-
Recent Posts
Recent Comments
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
యుద్ధం చిదిమేసిన ప్రేమ: ‘ది క్రేన్స్ ఆర్ ఫ్లయింగ్’ (1957) -బాలాజీ
ప్రపంచాన్నే జయించాలనుకున్న జాత్యాహంకారి ఫాసిస్ట్ నాజీ హిట్లర్ దురాక్రమణకు అడ్డుకట్ట వేయడానికి సోవియట్ రష్యా సైనికులూ, పౌరులూ కలిపి రెండు కోట్ల డెబ్భై లక్షల మంది ప్రాణాలొడ్డారు. ‘ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదు’ అనుకునే ఒక నియంత కోసం దేశ, పరదేశ ప్రజలు చెల్లించే భారీ మూల్యాలు ఈ స్థాయిలో ఉంటాయి. ఈ … Continue reading
Posted in సినిమా సమీక్ష
Leave a comment
నిర్భయంగా దిశ వైపు అడుగులు – ఇంద్రగంటి జానకీబాల
నేరము – శిక్ష చట్టము – న్యాయము రక్షణ వ్యవస్థ – రాజకీయాలు అవిద్య – ధనాశ ఇలా ఎన్నో అంశాలతో ముడిపడిపోయి ఉంటుంది ఏ సమాజమైనా. నీటిలో కొన్ని అలవోకగా కలిసి, భరించరాని అన్యాయాన్ని సృష్టించినప్పుడు మొత్తం దేశం ఒకే విధంగా స్పందించి, దాన్ని ఎదిరించడానికి నడుం కట్టడం అరుదుగా జరుగుతూ ఉంటుంది.
Posted in వ్యాసం
Leave a comment
నిర్భయ నుంచి దిశ దాకా – సి. వనజ
నిర్భయకు ముందు కానీ, ఆ తర్వాత కానీ భారతదేశంలో ఇటువంటి దారుణాలు జరగలేదని కాదు. కానీ, ఈ రెండు సంఘటనలకు ఒక ప్రాధాన్యత ఉంది. హక్కులే కాదు, బాధ్యతలు కూడా చెప్పకుండా పెంచిన, సహకారం బదులుగా పోటీ, తృప్తికి బదులుగా విజయం, త్యాగానికి బదులుగా స్వార్థం విలువలుగా నేర్చుకుంటున్న మిలీనియం తరాన్ని, సంపద ఎలా వచ్చినా … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
ఆమే ఉద్యమం… ఆకాశమంత పయనం… అనిశెట్టి రజిత
ఎన్ని ఉద్యమాలు, తిరుగుబాట్లు, ఎన్ని యుద్ధాలు చూసింది ఈ నేల. శతాబ్దంపైన దశాబ్దం కాలం క్రితం నాడు అంకురించిన మహిళోద్యమం ప్రపంచాన్ని మేల్కొలుపుతూ మిలీనియం మార్చ్‌ను పూర్తి చేసుకుంది. అన్ని అసమానత్వాలు అంతమై సామ్యవాద వ్యవస్థలు ఏర్పడాలని ప్రపంచ శాంతికై పబ్బతి బట్టిన వందేళ్ళ పోరాటం మహిళా శక్తిది. సాధించిన హక్కులు, విజయాలు సగమే, సాధించాల్సిన … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
పాలబుగ్గల జీతగాళ్ళే కండ్లల్ల మెదులుతుంటరు -అశోక్ కుంబము
ఆమె ‘మా భూమి సంధ్యక్క’గా తెలుసు. మొదటి తరం జననాట్యమండలి సభ్యురాలిగా కూడా తెలుసు. అనేక సభల్లో ఆమె పాట స్వయంగా విన్న. ఇక యూట్యూబ్ వచ్చిన తర్వాత ఆమె పాడిన ఎన్నో పాటలు చాలా సార్లు చూసిన, విన్న. కాని ప్రత్యక్ష పరిచయం ఎప్పుడూ లేదు. కలిసే అవకాశం కూడా దొరకలేదు. అక్క కూతురు … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
సంగీత సాహిత్యం – జి.యస్.కె.సాయిబాబా
బాపురే కలం నుండి బ్రహ్మ కవిత పుట్టాలి తిస్రగతి చతుస్రగతి సహస్ర గతుల సాగాలి! మాత్రా ఛందస్సులకు మధురిమలను కలిగించే
Posted in కవితలు
Leave a comment
యధారాజ – తథా పజ్రా – చిత్రవాణి.
చిట్టితల్లీ! చిట్టితల్లీ! చిదిమావెందుకు తల్లీ! నీ చిన్ని బొమ్మని పోఁ… ఐ హేట్ మమ్మీ ఆఁ.. ఆఁ… నా క్యూటీ జడలు జుట్టంతా కుదిపి పాడుచేసింది.
Posted in కవితలు
Leave a comment
పేమ్రించడమంటే… – నాంపల్లి సుజాత
తనివి తీరనంతలా ఆస్వాదించడం, అనుభూతించడం ఆరాధించడమే కదా! అయితే… నేనూ ప్రేమిస్తున్నా…నిరంతరం నా హృదయాంతరాల్లోంచి… అదే పనిగా
Posted in కవితలు
Leave a comment
గాయం గొంతు విప్పుతోంది – చొక్కాపు లక్ష్మునాయుడు
పని వనంలో పచ్చగా పూస్తూ పరిమళాలు వెదజల్లే లేలేత పూల రెమ్మల్ని ఆస్వాదించే నెపంతో అంగాంగాల్ని ఆబగా తడిమే విషపు నాలుకలున్న మనుషుల సంకుచితత్వాన్ని
Posted in పిల్లల భూమిక
Leave a comment
పుస్తకము
తీర్చిదిద్దిన పుస్తకం పుస్తకము అను నీవు నాలోకంలోకి వచ్చావు చూడు అమావాస్య చీకటి వంటి అజ్ఞానం నుండి పున్నమి వెలుగు వంటి జ్ఞానంలోకి
Posted in పిల్లల భూమిక
Leave a comment
పుస్తకం
చదువుకు ప్రతిరూపం పుస్తకం ఓ పుస్తకం, నీవే మా లోకం, జ్ఞానాన్ని పెంపొందిస్తావు, ఎన్నో రహస్యాలను తెలుపుతావు చదువుకి ప్రతి రూపం నీవే
Posted in పిల్లల భూమిక
Leave a comment
కవిత
‘అరవింద స్కూల్’ విద్యార్థులు రాసిన కవితలు ఆనందాన్నిచ్చే పుస్తకాలు పుస్తకం ఓ పుస్తకం పిల్లలకి చదువే పుస్తకం,
Posted in పిల్లల భూమిక
Leave a comment
కొత్త చరిత్రను లిఖించిన షాహీన్‌బాగ్ మహిళలు -కొండవీటి సత్యవతి
లామకాన్‌లో రాజ్యాంగ ప్రవేశికను అందరి చేత చదివించి, చివరి వాక్యం చదువుతున్నప్పుడు నా గుండె పులకించి, నా శరీరమంతా పాకింది ఆ పులకింత. ఆ మాట బహిరంగంగా అందరి ముందు ప్రకటించాను కూడా. అదే పులకింత ఇంకొంత ఉద్వేగంతో మిళితమై షాహీన్‌బాగ్‌లో అడుగుపెట్టినప్పుడు కలిగింది. డిశంబరు 15 నుండి నా లోపలొక స్వప్నంగా తిరుగాడుతున్న
Posted in సంపాదకీయం
Leave a comment
ప్రతిస్పందన
భూమిక సంపాదకులకు నమస్తే, ఏప్రిల్, మే పత్రికలు నిజంగా హైలైట్! ఎందుకన్నానంటే వింజమూరి అనసూయదేవి గారి ఇంటర్వ్యూ. అటు జీవితానుభవాలలో జీవన్ గూర్చి తెల్సుకోవటం. కామేశ్వరి గారి కథల్లోని సమకాలీనత, పుస్తక సమీక్ష చాల చాల బాగుంది. ఆమె జవాబు వ్యాసం గిరిజన బతుకుల్లోని
Posted in ప్రతిస్పందన
Leave a comment
హమ్ జీతేంగే… -పి. ప్రశాంతి
మృదువైన సంగీతం… మధురమైన గాత్రం… చల్లని సాయంత్రం… గోప, బిజుల పాటకు సాంప్రదాయ బిహు నృత్యం చేస్తున్న అస్సామీ యువతులు. శీతాకాలపు సంధ్య చీకట్లలో, సన్‌లైట్ బల్బుల కాంతిలో, ఎరుపు గోధుమ రంగుల మేఖలా, చాదర్ ధరించి, నడుంపై
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
