-
Recent Posts
Recent Comments
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
నిజం అబద్ధమైతే!- భండారు విజయ
గాలి సుతిమెత్తగా కదులుతోంది… దట్టమైన మేఘాలు నల్లగా ఆకాశాన్ని పర్చుకున్నాయి… ఆకుపచ్చని వాసనేదో తియ్యగా కదులుతూ వెళ్ళిపోతోంది…
Posted in కవితలు
Leave a comment
హింసలేని సమాజం స్త్రీల హక్కు – కొండవీటి సత్యవతి
నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు స్త్రీలపరంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భిన్నమైన కార్యక్రమాలు జరుగుతాయి. చాలా సంవత్సరాలుగా ఇవి జరుగుతున్నాయి. స్త్రీల మీద అమలవుతున్న హింసకు వ్యతిరేకంగా నవంబరు 25న స్త్ర్రీలపై హింసకు వ్యతిరేక దినంగా
Posted in సంపాదకీయం
Leave a comment
ప్రతిస్పందన
భూమిక ఎడిటర్ గారికి, ఛాయాదేవి గారిని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఆమె సుందరయ్య విజ్ఞాన కేంద్రం లైబ్రరీలో కూర్చుని ఎంతో ఓపికగా పేపర్ చదివేవారు. ఆమె వ్రాసిన కథలకు సంబంధించిన ఎటువంటి సందేహాలు అడిగినా చాలా ఓపిగ్గా సమాధానం చెప్పేవారు. ఈ తరాలు ఆమెనుంచి
Posted in ప్రతిస్పందన
Leave a comment
ఆమె శత్రువు !! -ఉమా నూతక్కి
”మంచిగా ఉండాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించే అమ్మాయిలు సంఘం కక్ష కడితే ‘విక్టిమైజ్డ్ రోల్’లో ఇమిడిపోతారు. ఇందులో చాలా మంది సినిక్స్ అయిపోయి, చాలా భయంకరమైన అత్తగార్లుగా, స్నేహాన్ని ఇవ్వలేని తల్లులుగా తయారైపోతారు”.
Posted in మంకెన పువ్వు
Leave a comment
నేను సిద్ధం – మీరు సిద్ధమేనా -పి. ప్రశాంతి
డిసెంబర్ వచ్చేసింది. దాంతోపాటే చలికాలం వచ్చేసినట్లుంది. తెల్లవారుతుందనగా చలి పెరుగుతోంది. దానికి తోడు పొగమంచు తెరలు తరలుగా తరలిపోతోంది. రజాయిలో దూరి వెచ్చగా పడుకున్న నాగుకి హఠాత్తుగా మెలకువ వచ్చింది. కిటికి పక్కనున్న వేపచెట్టు మీంచి
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
యురేనియం – ‘ఉరే’ నయం -పర్చా కిషన్‌రావు
(అవును… ఇది వట్టిమాట కాదు. ప్రపంచవ్యాప్తంగా యురేనియం ఖనిజం వెలికితీత, శుద్ధి, వినియోగాలలో ఎదురైన వాస్తవానుభవాల నుంచి చెప్తున్న మాట. అణువిద్యుత్ కర్మాగారాల వల్ల ఉపయోగాల మాట ఎలా ఉన్నా, వాటినుంచి వెలువడుతున్న అణుధార్మికత కలిగిన
Posted in వ్యాసాలు
Leave a comment
యిండ్లల్ల గూడ టాయిలెట్లు లేని ఆడగోసలు -జూపాక సుభద్ర
టాన్స్ జెండర్ మిత్రులు అప్పుడప్పుడు మా సెక్రెటేరియట్‌కి వచ్చేటోల్లు. మినిస్టర్లని కలవడానికి, ప్రభుత్వ అధికారాలను కలవడానికి వచ్చేవాల్లు. వాల్ల సమస్యల్ని అర్జీలుగా
నిశ్శబ్దమే పెను విస్ఫోటనం : అరుంధతీ రాయ్ -చైతన్య చెక్కిళ్ళ
(370 ఆర్టికల్ రద్దు సందర్భంగా ‘న్యూయార్క్ టైమ్స్’కు అరుంధతీ రాయ్ రాసిన వ్యాసం) భారతదేశం 73వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో, ఢిల్లీ ట్రాఫిక్‌లో చిరిగిన బట్టలతో వీథిబాలలు పెద్ద పెద్ద జాతీయ జెండాలను, ‘నా భారతదేశం గొప్పది’ అనే జ్ఞాపికలను అమ్ముతుంటారు. నిజం చెప్పాలంటే, మన ప్రభుత్వం దగుల్బాజీగా
Posted in వ్యాసాలు
Leave a comment
పారిశ్రామికీకరణ – కార్మిక స్థితిగతులు -కవిని ఆలూరి
భారత ఆర్థికాభివృద్ధికి ఎదురవుతున్న సమస్యలకు గల కారణాలను పరిశీలించి, ”సరళీకరణ మీదనే ఎక్కువ కేంద్రీకరించి మిగతా రంగాలన్నింటినీ పట్టించుకోకపోవడం వల్ల అంటే అసమాన కేంద్రీకరణ వలన భారీగా నష్టపోతున్నాము” అని ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ అభిప్రాయపడ్డారు. అంటే మన దేశ ఆర్థికాభివృద్ధిలో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, కుటీర
Posted in వ్యాసాలు
Leave a comment
