్స్‌ అవడం వలనా, ఇద్దరిదీ దాదాపు ఒకే వయసు కావడం వల్ల కూడా. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నా ఐదారేళ్ళుగా రెండు మూడు రోజులకొకసారైనా కాసేపు … Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

మనిషితనం నింపుకోలేమా…? – వి.శాంతి ప్రబోధ

‘మేడం… ఓ మాట అడుగుతా కోప్పడకుండా చెబుతారా…’ చకచకా పని చేసుకుంటున్న సహాయకురాలు యాదమ్మ అడిగింది. ‘చల్లకొచ్చి ముంత దాయడం ఎందుకు? కానీ… అడుగు’ అని అన్నాను నవ్వుతూ.

Share
Posted in కిటికీ | Leave a comment

తప్పు ఎవరిది???-వై.నాగవేణి

రమ తన కుర్చీలో మౌనంగా కూర్చొని ఉంది. స్వాతి ఎదురుగా కూర్చొని ఆలోచిస్తూ ఉంది. ఇద్దరికీ గత మూడు నెలల్లో ఒక కేసు విషయమై జరిగిన సంఘటనలు డైలీ సీరియల్‌లో సీన్ల మాదిరి గిర్రుమని తిరిగాయి…

Share
Posted in కధలు | Leave a comment

గమనమే గమ్యం -ఓల్గా

‘కన్యాశుల్కం’ నాటకం, ‘పూర్ణమ్మ’ గేయ రూపకం సాంస్కృతిక బృందాల ప్రదర్శనల్లో ముఖ్య భాగమైపోయాయి. పార్టీ సభ్యులు స్వయంగా నటించి కన్యాశుల్కం నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. సుభద్ర, సుబ్బారావు దంపతులు, కోటేశ్వరమ్మలకు కన్యాశుల్కం నాటకంతో బాగా పేరొచ్చింది. పద్మ భయం భయం అంటూనే చక్కగా నటించింది. సూర్యం సంతోషించాడు.

Share
Posted in ధారావాహికలు | Leave a comment

‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్‌ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ

ఒక నెలలో ఏడు కథలతో సాహితీ లోకంలోకి దూసుకొచ్చిన నవకెరటం మానస ఎండ్లూరి. తాను చదివిన సాహిత్యంలో తను కనిపించకపోవడం ఆమెను కలం అందుకునేలా చేసింది. తెలుగు సాహిత్యంలో తన సమూహ జీవితానికి చోటు కల్పించింది. ఆ జీవితాల కథల సమాహారం ‘మిళింద’. తాను చెప్పాలనుకున్న విషయం స్పష్టంగా, సూటిగా చెప్పే మానస

Share
Posted in ఇంటర్‌వ్యూలు | 2 Comments

పారా లీగల్‌ వాలంటీర్స్‌ శిక్షణ రిపోర్ట్‌ -యం. పద్మ

మహిళలు, అమ్మాయిల అంశాలపైన అవగాహన కల్పించడం ద్వారా జెండర్‌ ఆధారిత వివక్ష, హింసను అర్థం చేసుకోడానికి ఈ శిక్షణ ప్లాన్‌ చేయడం జరిగింది. భూమిక ఆర్గనైజేషన్‌ హైదరాబాద్‌. రంగారెడ్డి జిల్లాల్లోని 10 బస్తీలలో పనిచేస్తుంది. అక్కడ ఏర్పడిన పారా లీగల్‌ వాలంటీర్‌ మహిళలు ఈ శిక్షణకు వచ్చారు. మొత్తం 29 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం ‘లతా మంగేష్కర్‌’ -కస్తూరి మురళీకృష్ణ

తండ్రి వద్ద సంగీతం నేర్చుకుంటున్న లత, తండ్రితో పాటు నాట్య వేదికను ఎక్కటం అత్యంత స్వాభావికంగా జరిగిపోయింది. లతా మంగేష్కర్‌ తన సోదర సోదరీమణులతో కలిసి తండ్రి లేని సమయంలో ఇంట్లో నాటకాలు వేస్తుండేది. అంతేకాదు, అప్పుడప్పుడూ తండ్రి అనుమతితో భక్తి సినిమాలూ

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

సంస్కారం -రమాదేవి చేలూరు

రచన: యు.ఆర్‌.అనంత మూర్తి, జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు గ్రహీత తెలుగు అనువాదం: సుజాత పట్వారీ ఒక మూస ధోరణికి విరుద్ధమైనది, సంచలనాత్మకమైనది, ఒక సమాజాన్ని గాఢంగా విమర్శించినది, మూఢాచారాల్ని తూర్పారబట్టినది, సెన్సార్‌ కత్తెరకు బలైనది, తర్వాత జాతీయ ఉత్తమ అవార్డులందుకున్న కథాంశమిది. అందుకే పరిచయం చేస్తున్నాను. కథ రచయితది. అభిప్రాయాలు, అభినందనలు, విమర్శలు లేక ఆక్షేపణలు మనవి.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

తెరిగాథ`బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు -బొల్లోజు బాబా

(గత సంచిక తరువాయి…) వ్యభిచారం అనేది అతి ప్రాచీన వ్యవస్థీకృత వ్యాపారం. థెరి గాథలకు ధమ్మపాలుడు చేసిన వ్యాఖ్యానంలో ఒక వేశ్య సంపాదించిన ధనంలో సగం ఆమెకు చెందగా మిగిలిన సగం వేశ్యావాటిక నిర్వహించేవారికి చెందుతుంది అంటాడు. దాన్ని బట్టి సుమారు రెండున్నర వేల సంవత్సరాల క్రితపు గణికావ్యవస్థ ఆర్థిక అంశాలు కొంతమేరకు అర్థమౌతాయి.

Share
Posted in వ్యాసాలు | Leave a comment