Author Archives: భూమిక

పౌరులుగా పవ్రర్తిద్దాం – భూక్యా గోపిరాజ్‌

ఈ మహమ్మారిని తరిమేయాలనే ఆవేశం అరదరిలోనూ వుంది కానీ ఆచరణ కొరతయింది! లోకాన్ని దాని విషకోరలతో అడుగడుగు వేసుకుంటు

Share
Posted in కవితలు | Leave a comment

ఆదర్శ జ్యోతి – జె.వినిత

సృష్టికి మూలం తానై అవనికి ఆదర్శమై జననిగా జగతిలో తన ఒడే తొలి బడిగా తన మాటే తొలి బాటగా ధైర్యసాహసాలకు నిలయంగా

Share
Posted in కవితలు | Leave a comment

స్రీ — జి.తేజస్వి, 9వ తరగతి

స్రీ శక్తి స్వరూపిణి స్త్రీ ఒక శక్తి స్వరూపం తల్లిగా ప్రాణం పోస్తుంది చెల్లిగా చేరదీస్తుంది అక్కగా ఆదరిస్తుంది

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఓ మహిళా నీకు వందనం – షేక్‌ షబ్నమ్‌, 9వ తరగతి

సృష్టికి ప్రతి సృష్టినిచ్చి… సమాజానికి మార్గ నిర్దేశనం చేసే… ఓ మహిళా నీకు వందనం… సంసార సాగరంలో నీకు నీవే సాటిగా…

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ప్రపంచ మహిళా దినోత్సవం – డి.నాగమణి, 9వ తరగతి

‘అరవింద స్కూల్‌’ విద్యార్థులు రాసిన కవితలు ప్రపంచానికి జన్మనిచ్చిన ఆదర్శమూర్తి, అన్నింట్లో ముందుండే స్త్రీ మూర్తి,

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

మార్చి 8 మహిళోద్యమాన్ని మించిన ఆధునిక మహిళోద్యమం – సత్యవతి

మార్చి 8, 2020 గురించి రాయాలంటే ఎప్పుడూ లేని ఒక ఉద్వేగం మనసును కమ్మేస్తోంది. 1975లో ఇండియాలో ఉమెన్స్‌ డే మొదలైనప్పటి నుండి నా జీవితానికి ఈ రోజుకు పెనవేసిన బంధం ఎప్పుడూ కళ్ళముందుకొస్తుంది. 45 సంవత్సరాల క్రితం మహిళా సాధికారత, అభ్యున్నతుల కోసం డిక్లేర్‌ చేసిన అంతర్జాతీయ మహిళా దినాన్ని నమ్ముకునే నేను మా … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

అసలు నీకర్థమవుతోందా!?!? -పి. ప్రశాంతి

ఎటుచూసినా ఉత్తేజం తొణికి సలాడు తోంది. నగరంలో ఎంతోమంది మహిళలు… ముఖ్యంగా యువతులు మొదటిసారి ఈ ఉత్తేజాన్ని అనుభవి స్తున్నారు. ఈ ఉత్తేజం కరెంట్‌లా దేశంలోని ఎన్నో నగరాలకి, మహా నగరాలకి పాకేస్తోంది. మెల్లగా చిన్న పట్టణాలు… అక్కడ్నుండి గ్రామాలకూ చేరుకుంటోంది.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

హాపీ టు బ్లీడ్‌! – ఉమా నూతక్కి

If I had a hammer I’d smash patriarchy నేను పురుష ద్వేషిని ఏమీ కాదు కానీ… ”నెలసరిలో ఉన్న స్త్రీ వంట చేస్తే మరు జన్మలో ఆడకుక్కగా పుడుతుంది” అన్న గుజరాత్‌లోని భుజ్‌ పట్టణంలోని స్వామి నారా యణ్‌ గుడిలోని స్వామి కృష్ణస్వరూప్‌ దాసాజీ ఉవాచ చదివాక చాలా కోపంగా ఉంది.

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

మేరీ -ఎస్‌. శ్రీలత

స్కూలుకు టైం అవుతోంది అనుకుంటూ స్కూటీ తీసి గేటు వేసి బయల్దేరాను. మా ఇంటి నుంచి స్కూలు పది కి.మీ.లు ఉంటుంది. వెళ్తుంటే ఎడమవైపు ఎండిపోయిన చెరువు, కుడి చేతివైపు కొన్ని కాలనీలు ఉంటాయి. మధ్య మధ్యలో పొలాలు, అక్కడక్కడా బర్రెలు కట్టేసిన డెయిరీ ఫాంలు ఉంటాయి. చెరువుకు, పొలానికి మధ్య మెలికలు తిరిగిన రోడ్డు … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

అసహజమనిపించే సహజం -శాంతిశ్రీ బెనర్జీ

”ప్రతిసారీ ఏదో ఒక వంక చెప్పి సంబంధాలు చెడగొడ్తున్నావు. ఇలా అయితే ఎలా కమలినీ? నీకిక పెళ్ళయ్యేదెప్పుడూ? ఇప్పటికే ముప్ఫయిమూడేళ్ళొచ్చినయ్‌. ఇక జీవితాంతం ఇలాగే

Share
Posted in కధానికలు | Leave a comment

వాసా ప్రభావతి గారికి అక్షర నివాళి

ఉంగుటూరి శ్రీలక్ష్మి వాసా ప్రభావతి గారితో నా పరిచయం పది సంవత్సరాల క్రితం జరిగింది. ‘సఖ్య సాహితి’ ఆగిపోయింది. రచయితలందరినీ ఒకే చోటు చేర్చాలనే తపనతో, యద్ధనపూడి సులోచనారాణి గారు, వాసా ప్రభావతి గారు వారి ఆలోచనలకు చక్కటి రూపకల్పన చేశారు.

Share
Posted in నివాళి | Leave a comment

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ -అక్కిరాజు రమాపతి రావు

(గత సంచిక తరువాయి…) చదువు సంధ్యలు, పెళ్ళి చదువుగాని, ఆటగాని, పాట గాని దుర్గాబాయికి ఎవరూ ఏమీ నేర్పనక్కరలేదు. నేర్చుకుంటానంటే చాలు. కానీ ఆ ఎనిమిదేళ్ళ ఆరిందా, తొమ్మిదేళ్ళ ఆలోచనపరురాలు, అనుభవశాలి, ఇతరులకు నేర్పుతుంది. ఆ ప్రతిభ ఆమెకు పుట్టుకతోనే సహజంగా వచ్చినట్లనిపిస్తుంది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

యుద్ధం చిదిమేసిన ప్రేమ: ‘ది క్రేన్స్‌ ఆర్‌ ఫ్లయింగ్‌’ (1957) -బాలాజీ

ప్రపంచాన్నే జయించాలనుకున్న జాత్యాహంకారి ఫాసిస్ట్‌ నాజీ హిట్లర్‌ దురాక్రమణకు అడ్డుకట్ట వేయడానికి సోవియట్‌ రష్యా సైనికులూ, పౌరులూ కలిపి రెండు కోట్ల డెబ్భై లక్షల మంది ప్రాణాలొడ్డారు. ‘ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదు’ అనుకునే ఒక నియంత కోసం దేశ, పరదేశ ప్రజలు చెల్లించే భారీ మూల్యాలు ఈ స్థాయిలో ఉంటాయి. ఈ … Continue reading

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

నిర్భయంగా దిశ వైపు అడుగులు – ఇంద్రగంటి జానకీబాల

నేరము – శిక్ష చట్టము – న్యాయము రక్షణ వ్యవస్థ – రాజకీయాలు అవిద్య – ధనాశ ఇలా ఎన్నో అంశాలతో ముడిపడిపోయి ఉంటుంది ఏ సమాజమైనా. నీటిలో కొన్ని అలవోకగా కలిసి, భరించరాని అన్యాయాన్ని సృష్టించినప్పుడు మొత్తం దేశం ఒకే విధంగా స్పందించి, దాన్ని ఎదిరించడానికి నడుం కట్టడం అరుదుగా జరుగుతూ ఉంటుంది.

Share
Posted in వ్యాసం | Leave a comment

నిర్భయ నుంచి దిశ దాకా – సి. వనజ

నిర్భయకు ముందు కానీ, ఆ తర్వాత కానీ భారతదేశంలో ఇటువంటి దారుణాలు జరగలేదని కాదు. కానీ, ఈ రెండు సంఘటనలకు ఒక ప్రాధాన్యత ఉంది. హక్కులే కాదు, బాధ్యతలు కూడా చెప్పకుండా పెంచిన, సహకారం బదులుగా పోటీ, తృప్తికి బదులుగా విజయం, త్యాగానికి బదులుగా స్వార్థం విలువలుగా నేర్చుకుంటున్న మిలీనియం తరాన్ని, సంపద ఎలా వచ్చినా … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

ఆమే ఉద్యమం… ఆకాశమంత పయనం… అనిశెట్టి రజిత

ఎన్ని ఉద్యమాలు, తిరుగుబాట్లు, ఎన్ని యుద్ధాలు చూసింది ఈ నేల. శతాబ్దంపైన దశాబ్దం కాలం క్రితం నాడు అంకురించిన మహిళోద్యమం ప్రపంచాన్ని మేల్కొలుపుతూ మిలీనియం మార్చ్‌ను పూర్తి చేసుకుంది. అన్ని అసమానత్వాలు అంతమై సామ్యవాద వ్యవస్థలు ఏర్పడాలని ప్రపంచ శాంతికై పబ్బతి బట్టిన వందేళ్ళ పోరాటం మహిళా శక్తిది. సాధించిన హక్కులు, విజయాలు సగమే, సాధించాల్సిన … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment