Author Archives: భూమిక

గోరఖ్‌పూర్‌లో జ్వరాలు, భయాలు, తప్పుడు గణాంకాలు -పార్ధ్‌ యం.ఎన్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: సుధామయి సత్తెనపల్లి గత నాలుగు దశాబ్దాలుగా తూర్పు ఉత్తరప్రదేశ్‌లో మెదడువాపు వ్యాధి వేలాదిమంది చిన్నారులను బలితీసుకుంది. ఇప్పుడు కేసులు బాగా తగ్గిపోయాయని అధికార లెక్కలు చూపుతున్నప్పటికీ, అలా తగ్గించి చూపడం పట్ల కలిగే ఆందోళనల మధ్య ఆ వ్యాధి ఇప్పటికీ భయాన్ని కలిగిస్తూనే ఉంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : సతీహిత బోధిని (1883`1905) -డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

18, 19 శతాబ్దాలనాటి వలస భారతదేశంలో సంఘ సంస్కరణోద్యమం ముమ్మరంగా సాగింది. సంస్కరణోద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయడానికి సంఘ సంస్కర్తలు వివిధ భారతీయ భాషల్లో పత్రికల్ని ప్రారంభించారు. సంఘ సంస్కరణోద్యమానికి స్త్రీల సమస్యలు ప్రధాన కేంద్ర బిందువుగా ఉండేవి. అందుకే స్త్రీలలో సంఘ సంస్కరణ సందేశాన్ని ప్రచారం

Share
Posted in వ్యాసాలు | Leave a comment

టీనేజర్లు ` సైబర్‌ బుల్లియింగ్‌ – పూర్ణిమ తమ్మిరెడ్డి

ప్రఖ్యాత సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ, మెకఫీ, 2022లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఇండియాలోని పిల్లలకి మొబైల్‌ మెచ్యూరిటీ (మొబైల్‌ ఫోన్లని, డివైజులని ఉపయోగించగలగడం) 10`14 ఏళ్ళకే వచ్చేస్తోంది. ఆ అధ్యయనంలో భాగంగానే భారతీయ

Share
Posted in సమాచారం | Leave a comment

స్పర్శ – ఎన్‌. నిర్మలాదేవి

స్పర్శ… స్పర్శ… స్పర్శ… స్పర్శ అంటే ఏమిటి? ఎలా ఉంటుంది? ఎందుకీ స్పర్శ…? ఒక దోర నవ్వు ఒక కన్నీటి చుక్కను కౌగిలించుకోవడమేనా స్పర్శంటే…!

Share
Posted in కవితలు | Leave a comment

అబ్సర్డిటీ ఆఫ్‌ లైఫ్‌ (జీవన అసంబద్ధత) -విమల

నదిపై కురుస్తున్న వాన చినుకుల నాట్యాలనో అడవిలో వృక్షాలు గాలితో చేసే రహస్య సంభాషణలనో పసరు వాసనల పరిమళాల మధ్య తలలూచే రెల్లు పూలనో

Share
Posted in కవితలు | Leave a comment

నిండుగా నవ్వేరోజు – అమరజ్యోతి

ఏనాడు నవ్వనిచ్చారనీ మనసారా, మనస్ఫూర్తిగా పకపకా నవ్వాలనిపించినప్పుడల్లా

Share
Posted in కవితలు | Leave a comment

మాట సాయం – శ్రీ తరం కొప్పునూర్‌

ఆమె ఎదురు చూపులు ఎన్నని చెప్పను… కొన్ని గుమ్మానికి తోరణాలు కట్టింది మరికొన్ని ఏ మూలమలుపులోకో విసిరేసింది

Share
Posted in కవితలు | Leave a comment

పిల్లల భూమిక

దుర్గాడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పిల్లలు రాసిన కథలు మా గ్రామం మా గ్రామం పేరు దుర్గాడ. మా గ్రామం చాలా విశాలంగా ఉంటుంది. పచ్చని పొలాలు, కోయిల రాగాలు, అలా నడుస్తుంటే చల్లని గాలి. ఆ గాలి వీస్తుంటే నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మా ఊరిలో అనేక వృత్తులవారు నివసిస్తూ

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక

దుర్గాడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పిల్లలు రాసిన కథలు ఒక చెట్టు చెప్పింది ఒక రోజున ఒక చెట్టు కింద అంబేద్కర్‌ గారు కూర్చున్నారు. అప్పుడు ఒకాయన ఆయనను చూసి, ‘‘లే, నువ్వు. ఇక్కడ కూర్చోకూడదు. నువ్వు తక్కువ కులం వాడివి. లేచి అక్కడ సుబ్బరం చేయి’’ అన్నాడు.

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

జూన్, 2022

జూన్, 2022

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

యాపచెట్టు – కొండవీటి సత్యవతి

ఉగాది వెళ్ళిపోయిన పది రోజులకి తీరిగ్గా ఇంటి ముందున్న వేపచెట్టు గుబురుల్లో కూర్చుని గొంతు విప్పిన కోయిలను చూసి హమ్మయ్య! కోయిల పాట వినబడిరది. ఈ సంవత్సరానికి మొదటి కోయిల పాట. కోయిల వాలిన వేపచెట్టు కొత్త చిగుళ్ళు, మెరుస్తున్న కొత్త ఆకులు, గుత్తులు గుత్తులుగా తెల్లటి పూతతో కళకళలాడుతోంది.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు, భూమిక లో వచ్చిన రచయిత్రుల సమావేశం గురించి చదివి ఎంత సంతోషించాలో అంతా బాధ కూడా వేసింది. పిల్లలు రాస్తున్న కవితల వెనుక వారిని తీర్చి దిద్దుతున్న వాళ్ళ తెలుగు టీచర్లను తప్పక అభినందించాల్సిందే. పిల్లలను చూసి నేనే ఎంతో హ్యాపీగా

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రగతి అంటే ప్రకృతి విధ్వంసం కానే కాదు – పి. ప్రశాంతి

పని ఒత్తిడిలో అలిసిపోయి, పడుకోగానే నిద్రపోయిన రాణికి అర్థరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చేసింది. కారణం ఏంటా అని ఆలోచించేలోపే ఘాటైన వాసనతో ఊపిరి పీల్చుకోవడమే కష్టమైపోతున్నట్లుంటే లేచి కిటికీ తలుపులు మూసేసి వచ్చి మళ్ళీ పడుకుంది. కానీ ఆ వాసనలు ఆగితేనా. మెల్లిగా కళ్ళు

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

బతుకుదాం… బతికించుకుందాం… శాంతి ప్రబోధ

జూన్‌ 5వ తేదీ. ప్రపంచ పర్యా వరణ పరిరక్షణ దినోత్సవం. ప్రకృతి, పర్యావరణంపై అవగా హన పెంచుకోవాల్సిన రోజు. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పే రోజు. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుకోవడం అంటే మనని మనం కాపాడు కోవడం కదా! 12 ఏళ్ళ క్రితం నిజామాబాద్‌ జిల్లాలో 10 … Continue reading

Share
Posted in కిటికీ | Leave a comment

అక్కసు – తిరునగరి దేవకీ దేవి

విషయం తెలియడంతోనే రేణుక దగ్గర ఉన్నపళంగా వాలింది సృజన. ఇంట్లో చాలామంది ఉంటారని… తనతో మనసు విప్పి మాట్లాడటం కుదరదని ఊహించింది. కానీ తన ఊహ తలకిందులైంది. ఆమె, వాళ్ళబ్బాయి చైతన్య, కూతురు అభిజ్ఞ తప్ప మరో ప్రాణి కన్పించలేదు. తను ఇంట్లో కాలు పెట్టిందో లేదో మీదపడి ఒకటే ఏడుపు. ఊహించని చావు.

Share
Posted in కధానికలు | Leave a comment

గమనమే గమ్యం -ఓల్గా

యుద్ధం రోజుల్లో ఏదో ఒక హడావిడి. శారదాంబ ఇంట్లో రెండు రోజులుగా ముఖ్యమైన సమావేశాలు జరిగి ఆ రోజు మధ్యాహ్నంతో ముగిశాయి. స్థానిక నాయకులంతా వెంటనే వెళ్ళిపోయారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఐదారుగురునారు. బొంబాయి నుంచి వచ్చిన విద్య కూడా

Share
Posted in ధారావాహికలు | Leave a comment