Category Archives: జీవితానుభవాలు

’69 తెలంగాణ నా దిక్సూచి: జీవన్‌ -కె. సజయ

‘జీవన్‌ తన స్వభావరీత్యా యాక్టివిస్టు. మానవ జీవితం, మానవ సంబంధాల పట్ల అత్యంత గౌరవం కలిగిన అరుదైన వ్యక్తి’ అని జీవన్‌ ఉద్యమ సహచరుడు, హక్కుల నేత బాలగోపాల్‌ అంటారు. జీవన్‌తో సజయ సంభాషణ ఇది!

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఒకరి కోసం ఒకరు: అభివృద్ధిలో మానవ హక్కుల కూర్పు – ఆంగ్లమూలం : వసంత్‌ కన్నభిరాన్‌ – తెలుగు అనువాదం: ముకుంద రామారావు

(గత సంచిక తరువాయి…) తొలిరోజుల్లో ఆయన పని నుండి వచ్చాక ”పార్క్‌కి వెళ్దాం పదండి” అనేదాన్ని. ”నువ్వు ఒక క్లర్కుని పెళ్ళి చేసుకుని

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఒకరి కోసం ఒకరు: అభివృద్ధిలో మానవ హక్కుల కూర్పు – ఆంగ్లమూలం : వసంత్‌ కన్నభిరాన్‌ – తెలుగు అనువాదం: ముకుంద రామారావు – అబ్బూరి ఛాయాదేవి

అబ్బూరి ఛాయాదేవి (జ.1933) తెలుగు రచయిత్రి. డిఫెన్స్‌ సర్వీసెస్‌ లైబ్రరీలోను, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ గ్రంథాలయంలోను పనిచేసి

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఒకరి కోసం ఒకరు: అభివృద్ధిలో మానవ హక్కుల కూర్పు రుక్మిణి పార్థసారధి – ఆంగ్లమూలం : వసంత్‌ కన్నభిరాన్‌ – తెలుగు అనువాదం: డా|| బి. సత్యవతి

రుక్మిణి పార్థసారధి (జననం 1929) దక్షిణ భారత సాంప్రదాయ కుటుంబానికి చెందినవారు. ఆమె పోషకాహార శాస్త్రం (న్యూట్రిషన్‌)లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసి గృహిణిగా ఉండడానికే ఇష్టపడ్డారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఒకరి కోసం ఒకరు : అభివృద్ధిలో మానవ హక్కుల కూర్పు – ఆంగ్లమూలం: వసంత్‌ కన్నభిరాన్‌ – తెలుగు అనువాదం: చంద్రలత

గత సంచిక తరువాయి…) ఖచ్చితంగా! కానీ కొయిలీ, బెర్హంపూర్‌ నుంచి విగతజీవిని తీసుకురావాలన్నా చాలా కష్టమయ్యేది. అవును.. ఖచ్చితంగా

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఒకరి కోసం ఒకరు : అభివృద్ధిలో మానవ హక్కుల కూర్పు కొయిలీరాయ్‌ – ఆంగ్లమూలం: వసంత్‌ కన్నభిరాన్‌ – తెలుగు అనువాదం: చంద్రలత

(గత సంచిక తరువాయి…) అయితే వాళ్ళమ్మ పూజకు వచ్చారు. అతను నాటకం వేశాడు. ఆ తరువాత…? అతని తల్లి పూజకు వచ్చారు. పిల్లలు కూడా అనుకోకుండా వచ్చారు. అందుకని ఆ పూజ అతనికి ఎంతో సంతోష సమయం. అతనెప్పుడూ చెప్పలేదు కానీ,

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఒకరి కోసం ఒకరు : అభివృద్ధిలో మానవ హక్కుల కూర్పు ఆంగ్లమూలం: వసంత్‌ కన్నభిరాన్‌ – తెలుగు అనువాదం: చంద్రలత

కొయిలీరాయ్‌ (జననం 1947) కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టభద్రులు మరియు న్యాయ శాస్త్రంలో ఉన్నతవిద్యనభ్యసించారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఒకరి కోసం ఒకరు : అభివృద్ధిలో మానవ హక్కుల కూర్పు – ఆంగ్లమూలం: వసంత్‌ కన్నభిరాన్‌ – తెలుగు అనువాదం: దాసరి అమరేంద్ర

ఇళాభట్‌ ఆయన పోయినపుడు మీరు పక్కనే ఉన్నారా? అవును. ఏమైనా జబ్బు పడ్డారా?

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఒకరి కోసం ఒకరు : అభివృద్ధిలో మానవ హక్కుల కూర్పు – వసంత్ కన్నబిరాన్

ఇళాభట్‌ (పుట్టుక :1933) ప్రవృత్తి రీత్యా గాంధేయవాది. శిక్షణ రీత్యా న్యాయవాది. సెల్ఫ్‌ ఎంప్లాయిడ్‌ వుమెన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ ఇ డబ్ల్యు ఏ – సేవా) వ్యవస్థాపకులు ‘ఉమెన్స్‌ వరల్డ్‌ బ్యాకింగ్‌’ వ్యవస్థ సంస్థాపకుల్లో ఒకరు. 1985లో

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

గతుకుల బాటల ఎంపిక: జండర్‌ రాజకీయార్థిక చిత్రం – తెలుగు అనువాదం: పి.సత్యవతి వసంత కన్నభిరాన్‌

మా విషయంలోనూ ఇటువంటి విషయాలే జరుగుతుంటాయి. ఒక ఎన్‌కౌంటరో, బాంబు దాడో జరుగుతుంది. దాని గురించి ఘోరంగా పోట్లాడుకుంటాము. నేనేం మాట్లాడినా తను ఉద్రేకపడిపోతాడు (నవ్వు)

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

గతుకుల బాటల ఎంపిక: జండర్‌ రాజకీయార్థిక చిత్రం వసంత్‌ కన్నభిరాన్

విదేశీ పర్యటనల గురించి షా కి ఎప్పుడు చెప్పారు? క్రమంగా అతనికి చెప్పడం మొదలుపెట్టాం. అతను అంగీకరించక తప్పలేదు. అయితే విదేశీ ప్రయాణమంటేనే మానసిక ఒత్తిడి. మా ఇంట్లో అతిథులు కానీ, బంధువులెవరైనా కానీ ఉన్నప్పుడు షా కి అనుకోకుండా కోపం వచ్చి గొడవ

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

గతుకుల బాటల ఎంపిక: జండర్‌ రాజకీయార్థిక చిత్రం – తెలుగు అనువాదం: పి.సత్యవతి – వసంత్‌ కన్నభిరాన్‌

  నీరా దేశాయ్‌ (1925-2009) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. బొంబాయిలో పెరిగారు. బోంబే విశ్వవిద్యాలయం నుంచి 1951లో ఎం.ఏ. పూర్తిచేశారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

సంప్రదాయ కవిత్వంలో ఆధునికతను పండించిన కవయిత్రి -కొలకలూరి (సడకుర్తి) స్వరూపరాణి

  మా నాన్నగారిది గోవాడ గ్రామం. పేరు నడుకుర్తి వెంకటరత్నం కవిగారు. ఆయన చక్కని గాయకుడు కూడా. మా నాన్నగారి నరనరాల్లో జీర్ణించి ఉంది కవిత్వం. మా తాతగారి పేరు నడుకుర్తి వెంకట స్వామిగారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

పాటకి నిర్వచనం ఆమె – రావు బాలసరస్వతి దేవి

ఆ రోజుల్లో ఆడవాళ్ళు సినిమాల్లోకి వచ్చేవాళ్ళు కారు. చాలా చిన్న ఫ్యామిలీస్‌లోని ఆడవాళ్ళు అదీ డ్రామాల్లో పనిచేసే వాల్ళు సినిమాల్లోకి వచ్చేవాళ్ళు. మంచి ఫ్యామిలీనుంచైతే అసలు రారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

రిజర్వేషన్లుండాలె -రాజమణి

”మా అమ్మకి గానీ, మా నాన్నకి గానీ అసలే విషయాలు తెలీదు. నేను, మా చెల్లె. మాకు ఎట్లనో స్కూలులో జాయిన్‌ చేసిచ్చిన్రు. అప్పుడు ఒక రూపాయి ఫీజుండె. ఎన్ని సంవత్సరాలో డేటాఫ్‌ బర్త్‌ తెలవది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

నవల నా మొదటి కూతురు – యుద్ధనపూడి సులోచనా రాణి

నేను పల్లెటూర్లో పుట్టాను. మాది సంప్రదాయమైన సమిష్టి కుటుంబం. మా నాన్నగారే అన్నీ చూసుకునేవాళ్ళు. ఆయనొక్కరు సంపాదిస్తే ఇరవైమందిమి తినేవాళ్ళం. నేను పెద్దయ్యేసరికి మా ఊరికి హైస్కూల్‌ వచ్చింది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment