Author Archives: భూమిక

ఇచ్చోటనే – ఆపర్ణ తోట

మనమున్నాము కాబట్టి మరెందరో కూడా మనలానే ఉండి ఉంటారు. మనకు అవసరాలు ఉన్నాయి కాబట్టి మిగిలిన వారికి కూడా అవసరాలు ఉండే ఉంటాయి. కానీ బాధా మనదే బాధ్యతా మనదే. లొంగదీసేవారము మనమే, లొంగిపోయేవారమూ మనమే. సర్వం అద్వైతమే. కానీ ద్వైతంలో చూస్తేనే కిటుకు బోధపడేది.

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

పరువు – వి. శాంతి ప్రబోధ

ఇప్పుడు బతికి ఉన్నానా.. చచ్చిపోయానా.. లేక చనిపోయి బతికానా అని చిన్నగా నవ్వుకుంటూ చేతిలో మొబైల్‌ పక్కన పెట్టింది ఆమె. కానీ, ఆమె ఆలోచనలన్నీ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టర్‌ మీద, ఆ వెనుక వస్తున్న రకరకాల వ్యాఖ్యానాల పైనే ఉన్నాయి. ఎంత వద్దనుకున్నా అవి జోరీగల్లా చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి.

Share
Posted in కథలు | Leave a comment

స్త్రీల కృష్ణపక్ష జీవితం….. ఒక పరిశోధన – వి. ప్రతిమ

చంటి పిల్లల్ని చంక నేసుకుని, స్త్రీలు స్వాతంత్రోద్యమంలోకి నడిచి, జైళ్లకు కూడా వెళ్లిన చరిత్ర మనది…. ఇంతటి ధైర్య సాహసాలూ, దృఢమైన వ్యక్తిత్వాలు కలిగి ఉన్నప్పటికీ భారతదేశంలో ఇప్పటికీ స్త్రీల ఆస్తిత్వాలు ప్రశ్నార్ధకాలే?…. వారి హక్కులు అవాస్తవాలే.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

సమాజాన్ని కదిలించే ‘‘హోరుగాలి’’ – సయ్యద్‌ ముజాహిద్‌ అలీ

ఆధునిక కాలం నుంచి మధ్యయుగాలకు రాజకీయ నాయకులు సమాజాన్ని తీసుకువెళ్లి సమాజంలో అరాచకాలను, ఆటవిక నీతిని అమలు చేస్తుంటే.. ఏ కవి రచయిత వ్యాసకర్త ఊరికే చేతులు కట్టుకొని ఉండరు. ఒక దీపధారిjైు హోరుగాలిలా వీస్తూ సమాజానికి దారి చూపుతూ, వర్తమానాన్ని తన కలంతో అక్షరీకరించి చరిత్రగా ముందు తరాలకు అందజేస్తారు.

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

చీకటి వెలుగుల రేఖ – అనురాధ కోవెల

నిజానికి ఇది ఒక కథ కాదు. ఒక అమ్మాయి జీవితం. రాత్రికి రాత్రే ఇంటి పెద్దరికం మీద పడి బాల్యాన్ని కోల్పోయిన ఒక ఆడపిల్ల అనుభవాల పాఠం. తళుకు బెళుకుల సామ్రాజ్యంలో ఉండే చీకటి కోణాలు తెలిసీ తప్పని పరిస్థితుల్లో అందులోకి దిగిన ఆడపిల్ల పడిన తడబాటు. సాధారణ ఆడపిల్లలా ఒక నమ్మకమైన ప్రేమ పంచే … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

చిగురంత ఆశ – పిల్లల సినిమాలు 25 – డా. పి. యస్‌. ప్రకాశరావు

ప్రత్యేకంగా పిల్లల కోసం తీసిన సినిమాలు మనకు తక్కువ. కొ.కు అన్నట్టు ‘మనం ఏ చిత్రాలైతే చూస్తున్నామో మన పిల్లలూ ఆ చిత్రాలే చూస్తున్నారు’. ఈ పుస్తకం పిల్లలకోసం తీసిన 25 ఉత్తమ చిత్రాల సమీక్ష. పెద్దల సినిమాల సమీక్ష ‘రియలిస్టిక్‌ సినిమా’ పుస్తకం రాసిన శివలక్ష్మిగారే ఇది కూడా రాశారు.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

‘నేనొక రంగస్థల కళాకారిణిని కావటంవలన ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు’ – పూంగొడి మదియరసు / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

ట్రాన్స్‌జెండర్‌ కళాకారులు తమిళనాడులోని ఈ పురాతన రంగస్థలంపై తమకున్న మక్కువను కొనసాగిస్తున్నప్పుడు ఎదుర్కొంటోన్న సవాళ్ళ గురించి ఒక తెరుక్కూత్తు కళాకారిణి మాట్లాడుతున్నారు

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నెత్తురోడుతున్న పాలస్తీనాలో ప్రతిఘటనా జ్వాలలు – చైతన్య చెక్కిళ్ల

గాజాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న జాతిసంహారం (genocide) మొదలై ఎనిమిది నెలలు కావస్తున్నది. 76 ఏండ్ల క్రితం ఇజ్రాయిల్‌ స్థాపనతో పాలస్తీనీయుల జాతి ప్రక్షాళన (ethnic cleansing) మొదలయింది. 76 ఏండ్లుగా పాలస్తీనా ప్రజలను బలవంతపు వలసలకు గురి చేస్తూ, ఊర్లలో నుండి వెళ్లగొడ్తూ, జైళ్ళలో వేస్తూ, మిలిటరీ దాడులతో హత్యాకాండలు చేస్తూ ఇజ్రాయిల్‌ జాతి ప్రక్షాళన … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భూషణం కథలు – గిరిజన జీవిత చిత్రణ – సారిపల్లి నాగరాజు

అడవులలో, కొండ ప్రాంతాలలో నివసిస్తూ లేదా సంచార జీవనము గడుపుతూ ఆదిమ సంస్కృతిలో ఉండే తెగవారిని ‘గిరిజనులు’ అంటారు. ప్రపంచ దేశాలలో అన్ని జాతుల సంస్కృతుల కన్నా ఆదివాసుల సంస్కృతి భిన్నంగానూ, అపురూపంగాను ఉంటుంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పరివర్తనం – నాంపల్లి సుజాత

చిన్నప్పుడెప్పుడో ఊహ తెలియక ముందే మా పితామహుడు..

Share
Posted in కవితలు | Leave a comment

హాస పారిజాతం – ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ

ఆడపిల్లల్ని నవ్వ నివ్వండి పారిజాత సుమాల్ని రాలనివ్వండి ఏ హాస్యోక్తికి పులకరింపో అది

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ముడి – డా.నీరజ అమరవాది

ఎంత బాగుందో ఉంగరాల జుట్టుకి అమ్మ వేసిన రిబ్బను ముడి

Share
Posted in కవితలు | Leave a comment

మన దేవుడు రైతు – కె.చంద్రిక, 7వ తరగతి

మనకు రాతలు రాసేది దేవుడు అయితే మన కడుపుకి అన్నం పెట్టేది ఈ దేవుడు

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

రైతన్న – ఎస్‌.కె.అస్మా, 7వ తరగతి

పచ్చని పొలాలు పండిరచేది రైతన్న మన అందరికీ అన్నం పెట్టేది రైతన్న

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

రైతే రాజు – టి.భవ్యశ్రీ, 7వ తరగతి

రైతు దేశానికి రాజు రైతు లేకుంటే మనం లేము

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

రైతు పంట పొలాలు – జి.మోక్షిత, 7వ తరగతి

రైతు పండిరచే పచ్చని పొలాలు రైతు ఇచ్చే పచ్చని చెట్లు

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment