-
Recent Posts
Recent Comments
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం -భండారు విజయ
ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం ప్రకటించి ఇప్పటికి 110 సంవత్సరాలు అయింది. దీనికి స్ఫూర్తిని ఇచ్చిన ఘటన 1857వ సంవత్సరంలో మార్చి 8వ తేదీన న్యూయార్క్ నగరంలో జరిగింది. చికాగో మహానగరంలోని ఒక జౌళి మిల్లులో పనిచేస్తున్న శ్రామిక మహిళలు తాము పనిచేస్తున్న (12 గంటల నుండి 18 గంటల వరకు) … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
CAA – అస్సాం పౌరసత్వ సవరణ చట్టం -రమామేల్కోటే
పౌరసత్వ సవరణ చట్టాలకు అస్సాంలో ప్రారంభమైన వ్యతిరేకత దేశవ్యాప్తంగా ఆందోళన ఊపందుకుని మరింత ఉధృతమవుతున్నది. ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో, అన్ని రాష్ట్రాలలో ఈ ఉద్యమం ఎప్పటికప్పుడు కొత్త రూపాన్ని, కొత్త హంగులతో, ఒక సాంస్కృతిక ఉద్యమంలా మొత్తం దేశాన్నే కుదిపివేస్తున్నది. ఈ ఉద్యమంలో స్త్రీలు, ముస్లిం మహిళలు ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున పాల్గొనడమే … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
సుదీర్ఘ యుద్ధం – నాంపల్లి సుజాత
రాశి ఫలాల కోసం వెంపర్లాడితిమి కదా! రాజ్యపూజ్యాలను వెతుకుతూ ఆ పంచాంగంలో… విజృంభిస్తున్న వైరస్ గురించి విప్పి చెప్పిందా ఆ గ్రంథం?
Posted in కవితలు
Leave a comment
చికిత్స – ఎస్.కాశింబి
ఉమ్మ నీటిలో కదులుతున్నప్పుడే… కమ్మనైన నీతి కథలు వినిపించండి! ఉగ్గునూరి గుక్క గుక్క తాగించేటప్పుడే విచక్షణా స్తన్యాన్ని రంగరించండి!
Posted in కవితలు
Leave a comment
పౌరులుగా పవ్రర్తిద్దాం – భూక్యా గోపిరాజ్
ఈ మహమ్మారిని తరిమేయాలనే ఆవేశం అరదరిలోనూ వుంది కానీ ఆచరణ కొరతయింది! లోకాన్ని దాని విషకోరలతో అడుగడుగు వేసుకుంటు
Posted in కవితలు
Leave a comment
ఆదర్శ జ్యోతి – జె.వినిత
సృష్టికి మూలం తానై అవనికి ఆదర్శమై జననిగా జగతిలో తన ఒడే తొలి బడిగా తన మాటే తొలి బాటగా ధైర్యసాహసాలకు నిలయంగా
Posted in కవితలు
Leave a comment
స్రీ — జి.తేజస్వి, 9వ తరగతి
స్రీ శక్తి స్వరూపిణి స్త్రీ ఒక శక్తి స్వరూపం తల్లిగా ప్రాణం పోస్తుంది చెల్లిగా చేరదీస్తుంది అక్కగా ఆదరిస్తుంది
Posted in పిల్లల భూమిక
Leave a comment
ఓ మహిళా నీకు వందనం – షేక్ షబ్నమ్, 9వ తరగతి
సృష్టికి ప్రతి సృష్టినిచ్చి… సమాజానికి మార్గ నిర్దేశనం చేసే… ఓ మహిళా నీకు వందనం… సంసార సాగరంలో నీకు నీవే సాటిగా…
Posted in పిల్లల భూమిక
Leave a comment
ప్రపంచ మహిళా దినోత్సవం – డి.నాగమణి, 9వ తరగతి
‘అరవింద స్కూల్’ విద్యార్థులు రాసిన కవితలు ప్రపంచానికి జన్మనిచ్చిన ఆదర్శమూర్తి, అన్నింట్లో ముందుండే స్త్రీ మూర్తి,
Posted in పిల్లల భూమిక
Leave a comment
మార్చి 8 మహిళోద్యమాన్ని మించిన ఆధునిక మహిళోద్యమం – సత్యవతి
మార్చి 8, 2020 గురించి రాయాలంటే ఎప్పుడూ లేని ఒక ఉద్వేగం మనసును కమ్మేస్తోంది. 1975లో ఇండియాలో ఉమెన్స్ డే మొదలైనప్పటి నుండి నా జీవితానికి ఈ రోజుకు పెనవేసిన బంధం ఎప్పుడూ కళ్ళముందుకొస్తుంది. 45 సంవత్సరాల క్రితం మహిళా సాధికారత, అభ్యున్నతుల కోసం డిక్లేర్ చేసిన అంతర్జాతీయ మహిళా దినాన్ని నమ్ముకునే నేను మా … Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
అసలు నీకర్థమవుతోందా!?!? -పి. ప్రశాంతి
ఎటుచూసినా ఉత్తేజం తొణికి సలాడు తోంది. నగరంలో ఎంతోమంది మహిళలు… ముఖ్యంగా యువతులు మొదటిసారి ఈ ఉత్తేజాన్ని అనుభవి స్తున్నారు. ఈ ఉత్తేజం కరెంట్‌లా దేశంలోని ఎన్నో నగరాలకి, మహా నగరాలకి పాకేస్తోంది. మెల్లగా చిన్న పట్టణాలు… అక్కడ్నుండి గ్రామాలకూ చేరుకుంటోంది.
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
హాపీ టు బ్లీడ్! – ఉమా నూతక్కి
If I had a hammer I’d smash patriarchy నేను పురుష ద్వేషిని ఏమీ కాదు కానీ… ”నెలసరిలో ఉన్న స్త్రీ వంట చేస్తే మరు జన్మలో ఆడకుక్కగా పుడుతుంది” అన్న గుజరాత్‌లోని భుజ్ పట్టణంలోని స్వామి నారా యణ్ గుడిలోని స్వామి కృష్ణస్వరూప్ దాసాజీ ఉవాచ చదివాక చాలా కోపంగా ఉంది.
Posted in మంకెన పువ్వు
Leave a comment
మేరీ -ఎస్. శ్రీలత
స్కూలుకు టైం అవుతోంది అనుకుంటూ స్కూటీ తీసి గేటు వేసి బయల్దేరాను. మా ఇంటి నుంచి స్కూలు పది కి.మీ.లు ఉంటుంది. వెళ్తుంటే ఎడమవైపు ఎండిపోయిన చెరువు, కుడి చేతివైపు కొన్ని కాలనీలు ఉంటాయి. మధ్య మధ్యలో పొలాలు, అక్కడక్కడా బర్రెలు కట్టేసిన డెయిరీ ఫాంలు ఉంటాయి. చెరువుకు, పొలానికి మధ్య మెలికలు తిరిగిన రోడ్డు … Continue reading
Posted in కథలు
Leave a comment
అసహజమనిపించే సహజం -శాంతిశ్రీ బెనర్జీ
”ప్రతిసారీ ఏదో ఒక వంక చెప్పి సంబంధాలు చెడగొడ్తున్నావు. ఇలా అయితే ఎలా కమలినీ? నీకిక పెళ్ళయ్యేదెప్పుడూ? ఇప్పటికే ముప్ఫయిమూడేళ్ళొచ్చినయ్. ఇక జీవితాంతం ఇలాగే
Posted in కధానికలు
Leave a comment
వాసా ప్రభావతి గారికి అక్షర నివాళి
ఉంగుటూరి శ్రీలక్ష్మి వాసా ప్రభావతి గారితో నా పరిచయం పది సంవత్సరాల క్రితం జరిగింది. ‘సఖ్య సాహితి’ ఆగిపోయింది. రచయితలందరినీ ఒకే చోటు చేర్చాలనే తపనతో, యద్ధనపూడి సులోచనారాణి గారు, వాసా ప్రభావతి గారు వారి ఆలోచనలకు చక్కటి రూపకల్పన చేశారు.
Posted in నివాళి
Leave a comment
దుర్గాబాయి దేశ్‌ముఖ్ -అక్కిరాజు రమాపతి రావు
(గత సంచిక తరువాయి…) చదువు సంధ్యలు, పెళ్ళి చదువుగాని, ఆటగాని, పాట గాని దుర్గాబాయికి ఎవరూ ఏమీ నేర్పనక్కరలేదు. నేర్చుకుంటానంటే చాలు. కానీ ఆ ఎనిమిదేళ్ళ ఆరిందా, తొమ్మిదేళ్ళ ఆలోచనపరురాలు, అనుభవశాలి, ఇతరులకు నేర్పుతుంది. ఆ ప్రతిభ ఆమెకు పుట్టుకతోనే సహజంగా వచ్చినట్లనిపిస్తుంది.
Posted in జీవితానుభవాలు
Leave a comment
