Category Archives: జీవితానుభవాలు

పల్లె నుంచి పంతులమ్మగా… రచయిత్రిగా…!! ఓ గ్రామీణ స్త్రీ జీవన ప్రయాణం – కల్పనా రెంటాల

లలిత గారు నాకు దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుసు. అల్లాడి ఉమ, ఎం.శ్రీధర్‌ వాళ్ళ ఇంట్లో చూశాను. చాలా నెమ్మదస్తురాలు. ఒద్దికగా మాట్లాడే మనిషి. మృదు స్వభావి, స్నేహశీలి. ఆమె గురించి నాకు ఇంతే తెలుసు. ఉమ, శ్రీధర్‌లతో సాహిత్య చర్చలు చేసేటప్పుడు, ఉమ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ దూరపు బంధువు ఒకామె ఉన్న రోజుల్లో… … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ – అక్కిరాజు రమాపతి రావు

(గత సంచిక తరువాయి…) ఆంధ్ర మహిళ ఆంధ్ర మహిళ అనే పదబంధం వినిపించగానే దుర్గాబాయి వ్యక్తిత్వం దాని సమానార్థకంగా స్ఫురిస్తుంది. అట్లానే దుర్గాబాయి పేరు వినబడగానే ఆంధ్ర మహిళా సభ కళ్ళముందు రూపు కడుతుంది. ఈ మూర్తులకు అంతటి అవినాభావ సంబంధం ఉంది. 1938లోనే ఆంధ్ర మహిళా సభకు అంకురార్పణ జరిగిందనుకోవాలి. 1937లో మద్రాసు అసెంబ్లీకి … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ -అక్కిరాజు రమాపతి రావు

(గత సంచిక తరువాయి…) సాహితీవ్యక్తిత్వం భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో తన సమస్త శక్తులతో నిమగ్నం కాకపోయి ఉన్నట్లయితే, స్వాతంత్య్రానంతరం నవ భారత పునర్నిర్మాణంలో, సమాజ సంక్షేమంలో తన పాత్రను, తన వ్యక్తిత్వాన్ని సమర్ధంగా సమర్పించి ఉండనట్లయితే దుర్గాబాయి సాహితీలోకంలో శిఖరాధిష్ఠితురాలై ఉండేది. ఆమెలో సృజనశక్తి అపారం. హృదయ స్పందన అత్యుత్కటం. మానవతా స్పందన అపరిమేయం. గ్రహణధారణ … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ -అక్కిరాజు రమాపతి రావు

(గత సంచిక తరువాయి…) ‘ఎ’ క్లాసునిచ్చి ఆరు నెలల శిక్ష విధించారామెకు రాయవెల్లూరు విచారణాధికారులు. అలా డెబ్భై, ఎనభై మంది నానా రకాల ఖైదీలతో తనను ఉంచడానికి బాధపడి దుర్గాబాయి జైలు అధికారులను ‘నియమ నిబంధనల మాట అటుంచండి కనీస మానవత్వం దృష్ట్యానైనా ఇంత దారుణంగా ఏర్పాటు చేయవచ్చా జైలు అధికారులు’ అని వాళ్ళను నిలదీసిందంట … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ -అక్కిరాజు రమాపతి రావు

(గత సంచిక తరువాయి…) ఆమె కాశీనాథుని నాగేశ్వరరావుగారి సన్నిధికి వెళ్ళి ఇదేమి అన్యాయం అని ఆయన్ను నిలదీసి ఉంటుంది. ”అమ్మాయీ! ఈ విషయాలు నీకు తెలియవు. పెద్దలున్నారు నిర్ణయించడానికి. రాజకీయాలతో నీకేమి పని?” అని అనునయంగానో, అతిశయంగానో ఆయన సర్దిచెప్పారు. అథవా ఆ ప్రయత్నం చేశారు. కానీ అది దుర్గాబాయికి నచ్చలేదు. మసస్సుకు సమాధానం కలగలేదు. … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Tagged | Leave a comment

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌

(గత సంచిక తరువాయి…) ఉప్పు సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమం ప్రపంచ చరిత్రలో ఏ దేశంలోనూ కనీవినీ ఎరుగం. 24 రోజులు పాదచారియై గాంధీ మహాత్ముడు తన అనుచరులతో 200 మైళ్ళు నడిచి పశ్చిమ సముద్ర తీర ప్రాంతమైన దండి గ్రామం చేరారు. దారి పొడవునా వేలాది మంది జనులు ఆయనకు స్వాగతం చెప్పారు. … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ -అక్కిరాజు రమాపతి రావు

(గత సంచిక తరువాయి…) చదువు సంధ్యలు, పెళ్ళి చదువుగాని, ఆటగాని, పాట గాని దుర్గాబాయికి ఎవరూ ఏమీ నేర్పనక్కరలేదు. నేర్చుకుంటానంటే చాలు. కానీ ఆ ఎనిమిదేళ్ళ ఆరిందా, తొమ్మిదేళ్ళ ఆలోచనపరురాలు, అనుభవశాలి, ఇతరులకు నేర్పుతుంది. ఆ ప్రతిభ ఆమెకు పుట్టుకతోనే సహజంగా వచ్చినట్లనిపిస్తుంది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ – అక్కిరాజు రమాపతి రావు

  ”భారతీయ సాహిత్య నిర్మాతలు” పేరుతో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన దుర్గాభాయి దేశ్‌ముఖ్‌ జీవిత చరిత్రను అక్కిరాజు రమాపతి గారు రచించారు. భూమిక పాఠకుల కోసం ఈ పుస్తకాన్ని ధారావాహికంగా ప్రచురించాలని నిర్ణయించామని తెలియచేస్తున్నాం. పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ…

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

మేథా పాట్కర్‌తో మీరా ప్రయాణం! -కె. సజయ

మేథా ఎలా అంటే తనే ఒక వ్యవస్థ. యాభై రకాల పనులు ఏకకాలంలో చేసేది. ఆమెకు చెప్పలేనంత శక్తి సామర్ధ్యాలు ఉన్నాయి. ఓపిక చాలా ఎక్కువ.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

మీరా సంఘమిత్ర ఇప్పుడొక సామూహిక శక్తి -కె. సజయ

మీరా సంఘమిత్రగా ఎలా సగర్వంగా నిలబడిందో తెలుసుకోవాలంటే… ఇప్పుడు మనల్ని మనం కొత్తగా సిద్ధం చేసుకుని ఆమె జీవిత కథలోకి వెళ్ళాల్సి ఉంటుంది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

’69 తెలంగాణ నా దిక్సూచి: జీవన్‌ -కె. సజయ

పౌర స్పందన వేదిక ఏర్పాటు: నా ఉద్యమ గమనంలో అత్యంత ముఖ్యమైనది, చాలా ప్రాధాన్యత గల అంశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలలో జరిగింది. అది పౌరస్పందన వేదిక ఆవిర్భావం. తెలంగాణ జిల్లాలలో పోలీసుల నిర్బంధం, నక్సలైట్ల కార్యక్రమాల వల్ల

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

’69 తెలంగాణ నా దిక్సూచి: జీవన్‌ – కె. సజయ

  గత సంచిక తరువాయి…) ‘ఏం పుస్తకం చదివినవురా’ అట్టడుగు సమూహాల నుంచి సాహిత్యం రావడం చాలా ముఖ్యమైన విషయంగా భావిస్తాను నేను.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

’69 తెలంగాణ నా దిక్సూచి: జీవన్‌ -కె. సజయ

‘జీవన్‌ తన స్వభావరీత్యా యాక్టివిస్టు. మానవ జీవితం, మానవ సంబంధాల పట్ల అత్యంత గౌరవం కలిగిన అరుదైన వ్యక్తి’ అని జీవన్‌ ఉద్యమ సహచరుడు, హక్కుల నేత బాలగోపాల్‌ అంటారు. జీవన్‌తో సజయ సంభాషణ ఇది!

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఒకరి కోసం ఒకరు: అభివృద్ధిలో మానవ హక్కుల కూర్పు – ఆంగ్లమూలం : వసంత్‌ కన్నభిరాన్‌ – తెలుగు అనువాదం: ముకుంద రామారావు

(గత సంచిక తరువాయి…) తొలిరోజుల్లో ఆయన పని నుండి వచ్చాక ”పార్క్‌కి వెళ్దాం పదండి” అనేదాన్ని. ”నువ్వు ఒక క్లర్కుని పెళ్ళి చేసుకుని

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఒకరి కోసం ఒకరు: అభివృద్ధిలో మానవ హక్కుల కూర్పు – ఆంగ్లమూలం : వసంత్‌ కన్నభిరాన్‌ – తెలుగు అనువాదం: ముకుంద రామారావు – అబ్బూరి ఛాయాదేవి

అబ్బూరి ఛాయాదేవి (జ.1933) తెలుగు రచయిత్రి. డిఫెన్స్‌ సర్వీసెస్‌ లైబ్రరీలోను, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ గ్రంథాలయంలోను పనిచేసి

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఒకరి కోసం ఒకరు: అభివృద్ధిలో మానవ హక్కుల కూర్పు రుక్మిణి పార్థసారధి – ఆంగ్లమూలం : వసంత్‌ కన్నభిరాన్‌ – తెలుగు అనువాదం: డా|| బి. సత్యవతి

రుక్మిణి పార్థసారధి (జననం 1929) దక్షిణ భారత సాంప్రదాయ కుటుంబానికి చెందినవారు. ఆమె పోషకాహార శాస్త్రం (న్యూట్రిషన్‌)లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసి గృహిణిగా ఉండడానికే ఇష్టపడ్డారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment