Author Archives: భూమిక

గెవనపు గంటు -వి. ప్రతిమ

ఇవ్వాళ భారతి గురించి తెలుగు సాహిత్య ప్రపంచానికి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గనాల మీద పల్లెపడుచులు బరువులెత్తుకుని అడుగులేసినట్టుగా ఎడారి బతుకుల్ని భుజాన వేసుకుని అత్యంత సహజంగా కథల బంగారు లోకంలోకి నడిచి వచ్చిందామె. బతుకు అందరికీ ఈతే కానీ కొందరికి అది ఎదురీత అవుతుంది. అట్లా బతుక్కి ఎదురీదాల్సి వచ్చిన మనుషుల గురించి చెప్పిన … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

అస్పృశ్యత, కుల నిర్మూలనను రూపుమాపడానికి అంబేడ్కర్‌ చేసిన కృషిని వివరించిన డాక్యుమెంటరీ చిత్రం -శివలక్ష్మి

‘‘డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌: ది అన్‌టోల్డ్‌ ట్రూత్‌’’ అనే అంబేద్కర్‌ జీవిత చిత్రాన్ని 2000 సంవత్సరంలో అద్భుతమైన డాక్యుమెంటరీగా హిందీ, ఇంగ్లీషు భాషల్లో చిత్రీకరించారు ఈ చిత్ర దర్శకులు జబ్బార్‌ పటేల్‌. దీన్ని తిర్లోక్‌ మెహతా నిర్మించారు.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

బీడ్‌లో బాలవధువులు: చెరకు కోతల్లో నలిగిపోయిన ఆశలు- పార్ధ్‌ ఎం.ఎన్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

(అనువాదం: అపర్ణ తోట) మహారాష్ట్ర బీడ్‌ జిల్లాలో అసలే కష్టంగా సాగుతున్న రేఖ వంటి ఆడపిల్లల జీవితాలలో ఈ మహారోగం ఇంకా కష్టాలను తెచ్చిపెట్టింది. పెరుగుతున్న పేదరికం, బడులు మూతబడడం, ఇటువంటి కారణాలెన్నో చిన్నవయసులోనే ఆడపిల్లల పెళ్ళిళ్ళకు కారణమవుతున్నాయి. రేఖకు పది రోజుల క్రితమే, పెళ్ళి చేసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదని అర్థమైపోయింది. ఆమె … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొనలేకపోయిన ఒక తిరుగుబాటుదారు మహిళ ‘ఈలా’ -ఎస్‌.రాజ్యలక్ష్మి

(1940వ సంవత్సరంలో ఒలింపిక్‌ ఆటల్లోని పరుగు పందెంలో పాల్గొనవలసిన ఈలా మిత్రా, ఆ తర్వాతి కాలంలో బెంగాల్‌లో అప్పుడే ఊపిరి పోసుకుంటున్న తెభంగా అనే ప్రముఖ రైతు ఉద్యమంలో పనిచేసినందుకు గాను జైలులో బంధింపబడి, ఎంతో హింసకు గురయ్యారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సైరంధ్రి – డా. సి.భవానీదేవి

గుజరాతీ మూలం, హిందీ అనువాదం: డా.వినోద్‌కుమార్‌ జోషి సందర్భమంతా ఆగినా, ఆపకపోయినా తనలోకి తాను పరికించుకుంది సైరంధ్రి!

Share
Posted in కవితలు | Leave a comment

ఆమె నడిచిన దారి… – అనిశెట్టి రజిత

విలువల గోడలు కూలిపోకుండా సహన సానుభూతుల సౌధాలు పడిపోకుండా నిలబెట్టిన జగజ్జెట్టీ ఆమె…!

Share
Posted in కవితలు | Leave a comment

కొనసాగింపు… – విమల మోర్తాల

సూర్యుడు అస్తమించి నల్లటి ముసురు వర్షపు చీకటి కురిసే కాలాన యుద్ధం ముగిసి నెత్తురు పారిన ఆ అడవి చివరి సముద్ర తీరాన ఇంకా రాని పడవల కోసం కాసిన్ని లాంతర్లను

Share
Posted in కవితలు | Leave a comment

భూమిక – ఆగష్టు 2021

ఆగష్టు 2021

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

హక్కుల ఉద్యమకారిణి జయశ్రీ – కొండవీటి సత్యవతి

జయశ్రీ గత మూడు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌లో హక్కుల ఉద్యమంలో పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో జయశ్రీది కంగు కంగున మోగే ఒక ధిక్కార స్వరం. ఒకవైపు అధికారులతో నిర్భయంగా, నిర్మొహమాటంగా మాట్లాడుతూ మరోవైపు బాధాతప్తులకు అండగా నిల్చే జయశ్రీది కడప జిల్లాలో ఒక బలమైన గొంతు.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

మురికివాడ ముంగిట మెరిసే వెన్నెల రజనీ తిలక్‌ -చల్లపల్లి స్వరూపరాణి

దళిత స్త్రీ సమస్యను జాతీయస్థాయిలో ఒక ముఖ్యమైన ఎజెండాని చేసి విస్తృతస్థాయిలో పనిచేసి కుల, మత దురహంకారాలకు, పితృస్వామిక అణచివేత దారులకు వెన్నులో చలి పుట్టించిన సాహసి రజనీ తిలక్‌. ఆమె నిరుపేద దళిత జాతవ కులంలో పుట్టింది. వీరిది ఉత్తరప్రదేశ్‌

Share
Posted in మిణుగురులు  | Leave a comment

… నేనే తరగతి?! – పి. ప్రశాంతి

కారు శబ్దాన్ని ఎక్కడ్నుంచి పసిగట్టారో కాని కారు బడి దగ్గరికి చేరేసరికి పరిగెత్తుకొచ్చేశారు పిల్లలు. ఆ చిన్ని ఆదివాసీ గూడెంలో ఎటుచూసినా పది హేనేళ్ళలోపు పిల్లలు ఆడుతూనో, గెంతు తూనో కనిపిస్తారు. చంటి పిల్లల్ని చంక నేసుకుని ఆడేసుకుంటున్న ఏడెనిమిదేళ్ళ

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

అన్యోన్యం -టి. సంపత్‌ కుమార్‌

‘‘నే వెళతానంటే మీరు వినరు. జాగ్రత్తగా వెళ్ళండి. శ్వాస సరిగ్గా ఆడటం లేదంటూ మాస్క్‌ని కిందకి జరుపుకోకండి. ఇంటికొచ్చేవరకు అట్టే ఉంచుకోండి’’.

Share
Posted in కధలు | Leave a comment

గమనమే గమ్యం -ఓల్గా

ఆ ఉత్తరం వచ్చిన రోజంతా సుబ్బమ్మ ఏడుస్తూనే ఉంది. తల్లీ కొడుకులు దూరమయ్యారు. తనకు అత్తగారి అండ లేకుండా పోయింది. ఇప్పుడు ఆ చదువు మూలంగానే తను భర్తకు సేవ చేయకుండా ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది.

Share
Posted in ధారావాహికలు | Leave a comment

ఆక్సిజన్‌ దొరకని ఆత్మనిర్భర భారతం – సతీష్‌ బైరెడ్డి

దేశాన్ని కరోనా రెండవ కెరటం ముంచెత్తుతోంది. ఆసుపత్రులను కరోనా రోగులు ముంచెత్తుతుంటే స్మశాన వాటికల ముందు పొడవాటి బారులు కనిపిస్తున్నాయి. కరోనా లక్షణాలు తీవ్రమైన వెంటనే ఆసుపత్రుల కోసం జనం హాహాకారాలు పెడుతూ పరుగెడుతున్నారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కీర్తించబడని హౌషాబాయి ధీరత్వం పి.సాయినాథ్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా (అనువాదం: అపర్ణ తోట)

91 ఏళ్ళ హౌషాబాయి పాటిల్‌ బ్రిటిష్‌ కార్యాలయాలపై దారుణమైన దాడులు చేసిన విప్లవాత్మక కార్యదర్శి. 1943`46 మధ్య, ఆమె అండర్‌ గ్రౌండ్‌లో ఉన్నప్పుడు, మహారాష్ట్రలోని సతారా ప్రాంతంలో ఆయుధాలు, బస్సులు మరియు పోలీస్‌స్టేషన్లను దోచుకుంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సాలిహాన్‌ రాజు మీద ఎదురుదాడి చేయగా – డా॥ పి.సాయినాథ్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

పది స్వాతంత్య్ర గాథలు ` 1. ఒడిశాలోని నువాపడాలో డేమాతి డే సబర్‌, ఆమె స్నేహితులు తుపాకీతో బ్రిటిష్‌ అధికారులను ఎదుర్కొన్నారు. ఆమె వేరే ఆదివాసీ ఆడవారితో కలిసి పొలంలో పనిచేస్తుండగా, వారి ఊరు సలిహా నుంచి ఒక యువకుడు వారివైపు వేగంగా పరిగెత్తుతూ అరిచాడు

Share
Posted in వ్యాసాలు | Leave a comment