-
Recent Posts
Recent Comments
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
Meta
Tags
Author Archives: భూమిక
తన మార్గం కథా పరిశీలన -డా|| బండారి సుజాత
వర్ధనమ్మకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు రాఘవ పాతికేళ్ళ నుంచి ఢిల్లీలో ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం తండ్రి చనిపోయినప్పుడు వచ్చాడు. మళ్ళీ ఇదే రావడం. రాఘవకు ఒక కొడుకు, కూతురు. కొడుకు అమెరికాకు వెళ్ళాలన్న ప్రయత్నంలో ఉన్నాడు.
చిరపరిచిత స్నేహమయి -వాయుగుండ్ల శశికళ
హైదరాబాద్ త్యాగరాజ గానసభ భవనం ముందు దిగాము నేను, ములుగు లక్ష్మి. హైదరాబాద్ పెద్దగా పరిచయం లేదు. కొంచెం జంకుగా ఉంది. ఎవరూ పరిచయం లేరు. వంగూరి ట్రస్ట్ వారి ఆహ్వానం మేరకు రెండవ మహిళా రచయితల సదస్సులో కవిసమ్మేళనంలో పాల్గొనాలని
పండుటాకుల్నుండే కదా చిగురుటాకులు పుడ్తాయ్ -పి. ప్రశాంతి
”ఛాయలు ఈ మధ్య అసలు తిండి తినడమే మానేసింది. ఏదో రెండు ముద్దలు తిని, తిన్నాననిపించుకుని మానేస్తోంది. బాగా చిక్కిపోయింది. మాటలు కూడా తగ్గించేసింది. మీరొకసారి వచ్చి చెప్పండి, మీ మాటైతే వింటుంది.” అంటూ ఒక రోజు యశోదగారు అమ్మూకి
అభిమాన రచయిత్రి కళాహృదయం – Vasanta Muktavaram
ఛాయాదేవి గారిని మొదటిసారి చూసింది 2002లో ముక్తవరం పార్థసారధి (మా వారు) గారి 9 పుస్తకాలు ఆవిష్కరణ సభలో చూశాను. మా వారు ఆవిడ గురించి చెప్పగా విన్నాను. పార్ధసారధి గారు ఛాయాదేవి గారిని కలిసి మాట్లాడినప్పుడు, మా ఆవిడ ఆకులతో బొమ్మలు చిత్రిస్తారని
అబ్బూరి ఛాయాదేవి గారితో అనుబంధం – Prasanna Kumari
ఛాయాదేవి గారి మరణవార్త విని తేరుకునేసరికి కొంత సమయం పట్టింది. ఆ రోజంతా మన వాళ్ళను పోగొట్టుకున్నట్లుగా అనిపించింది. ఎందుకంటే ఛాయాదేవిగారితో పరిచయం అలాంటిది. ఆ పరిచయం నిన్న, మొన్నటిది కాదు, కొన్ని సంవత్సరాలది. భూమికలో ‘కాలమ్’
అక్షరాలతో ఓదార్పు!! -న్యూస్‌టుడే, పాడేరు.
బాధతో కుమిలిపోతున్న మహిళా లోకానికి తమ అక్షరాలతో ఓదార్చుతామని… న్యాయం కోసం ఉద్యమించే నారీమణులకు తమ కలాలతోనే సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రముఖ రచయిత్రి ఛాయాదేవి సహా 40 మంది రచయిత్రిలు వాకపల్లి మహిళల వెన్ను తట్టారు
అబ్బూరి ఛాయాదేవి గారితో… – వారణాసి నాగలక్ష్మి
‘ఎలా వచ్చారు?’ అడిగాను. ‘ఆటోమేటిగ్గా’ అన్నారు. తర్వాత తెలిసింది ఆటోలో వచ్చారని. ఃఔశీఎaఅఃర బజూశ్రీఱట్‌ఎవఅ్‌ః అంటే ఇది కాదేమో? స్త్రీల సాధికారత గురించిన సదస్సు రెండో అంతస్తులో జరుగుతుంటే లిఫ్టులో పైకొస్తూ అనుమానపడ్డారు ఇంకో సందర్భంలో.
ప్రయాణం కథ గొప్పకల – బి. కృష్ణ కుమారి
అబ్బూరి ఛాయాదేవిగారితో నాకు వ్యక్తిగత పరిచయం లేదు. కానీ, ఆవిడకి, ఆవిడ సాహిత్యానికి సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేయాలనుకుంటున్నాను (మీతో పంచుకోవాలనుకుంటున్నాను).
అబ్బూరి ఒక ఆదర్శ మహిళ, రచయిత్రి -శారద శివపురపు
అబ్బూరి ఛాయాదేవి గారిని కాకతాళీయంగా కొండాపూర్ ఆశ్రమానికి వెళ్ళినపుడు కలవడం జరిగింది. నేను వెళ్ళేటప్పటికి ఆమె ఒక స్టూల్ మీద ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను వారించి దేనికి అని అడిగితే కర్టెన్ మార్చాలన్నారు. అతి బలవంతం మీద ఆమెను ఒప్పించి
– అమరజ్యోతి
నమస్తే! నాకు అబ్బూరి ఛాయాదేవి గారి కథలన్నా, ఆమె వ్యక్తిత్వం అన్నా… చాలా అభిమానం, గౌరవం. ఇష్టమైన రచయిత్రుల లిస్టులో ముందు ఉండేవారు. పరిచయం లేదు కానీ ఆమె కథల వలన బాగా దగ్గరైన భావన మనసులో ఎప్పుడూ ఉండేది. ఆమె గురించిన సాహిత్య వ్యాసాలలోను, సాహితీకారుల చర్చలలోనూ, సమీక్షలోను తెలుసుకున్నదే ఎక్కువ. అలా నేను … Continue reading
జ్ఞాపకాల ఛాయ -దాసరి శిరీష
ఛాయాదేవి గారితో తమ పరిచయం గురించి ఆత్మీయులందరూ సంతృప్తిగా వివరించగలరు. ఆ గౌరవం ఎంతమందికి దక్కుతుంది? ముప్పయ్యేళ్ళ నుండి హైదరాబాద్‌లో ఉన్న చాలామంది రచయిత్రులకి ఆమె సన్నిహితురాలే, స్నేహితురాలే. ఆమె మానసిక పరిధి చాలా విశాలమైనది. చాలామంది ఆచరించలేని విలువలని చాలా సాత్వికంగా, సునాయాసంగా ఆమె
పేరు ఛాయ, మనిషి వెలుగు
ప్రఖ్యాత తెలుగు రచయిత్రి అబ్బూరి చాయాదేవి నేనూ ఉస్మానియా యూనివర్సిటీలో 1954 జర్నలిజం మొదటి బ్యాచ్‌లో సహాధ్యాయులం. ఇల్లిందల సరస్వతీ దేవి. లలితాసింగ్ ూడా మాతోనే చదివారు. అప్పుడు క్లాసులో ఆడవాళ్లు వేరుగా మగవాళ్ళు వేరుగా ూర్చునే వాళ్ళం.
మంచి కథల ఛాయమ్మ -శిఖామణి
28 జూన్‌న హైదరాబాద్‌లో కన్నుమూసిన అబ్బూరి ఛాయాదేవి లోకమెరిగిన రచయిత్రి. తెలుగులో స్త్రీ వాదం పాదుకొనక ముందే ఆ చైతన్యంతో గొప్ప రచనలు చేసిన కవయిత్రి, ఆమెకు ముందు తరువాత వచ్చిన రచయిత్రులు అటు పుట్టింటి పేరునూ, ఇటు అత్తింటి
అబ్బూరి ఛాయాదేవి అమ్మమ్మ -మైత్రి బత్తిని
నాకు అమ్ముమ్మ నా 8వ తరగతి (2007) నుండి తెలుసు. మా సిబిఎస్‌ఇ, ఎన్‌సిఇఆర్‌టి ఇంగ్లీష్ లిటరేచర్ పాఠ్యపుస్తకంలో అమ్ముమ్మ రాసిన ‘The Bonsai Life’ కథ ఉంది.
-తెలకపల్లి రవి, గౌరవ అధ్యక్షులు; వొరప్రసాద్, అధ్యక్షులు; సత్యరంజన్, ప్రధాన కార్యదర్శి
ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి మృతికి సాహితీస్రవంతి సంతాపం ప్రముఖ కథా రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి మృతికి సాహితీస్రవంతి ప్రగాఢ సంతాపం తెలియజేస్తోంది. తెలుగు సాహిత్యంలో విలక్షణ రచయిత్రిగా అబ్బూరి ఛాయాదేవి పేరు
ఛాయాదేవి గారి అభినందనలు అందుకున్నందుకు గర్వంగా ఉందిపసుపులేటి రమాదేవి
ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియోలో ఒకసారి అబ్బూరి ఛాయాదేవి గారి ఇంటర్వ్యూ వచ్చింది. అందులో మాట్లాడుతూ వరద రాజేశ్వరరావుగారు షేవ్ చేసుకుని అరిగిపోయిన బ్రష్‌తో కూడా ఒక అమ్మాయి బొమ్మను తయారు చేశాను అని చెప్పారు. ఇంకా చాలా విషయాలు చెప్పారు.
